NTR's EMK November1st show: కంటెస్టెంట్‌ను భయపెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటి షో మరోవారంతో ముందుకు వచ్చింది. నవంబర్ 1వ తేదీన మొదలైన వారంలో తొలి రోజు వైజాగ్‌కు చెందిన రమ్య హాట్‌సీట్‌పైకి వచ్చారు. అయితే చాలా కాన్ఫిడెంట్‌గా ప్రశ్నలకు సమాధానం చెబుతూ కనిపించారు. అయితే అనూహ్యంగా ఓ ప్రశ్నకు సమాధానం చెప్పి గేమ్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత మహబూబ్ నగర్‌కు చెందిన చంద్రశేఖర్ హాట్ సీట్‌పైకి వచ్చారు. వీరిద్దరి ఎలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పారో ఓసారి పరిశీలిద్దాం..

ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్నకు సమాధానం

ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్నకు సమాధానం

పూర్తిగా ఎదిగిన ఒక మానవ శరీరంలో ఇవి ఉండే సంఖ్య ఆధారంగా, వీటిని తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి
A) కండరాలు
B) నాలుక
C) చేతివేళ్లు
D) కళ్లు

Answer: B, D, C, A

వీటిలో, హనుమంతుని పేరు కానిది ఏది?

వీటిలో, హనుమంతుని పేరు కానిది ఏది?

a) గంగపుత్ర
b) వాయుపుత్ర
c) అంజనీపుత్ర
d) కేసరినందన

Answer: గంగపుత్ర

ఈ వీడియో ఏ సినిమాలోనిదో గుర్తించండి

ఈ వీడియో ఏ సినిమాలోనిదో గుర్తించండి

a) పైసా
b) మజ్ను
c) నిన్నుకోరి
d) టక్ జగదీష్

Answer: మజ్ను

ఈ చిత్రంలోని విగ్రహం ఏ వ్యక్తిదో గుర్తించండి

ఈ చిత్రంలోని విగ్రహం ఏ వ్యక్తిదో గుర్తించండి

a) మహాత్మగాంధీ
b) బీఆర్ అంబేద్కర్
c) సర్దార్ వల్లభాయ్ పటేల్
d) లాల్ బహద్దుర్ శాస్త్రి

Answer: సర్దార్ వల్లభాయ్ పటేల్

 చాక్లెట్ తయారీకి ప్రాథమిక పదార్థం ఏది?

చాక్లెట్ తయారీకి ప్రాథమిక పదార్థం ఏది?

a) సోయా బీన్స్
b) లిమా భీన్స్
c) తేయాకులు
d) కోకో బీన్స్

Answer: కోకో బీన్స్

 వీటిలో తమిళనాడులోని శివకాశి, వేటికి తయారీకి ప్రసిద్ధి?

వీటిలో తమిళనాడులోని శివకాశి, వేటికి తయారీకి ప్రసిద్ధి?

a) చీరలు
b) పటాకులు
c) ఎలక్ట్రానిక్స్
d) కుండలు

Answer: పటాకులు

ఇండియన్ సూపర్ లీగ్ ఏ క్రీడలోని పోటీ?

ఇండియన్ సూపర్ లీగ్ ఏ క్రీడలోని పోటీ?

a) క్రికెట్
b) వాలీబాల్
c) బాడ్మింటన్
d) ఫుట్‌బాల్

Answer: ఫుట్‌బాల్

అనంతపురంలోని లేపాక్షి ఆలయంలో శివుడు ఏ రూపంలో ఉంటాడు?

అనంతపురంలోని లేపాక్షి ఆలయంలో శివుడు ఏ రూపంలో ఉంటాడు?

a) వీరభద్ర
b) గృహపతి
c) శరభ
d) నటరాజ

Answer: వీరభద్ర

2019 నుంచి అంతర్జాతీయ ద్రవ్యనిధికి ప్రధాన ఆర్థికవేత్తగా ఉన్న భారతీయులు ఎవరు?

2019 నుంచి అంతర్జాతీయ ద్రవ్యనిధికి ప్రధాన ఆర్థికవేత్తగా ఉన్న భారతీయులు ఎవరు?

a) అభిజిత్ బెనర్జీ
b) నళినీ అంబెగావోంకర్
c) గీతా గోపినాథ్
d) అరవింద్ సుబ్రహ్మణ్యన్

Answer: గీతా గోపినాథ్

 స్వతంత్ర భారతదేశంలో తపాలా బిళ్లపై చిత్రీకరించబడిన మొదటి మహిళ ఎవరు?

స్వతంత్ర భారతదేశంలో తపాలా బిళ్లపై చిత్రీకరించబడిన మొదటి మహిళ ఎవరు?

a) మీరాబాయి
b) రాణి రుద్రమదేవి
c) సరోజిని నాయుడు
d) రాణి లక్ష్మీబాయి

పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో తన తొలి లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. 50:50 లైఫ్‌లైన్ ఉపయోగిచుకోవడంతో స్క్రీన్ మీద మీరాబాయి, రాణీ లక్ష్మీబాయి సమాధానాలు మిగిలాయి. అయితే రాణి లక్ష్మీబాయి అని సమాధానం చెప్పి జవాబును లాక్ చేశారు. అయితే మీరాబాయి కరెక్ట్ సమాధానం కావడంతో రమ్య గేమ్ నుంచి వెళ్లిపోయారు.

Answer: మీరాబాయి

రెండో ఫాస్టెస్ ఫింగర్ ఫస్ట్

రెండో ఫాస్టెస్ ఫింగర్ ఫస్ట్

ఆ తర్వాత హాట్ సీట్‌ కోసం రెండో ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ గేమ్ ఆడారు. ఈ ప్రశ్నకు మహబూబ్ నగర్‌కు చెందిన సైంటిస్ట్ చంద్రశేఖర్ వేగంగా సమాధానం చెప్పి హాట్ సీట్‌పైకి వచ్చారు.

రెండో ఫాస్టెస్ ఫింగర్ ఫస్ట్

పూర్తిగా ఎదిగిన ఒక మానవ శరీరంలో ఇవి ఉండే సంఖ్య ఆధారంగా, వీటిని తక్కువ నుండి ఎక్కువకు అమర్చండి

జంతువులు ప్రసవించే సమయాన్ని తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి

జంతువులు ప్రసవించే సమయాన్ని తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి

A) కుందేలు
B) మనిషి
C) కుక్క
D) ఏనుగు

Answer: A, C, B, D

ఈ సామెతను పూర్తి చేయండి .... పుట్టి చలిపురుగు అయినట్టు

ఈ సామెతను పూర్తి చేయండి .... పుట్టి చలిపురుగు అయినట్టు

a) ఎలుకకి
b) తేలుకి
c) జింకకి
d) ఉడుతకి

పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో మొదటి ప్రశ్నకే లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. ఆడియెన్స్ పోల్ ఉపయోగించుకోవడంతో ఎక్కువ మంది తేలుకి అని ఓటు వేశారు. దాంతో చంద్రశేఖర్ ఆ జవాబు చెప్పి గేమ్‌లో ముందుకు వెళ్లారు.

Answer: తేలుకి

Recommended Video

Samantha : NTR కోసం మొదటిసారి సమంత అలా Naga Chaitanya ఎక్కడా తగ్గట్లేదుగా | RRR || Filmibeat Telugu
వీరిలో, ఏ నటుడికి తండ్ిర వృత్తిరీత్యా నటుడు కాదు?

వీరిలో, ఏ నటుడికి తండ్ిర వృత్తిరీత్యా నటుడు కాదు?


a) సందీప్ కిషన్
b) రాంచరణ్
c) మహేష్ బాబు
d) నాగచైతన్య

Answer: సందీప్ కిషన్

మూడో ప్రశ్న స్క్రీన్‌పై రావడానికి సిద్దమవుతున్న సమయంలో శంఖం మోగింది. దాంతో సోమవారం ఆట నిలిచిపోయింది. చంద్రశేఖర్ రోల్ ఓవర్ కంటెస్టెంట్‌గా మంగళవారం హాట్ సీట్‌పైకి రానున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X