హద్దులు దాటేసిన బుల్లితెర క్వీన్ .. టూ పీస్ డ్రెస్‌లో కొలతలు చూపిస్తూ

ఒకప్పుడు బుల్లితెర అంటే చాలా మందికి చిన్న చూపు. కానీ కాలంతో పాటే టెలివిజన్ రంగం ఎంతో అభివృద్ధి చెందింది. బుల్లితెర నటీనటులకు కూడా సినీ స్టార్స్‌తో సమానంగా, లేకుంటే అంతకుమించే క్రేజ్ దక్కుతోంది. స్టార్ డమ్ మాత్రమే కాదు సంపాదన కూడా పెరిగింది. ఇక బుల్లితెర ముద్దుగుమ్మలైతే హీరోయిన్స్‌ను మించిన అందంతో వెలిగిపోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల రాకతో బుల్లితెర అమ్మాయిలకు భారీ ఫాలోయింగ్ దక్కుతోంది. వీరంతా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుగా ప్రభావం చూపుతున్నారు. పేరుకు పేరు డబ్బుకు డబ్బు సంపాదిస్తూ దూసుకెళ్తున్నారు. ఇలాంటి వారిలో నిఖితా శర్మ కూడా ఒకరు.

ఢిల్లీకి చెందిన నిఖితా శర్మ .. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ 2013లో వీ ద సీరియల్‌ ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో దో దిల్ ఏక్ జాన్‌ మంచి విజయాన్ని అందుకోవడంతో నిఖిత ఇక వెనుదిరిగి చూసుకోలేదు. అదే ఏడాది ఆమె నటించిన కన్‌ఫెషన్స్ ఆఫ్ ఎన్ ఇండియన్ టీనేజర్‌లో తారగా కనిపించారు.

Nikita Sharma PhotoShoot with two piece dress Her latest photos here

సీరియల్స్ ద్వారా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిత శర్మ.. తనిష్క్, బ్లూ స్టోన్, పారిస్ డే బొటిక్, పాంటాలూన్స్, మియా, డేనియల్ విల్లింగ్‌టన్ వంటి టాప్ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గానూ పనిచేశారు. నిఖితలో మంచి నటే కాదు.. మోటివేషనల్ స్పీకర్ కూడా. పలుమార్లు టెడెక్స్ టాక్స్‌లో మాట్లాడారు. 2017లో ది యంగ్ ఉమెన్ అచివర్ అవార్డ్ , 2019లో ఎక్సెప్షనల్ ఉమన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ దక్కించుకున్నారు. మహిళలు తలచుకుంటే జీవితంలో సాధించలేనిది అంటూ ఏమీ లేదని నిఖితా శర్మ అంటూ ఉంటారు.

మోడలింగ్, సీరియల్స్‌, సోషల్ మీడియా ఇన్‌ఫ్యూయెన్సర్ మాత్రమే కాదు.. నిఖితా శర్మలో మంచి ఆర్టిస్ట్ కూడా ఉంది. ఆమె పలు మ్యూజిక్ వీడియోలలో నటించారు. టేరి యాద్, అంటెన్నాలు నిఖితకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఓటీటీలను కూడా చుట్టేసిన ఈ ముద్దుగుమ్మ 2023లో బారూద్, వీర్ కీ హిర్ అనే వెబ్ సిరీస్‌లలో నటించారు. గతేడాది సినిమాలలోనూ నిఖిత శర్మ ఆఫర్లు పట్టేశారు. ఆమె నటించిన ఓయ్ భూట్నీ కే సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ దశలో ఉండగా.. సత్య భోలో సత్య హై ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నిఖితా శర్మ.. హాట్ హాట్ ఫోటో షూట్‌లతో రెచ్చిపోతుంటారు. తాజాగా ఎల్లో కలర్ టూ పీస్ డ్రెస్‌లో ఫ్రంట్, బ్యాక్, నడుము అందాలను చూపెడుతూ ఆమె చేసిన ఫోటో షూట్ కుర్రాళ్లకు హీటెక్కిస్తోంది. మరి ఇంకేందుకు ఆలస్యం నిఖితా శర్మ అందాలపై మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: c movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X