Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
చిరు, నాగ్ ఇచ్చినవి కూడా అతని ఖాతాలోనే వేసుకుంటున్నాడు.. సోహెల్‌కు నోయల్ కౌంటర్
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ముగిసింది. కానీ ఆ ఎపిసోడ్‌లో జరిగిన విషయాలు, వాటి తదనంతర పరిణామాలు మాత్రం ఇంకా వేడిగానే ఉన్నాయి. విన్నర్ అయిన అభిజిత్‌కు ప్రైజ్ మనీగా 25 లక్షలు వచ్చాయి. మధ్యలో థర్డ్ ప్లేస్‌లో బయటకు వెళ్లిన సోహెల్‌కు 25 లక్షలే వచ్చాయి. కానీ ఇక్కడే సోహెల్ కొన్ని తప్పులు చేశాడు. నాగార్జున ఇస్తానన్న పది లక్షలు, మెహబూబ్‌కు చ్చిన పది లక్షలు కూడా సోహెల్ తన ఖాతాలోనే వేసుకున్నాడు.
నివేదా పేతురాజ్ గ్లామరస్, బోల్డ్ ఫోటోలు.. అందానికి అందంగా బ్యూటీ

విన్నర్ కంటే ఎక్కువగా..
బయటకు
వచ్చాక
సోహెల్
మాట్లాడిన
మాటలు
ఎక్కువగా
వైరల్
అవుతున్నాయి.
విన్నర్‌కు
25
లక్షలు
మాత్రమే
వచ్చాయి..
నాకు
మాత్రం
45
లక్షలు
వచ్చాయంటూ
అన్నింటిని
తన
ఖాతాలో
చెప్పుకొచ్చాడు.
పైగా
బిగ్
బాస్
ట్రోఫీ
గురించి
దారుణంగా
మాట్లాడాడు.
కావాలంటే
దాని
కంటే
పెద్దది
తయారు
చేయించుకుందామని
సోహెల్
మాట్లాడిన
మాటలు
వైరల్
అవుతున్నాయి.

సోహెల్‌పై ట్రోలింగ్..
సోహెల్ మాట్లాడిన మాటలు విన్నర్ ప్రైజ్ మనీపై కామెంట్ చేయడం, అది కూడా మెహబూబ్ అందించిన హింట్‌తోనే మోసం చేశారని నెటిజన్లు ట్రోల్ చే్స్తున్నారు. అయితే తాజాగా నోయల్ ప్రైజ్ మనీ కామెంట్లపై స్పందించాడు. డబ్బులు ఇక్కడ కాకుంటే ఎక్కడైనా సంపాదిస్తామని చెప్పుకొచ్చాడు.

వారు ఇచ్చిన వాటిని కూడా..
చిరంజీవి, నాగార్జున గారు మంచి మనసుతో ఇచ్చిన వాటిని కూడా తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. ఏం చెప్పాలో తెలియడం లేదు.. అయినా డబ్బులు ఎక్కడైనా సంపాదించుకోవచ్చు.. కానీ కప్పు మాత్రం అలా కాదు.. ప్రజల అభిమానంతో గెలవడం గొప్పా అంటూ నోయల్ పరోక్షంగా సోహెల్‌పై కౌంటర్ వేశాడు.

వీడియో వైరల్..
మెహబూబ్
ఇచ్చిన
హింట్‌తోనే
సోహెల్
ఇలా
డేరింగ్
స్టెప్
వేశాడని
అందరూ
కామెంట్
చేస్తున్నారు.
ఇది
మోసం
చేయడమేనని,
420
అంటూ,
స్కామ్
అని
ఇలా
రకరకాలుగా
సోహెల్,
మెహబూబ్‌లను
నెటిజన్లు
టార్గెట్
చేస్తున్నారు.
మరి
వీటిపై
ఆ
ఇద్దరూ
ఎలా
స్పందిస్తారో
చూడాలి.
యువ హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ హాట్ ఫోటో గ్యాలరీ.. ట్రెండింగ్‌గా గ్యాలరీ