ఇంటర్నెట్ బ్రేక్ చేస్తున్న బుల్లితెర భామ.. బికినిలో మతిపోగొట్టేలా!
యంగ్ బ్యూటీ నియా శర్మ పేరు తరచుగా వినిపిస్తూనే ఉంది. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని సోయగం ఈ బుల్లితెర బ్యూటీ సొంతం. టివి నటి అనే పేరేకాని ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ చూస్తే ఆశ్చర్యపోవలసిందే. అందం ఏమాత్రం దాచుకోకుండా ఆరబోస్తూ ఉంటుంది. అందుకే మిలియన్ల కొద్దీ అభిమానులు నియా శర్మని సోషల్ మీడియాలో ఫాలో అవుతుంటారు. ఇటీవల నియా శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బికినీ పిక్స్ ఇంటర్ నెట్ బ్రేక్ చేస్తున్నాయి.

రెడ్ బికినిలో రచ్చ
నియా శర్మకు అందాలు ఆరబోయడం కొత్త కాదు. కానీ ఇటీవల రెడ్ బికినీ ధరించిన ఫోజులు ఇంకాస్త ఘాటుగా ఉన్నాయి. ఈ ఫోజులో నియా శర్మని చూస్తున నెటిజన్ల మతులు పోతున్నాయి. నియా గ్లామర్ ఫోజులు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

బ్లాక్ డ్రెస్‌లో అందాలు
రెడ్ బికినీ తో పాటు స్టైలిష్ బ్లాక్ డ్రెస్ ధరించిన పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఈ డ్రెస్ లో అమ్మడి అందం మరో లెవల్ లో ఉంది. వెనిస్ నగరంలో వెకేషన్ లో విహరిస్తున్న ఈ అందాల తార.. అక్కడి విశేషాలని ఈ విధంగా అభిమానులతో పంచుకుంటోంది.

8 ఏళ్ల నుంచి
28 ఏళ్ల నియా శర్మ 8 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతోంది. పలు టీవీ సీరియల్స్ లో నియా కొనసాగుతోంది. నియా అందాల చూపులకోసమే సీరియల్స్ చూసే అభిమానులు ఉన్నారు. మంచి అవకాశం దక్కితే బాలీవుడ్ లో పాగా వేయడం ఖాయం అని అంటున్నారు.

ప్రపంచ స్థాయి అందం
నియా శర్మని టివి నటే కదా అని తేలిగ్గా కొట్టిపారేయడానికి లేదు. ఆమె అందానికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. 2017 లో బ్రిటన్ కు చెందిన సంస్థ ఆసియాలో టాప్ 50 సెక్సియెస్ట్ వుమెన్ అనే సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో నియా శర్మ నెం 2 స్థానంలో నిలిచింది. 2016 లో 3వ స్థానం దక్కించుకోవడం విశేషం.


Click it and Unblock the Notifications











