NTR's EMK Oct 13thshow:ఎన్టీఆర్ షోలో 640000 గెలుచుకొన్న సంగారెడ్డి అమ్మాయి.1250000 ప్రశ్నకు జవాబు చెప్పగలరా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షోలో సంగారెడ్డికి చెందిన అక్షిత హాట్ సీట్‌పై తన ప్రతిభను చాటుకొన్నారు. అక్షిత దంతవైద్యురాలు. డెంటల్ విభాగంలో అంకాలజీ విద్యను చదువుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పుస్తకాలు చదవడం, డ్రాయింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. వైద్య రంగంలో పరిశోధన చేయాలని అనుకొంటున్నారు. అయితే అక్టోబర్ 12వ తేదీన హాట్ సీట్‌పైకి వచ్చిన అక్షిత అక్టోబర్ 13వ తేదీన కూడా అద్భుతంగా ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఆమె ఎంత గెలుచుకొన్నారు? ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలరో ఒకసారి చెక్ చేసుకోండి.

 5000 రూపాయల కోసం ప్రశ్న

5000 రూపాయల కోసం ప్రశ్న

ఈ ఆడియో క్లిప్ ఏ చిత్రంలోనిదో గుర్తించండి
a) డార్లింగ్
b) నేను శైలజ
c) గణేష్
d) మసాలా

Answer: నేను శైలజ

10000 రూపాయల కోసం ప్రశ్న

10000 రూపాయల కోసం ప్రశ్న

వీటిలో, మొక్క నుండి నేరుగా లభించనిది ఏది?
a) తేనే
b) పత్తి
c) రబ్బరు
d) జనపనార

Answer: తేనే

20000 రూపాయల కోసం ప్రశ్న

20000 రూపాయల కోసం ప్రశ్న

ఈ చిత్రంలోని క్రీడాకారిణిని గుర్తించండి
a) సిమోన్ టైల్స్
b) సెరెనా విలియమ్స్
c) బేబ్ జహరియాస్
d) అలెక్స్ మోర్గాన్

Answer: సెరెనా విలియమ్స్

 40000 రూపాయల కోసం ప్రశ్న

40000 రూపాయల కోసం ప్రశ్న

హిందూ పురాణాలలో అశ్వమేథ యోగ సమయంలో ఏ జంతువుని బలి ఇస్తారు
a) కుక్క
b) ఆవు
c) డేగ
d) గుర్రం

Answer: గుర్రం

80000 రూపాయల కోసం ప్రశ్న

80000 రూపాయల కోసం ప్రశ్న

మానవ మేధస్సు అవసరమయ్యే పనులకు కంప్యూటర్స్ పూర్తి చేసే కాన్సెప్ట్ AI లో A అంటే ఏమిటి?
a) ఆర్టిఫిషియల్
b) ఆగ్మెంటెడ్
c) ఆఫ్టర్
d) ఆటోమేటిక్

Answer: ఆర్టిఫిషియల్

160000 రూపాయల కోసం ప్రశ్న

160000 రూపాయల కోసం ప్రశ్న

160000 రూపాయల కోసం ప్రశ్న
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనే విప్లవ గీతాన్ని రచించింది ఎవరు?
a) ఆర్ నారాయణమూర్తి
b) గోరేటి వెంకన్న
c) గద్దర్
d) సుద్దాల అశోక్ తేజ

Answer: గద్దర్

 320000 రూపాయల కోసం ప్రశ్న

320000 రూపాయల కోసం ప్రశ్న

320000 రూపాయల కోసం ప్రశ్న
వీటిలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి కృష్ణదేవరాయల పాలన సమయంలో ఏ సామ్రాజ్యం స్థాపించబడినది?
a) చోళ
b) మొఘల్
c) మౌర్య
d) కాకతీయ

పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో లైఫ్‌లైన్ ఉపయోగించుకోవాలని అక్షిత నిర్ణయించుకొన్నారు. తొలుత వీడియో కాల్ ఏ ఫ్రెండ్ ఆప్షన్‌ను ఉపయోగించుకొన్నారు. అయితే తన స్నేహితుడు సరైన సమాధానం చెప్పలేకపోవడంతో మరో లైఫ్ లైన్ ఉపయోగించుకొన్నారు. 50:50 లైఫ్‌లైన్ ఉపయోగిచుకోగా. మొఘల్, మౌర్య ఆప్షన్లను ఉపయోగించుకొన్నారు. మొఘల్ అని సమాధానం చెప్పి 320000 రూపాయలను గెలుచుకొన్నారు.

Answer: మొఘల్

640000 రూపాయల కోసం ప్రశ్న

640000 రూపాయల కోసం ప్రశ్న

వీటిలో షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా మరియు ఒమర్ అబ్దుల్లా దేనికి ముఖ్యమంత్రలుగా పనిచేశారు?
a) హర్యానా
b) సిక్కిం
c) హిమచల్ ప్రదేశ్
d) జమ్మూ కశ్మీర్

Answer: జమ్మూ కశ్మీర్

Recommended Video

Samantha : NTR కోసం మొదటిసారి సమంత అలా Naga Chaitanya ఎక్కడా తగ్గట్లేదుగా | RRR || Filmibeat Telugu
 టీకా అభివృద్ధి సమయంలో రోగ నిరోధక స్పందనను పరీక్షించడానికి, కోవాక్సిన్‌ను వీటిలో ఏ జంతువు మీద ప్రయోగించారు?

టీకా అభివృద్ధి సమయంలో రోగ నిరోధక స్పందనను పరీక్షించడానికి, కోవాక్సిన్‌ను వీటిలో ఏ జంతువు మీద ప్రయోగించారు?

a) కోతులు
b) పిల్లులు
c) పులులు
d) కుక్కలు

Answer: కోతులు

పై ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి డౌట్ ఉండటంతో క్విట్ అవ్వాలని నిర్ణయించుకొన్నారు. అయితే కోతులు అనే ఆఫ్షన్‌ అనిపిస్తుందని చెప్పారు. కానీ కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ తెలియదన్నారు. దాంతో 30 సెకన్లు సమయం ఇస్తాను. ఫైనల్‌గా ఆలోచించుకొని నిర్ణయం చెప్పమని ఎన్టీఆర్ అడిగితే.. క్విట్ కావడానికి మొగ్గుచూపారు. దాంతో ఆమె చెప్పిన సమాధానం కూడా కరెక్ట్ అయింది. కానీ క్విట్ కావడంతో కేవలం 640000 గెలుచుకొని బయటకు వెళ్లారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X