For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR's EMK October 12th show: ఎన్టీఆర్ షోలో రూ.1250000 ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?

  |

  ప్రేక్షకులను ఉత్సాహం కలిగిస్తూ.. బుల్లితెరపై ఆకట్టుకొంటున్న ఎవరు మీలో కోటీశ్వరులు ఆసక్తికరంగా సాగుతున్నది. ఈ షోలో వరంగల్‌కు చెందిన స్వప్న నిన్నటి కంటెస్టెంట్‌గా హాట్ సీట్‌పైకి వచ్చారు. ఎన్టీఆర్ ముందు రోల్ ఓవర్ కంటెస్టెంట్‌గా తన రెండో రోజు గేమ్‌ను ప్రారంభించారు. అయితే ఈ షోలో ఎంత గెలుచుకొన్నారు. ఏ ప్రశ్న వద్ద తడబాటుకు గురయ్యారు? ఇంకా గేమ్‌లో మరో కంటెస్టెంట్ ఎలా ఆడిందనే విషయాన్ని పరిశీలిద్దాం. కంటెస్టెంట్లకు పోస్టు చేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరా?

  5000 రూపాయల కోసం ప్రశ్న

  5000 రూపాయల కోసం ప్రశ్న

  దేవదేవం భజే అనే పాట వీటిలో ఏ చిత్రంలోనిది?

  a) అల వైకుంఠపురంలో
  b) అత్తారింటికి దారేది
  c) శ్రీరామదాసు
  d) నాయక్

  Answer: అత్తారింటికి దారేది

  10000 రూపాయల కోసం ప్రశ్న

  10000 రూపాయల కోసం ప్రశ్న

  సాధారణంగా వీటిలో కేవలం ఇద్దరు మాత్రమే ఆడే ఆట ఏది?
  a) హాకీ
  b) ఫుట్‌బాల్
  c) చదరంగం
  d) బాస్కెట్ బాల్

  Answer: చదరంగం

  20000 రూపాయల కోసం ప్రశ్న

  20000 రూపాయల కోసం ప్రశ్న

  20000 రూపాయల కోసం ప్రశ్న

  వీటిలో దిక్కులను సూచించడానికి ఉపయోగపడేది
  కంపాస్
  థర్మామీటర్
  ఆక్సిమీటర్
  స్టెతస్కోప్

  40000 రూపాయల కోసం ప్రశ్న

  40000 రూపాయల కోసం ప్రశ్న

  ఈ చిత్రంలో కనిపిస్తున్న ల్యాండ్ మార్క్‌ని గుర్తించండి
  a) బొంబాయి కోట
  b) జంతర్ మంతర్
  c) విక్టోరియా మెమోరియల్
  d) గేట్ వే ఆఫ్ ఇండియా

  Answer: గేట్ వే ఆఫ్ ఇండియా

  80000 రూపాయల కోసం ప్రశ్న

  80000 రూపాయల కోసం ప్రశ్న

  భారతదేశం యొక్క దక్షిణాగ్ర ప్రదేశం అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటే, ఉత్తరాగ్ర ప్రదేశం ఎక్కడ ఉంది?

  a) గుజరాత్
  b) లద్దాఖ్
  c) అరుణాచల్ ప్రదేశ్
  d) అసోమ్

  Answer: లద్దాఖ్

  160000 రూపాయల కోసం ప్రశ్న

  160000 రూపాయల కోసం ప్రశ్న

  వీరిలో, హన్మకొండలోని వెయ్యి స్తంభాల గుడిలో ఉండే ముగ్గురు దేవుళ్లలో ఒకరు ఎవరు?
  a) సూర్యుడు
  b) బ్రహ్మ
  c) దుర్గ
  d) గణేశుడు

  Answer: సూర్యుడు

  320000 రూపాయల కోసం ప్రశ్న

  320000 రూపాయల కోసం ప్రశ్న

  ప్రకాశం బ్యారేజ్‌కి పేరు పెట్టబడిన వ్యక్తి వీటిలో ఏ పదవిలో పనిచేశారు?

  a) ప్రధాన మంత్రి
  b) ముఖ్యమంత్రి
  c) ఉపరాష్ట్రపతి
  d) రాష్ట్రపతి

  Answer: ముఖ్యమంత్రి

  640000 రూపాయల కోసం ప్రశ్న

  640000 రూపాయల కోసం ప్రశ్న

  2021లో మరణించిన సుందర్ లాల్ బహుగుణ వీటిలో ఏ పర్యావరణ ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రసిద్ధి చెందారు?

  a) బలియాపాల్ ఉద్యమం
  b) సైలెంట్ వ్యాలీ ఉద్యమం
  c) చిప్కో ఉద్యమం
  d) వాతావరణం కోసం పాఠశాలల బంద్

  Answer: చిప్కో ఉద్యమం

   1250000 రూపాయల కోసం ప్రశ్న

  1250000 రూపాయల కోసం ప్రశ్న

  1250000 రూపాయల కోసం ప్రశ్న
  జవహర్ లాల్ భార్య కమలా నెహ్రూ ఏ దేశంలో మరణించారు?

  a) స్విట్టర్లాండ్
  b) ఇంగ్లండ్
  c) జర్మనీ
  d) ఫ్రాన్స్

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో స్వప్న తన రెండో లైఫ్‌లైన్‌ను ఉపయోగంచుకొన్నది. వీడియో కాల్ ఆప్షన్ ఉపయోగించుకొని తన స్నేహితుడికి కాల్ చేశారు. అయితే ఆయన తనకు సమాధానం తెలియదని చెప్పడంతో ఆమె సందిగ్ధంలో పడ్డారు. ఆ తర్వాత మరో లైఫ్‌లైన్ 50:50 ఆప్షన్‌ను ఉపయోగించుకొన్నారు. అయితే స్క్రీన్ మీద స్విట్జర్లాండ్, జర్మనీ మిగిలితే.. జర్మనీ అని సమాధానం చెప్పారు. అయితే ఆ సమాధానం తప్పు కావడంతో 320000 రూపాయలతో గేమ్ నుంచి బయటకు వెళ్లింది.

  Answer: స్విట్జర్లాండ్

  ఫస్టాస్ట్ ఫింగర్ ఫస్ట్

  ఫస్టాస్ట్ ఫింగర్ ఫస్ట్

  వరంగల్‌కు చెందిన స్వప్న గేమ్ నుంచి బయటకు వెళ్లడంతో మళ్లీ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న వేశారు.

  ఒక జనరల్ స్టోర్‌లో, ఒక కిలోగ్రాముకు గల సగటు ధర ఆధారంగా, వీటిని తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి

  a) చెక్కర
  b) ఉప్పు
  c) కుంకుమ పువ్వు
  d) బాస్మతి బియ్యం

  Answer: B, A, D, C

  పై ప్రశ్నకు వేగంగా సమాధానం చెప్పిన అక్షిత హట్ సీట్‌పైకి వచ్చారు. ఆమె డెంటల్ డాక్టర్‌ అయ్యేందుకు ఎంబీబీఎస్ చదువుతున్నది.

  రూ. 1000 కోసం ఫస్ట్ ప్రశ్న

  రూ. 1000 కోసం ఫస్ట్ ప్రశ్న

  ఈ సామెతను.. ఉట్టికి ఎగరలేనమ్మ.. దేనికి ఎగిరందంట?
  a) కైలాసానికి
  b) పాతాళానికి
  c) స్వర్గానికి
  d) చెట్టుకి

  Answer: స్వర్గానికి

  రూ. 2000 కోసం రెండో ప్రశ్న

  రూ. 2000 కోసం రెండో ప్రశ్న

  టింకిల్, చంపక్, చందమమా అనేవి వీటిలో దేని పేర్లు?
  a) నవలలు
  b) మ్యాగజైన్స్
  c) న్యూస్ పేపర్లు
  d) భాషలు

  Answer: మ్యాగజైన్స్

  Samantha : NTR కోసం మొదటిసారి సమంత అలా Naga Chaitanya ఎక్కడా తగ్గట్లేదుగా | RRR || Filmibeat Telugu
   రూ. 3000 కోసం మూడు ప్రశ్న

  రూ. 3000 కోసం మూడు ప్రశ్న

  ఏ అవయవం రక్తంలోకి ఆక్సిజన్‌ను ఇంజెక్ట్ చేస్తుంది
  a) మెదడు
  b) కిడ్నీ
  c) కడుపు
  d) ఊపిరితిత్తులు

  Answer: ఊపిరితిత్తులు


  నాలుగో ప్రశ్నకు కోసం ముందుకెళ్తుండగా, శంఖం మోగింది. దాంతో మంగళవారం ఆట ముగిసింది. అక్షిత రోల్ ఓవర్ కంటెస్టెంట్‌గా మారారు. రేపటి గేమ్‌లో ఎంత గెలుచుకొంటారో వేచి చూడాల్సిసిందే.

  English summary
  NTR's Evaru Meelo Koteeswarulu Show October 12th Episode: Swapna of warangal has come onto hot seat as Roll over contestant. She has won 640000 but, given wrong answer to 1250000 question. And left with 320000 rupees.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X