సింహాల మధ్య నుంచి సింహాద్రి.. ఢీ 10 ఫైనల్స్‌లో ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్, కేక పెట్టించే ఎంట్రీ!

Recommended Video

NTR Comes As Chief Guest For Dance Show Finals

అదరగొట్టేలా చాలా మంది హీరోలు డాన్స్ చేస్తారు. కానీ కొందరి డాన్స్ మాత్రమే ప్రేక్షకులని ఆకర్షిస్తుంది. అలాంటి గొప్ప డాన్సర్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకడని నిస్సందేహంగా చెప్పొచ్చు. డాన్స్, నటన, డైలాగ్ డెలివరీ ఇలా అన్ని అంశాల్లో ఎన్టీఆర్ అభిమానులని ఆకట్టుకుంటాడు. బుల్లితెరపై అనేక డాన్స్ షోలు వస్తున్నాయి. వాటిలో ఢీ బాగా పాపులర్ అయింది. ఢీ 10 షో ఫైనల్స్ త్వరలోనే జరగబోతున్నాయి. ఈ షోకు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. దీనికి సంబందించిన ప్రోమో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.

ఢీ 10 ఫైనల్స్ రెడీ

ఢీ 10 ఫైనల్స్ రెడీ

అదరగొట్టే డాన్సులతో ఆడియన్స్ ని మెప్పించడానికి ఢీ 10 ఫైనల్స్ సిద్ధం అవుతోంది. అబ్బురపరిచే స్టెప్పులతోటైటిల్ సొంతం చేసుకోవడానికి కంటెస్టెంట్స్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రోమో దుమ్ములేచిపోయే విధంగా ఉంది.

జడ్జీలు వీళ్ళే

జడ్జీలు వీళ్ళే

సీనియర్ హీరోయిన్ ప్రియమణి, క్రొయోగ్రాఫర్ అనీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఈ షోకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రోమోలో చూపినదాని ప్రకారం ప్రతి ఒక్కరి డాన్స్ ఆకట్టుకునే విధంగా ఉండనుంది.

సింహాల మధ్య నుంచి సింహాద్రి

సింహాల మధ్య నుంచి సింహాద్రి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ షోకు చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నాడు. ఎన్టీఆర్ హాజరు కాబోతుండడంతో ఢీ ఫైనల్స్ పై ఆడియన్స్ లో ఆసక్తి ఇంకా పెరిగింది. షోలో ఎన్టీఆర్ ఎంట్రీకి సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి. సింహాల గెటప్ వేసుకున్న వారి మధ్యలో నుంచి ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్నారు. సింహాల మధ్య నుంచి సింహాద్రి వస్తున్నాడని యాంకర్ ప్రదీప్ చెబుతున్నాడు.

బిజీగా ఉన్నప్పటికీ

బిజీగా ఉన్నప్పటికీ

ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో బిజీగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ ఢీ షోకు హాజరవుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X