twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NTR's EMK Sept 30th Show: మోనిష చెప్పలేని 1250000 ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? ఎన్టీఆర్‌ను మెప్పించిన..

    |

    యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు హోస్ట్‌గా నిర్వహిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షోలో రోల్ ఓవర్ కంటెస్టెంట్‌గా విశాఖపట్నంకు చెందిన మోనిషా హాట్ సీట్‌పైకి వచ్చారు. అయితే అప్పటికే 640000 రూపాయలు గెలుచుకొన్నారు. హాట్ సీట్‌పైకి రాగానే 1250000 రూపాయల ప్రశ్న వేశారు. అలా తనకు ఎదురుగా వచ్చిన ప్రశ్నను మోనిత ఎలా ఎదుర్కొన్నదనే వివరాల్లోకి వెళితే..

     1250000 రూపాయల కోసం ప్రశ్న

    1250000 రూపాయల కోసం ప్రశ్న

    వీటిలో ఏ దేశపు మాజీ రాష్ట్రపతికి భారతరత్న అవార్డు లభించింది?
    a) దక్షిణాఫ్రికా
    b) యూఎస్ఏ
    c) చైనా
    d) ఈజిప్టు

    పై ప్రశ్నకు మోనిత అమెరికా అని సమాధానం చెప్పారు. అయితే ఆ జవాబు తప్పు కావడంతో అప్పటి వరకు గెలిచిన 640000 రూపాయల నుంచి 320000 కోల్పోయింది. చివరకు 320000 రూపాయలు గెలిచి హాట్ సీట్ మీద నుంచి మోనిత నిష్క్రమించింది. ఐఏఎస్ కావాలనే కోరికను సాకారం చేసుకోవాలని ఎన్టీఆర్ విషెస్ అందించారు.

    Answer: దక్షిణాఫ్రికా

     ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్నగా..

    ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్నగా..

    మోనిత గేమ్ నుంచి నిష్క్రమించిన తర్వాత మళ్లీ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ గేమ్ ఆడించారు. అయితే ఆ గేమ్‌లో వేసిన ప్రశ్న ఇదే..

    ఈ భాషలను అవి ఎక్కువగా మాట్లాడే రాష్ట్రాల ఆధారంగా, ధక్షిణం నుంచి ఉత్తరానికి అమర్చండి

    A) పంజాబీ
    B) మలయాళం
    C) తెలుగు
    D) గుజరాతీ

    పై ప్రశ్నకు సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ఆప్టిట్యూడ్ ట్రైనర్‌గా పనిచేసే అనంతపురం జిల్లాకు చెందిన రవి ప్రకాశ్ ఫాస్ట్‌గా 5.2 సెకన్లలో సమాధానం చెప్పి హాట్ సీట్‌పైకి వచ్చారు.

    Answer: B, C, D, A

    Rs.1000 కోసం ప్రశ్న

    Rs.1000 కోసం ప్రశ్న

    హిందూ పురాణాలలో, వీరిలో సాధారణంగా అరచేతుల నుంచి డబ్బులు వస్తున్నట్టు చిత్రించబడిన దేవత ఎవరు?

    a) సరస్వతి
    b) లక్ష్మీ
    c) దుర్గ
    d) కాళికా

    Answer: లక్ష్మీ

    Rs.2000 కోసం ప్రశ్న

    Rs.2000 కోసం ప్రశ్న

    సాధారణంగా వీటిలో దేనికి పసుపు పచ్చ రేకులు ఉంటాయి?
    a) తామరపువ్వు
    b) మల్లెపువ్వు
    c) పొద్దు తిరుగుడు పువ్వు
    d) లావెండర్

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో రవి ప్రకాశ్ లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. ఆడియెన్స్ పోల్ ఆప్షన్ తీసుకొన్నారు. దాంతో ఎక్కువ మంది పొద్దు తిరుగుడు పువ్వు అని జవాబు చెప్పడంతో అదే సమాధానాన్ని చెప్పి గేమ్‌లో ముందుకెళ్లారు.

    Answer: పొద్దు తిరుగుడు పువ్వు

    Rs.3000 కోసం ప్రశ్న

    Rs.3000 కోసం ప్రశ్న

    వీటిలో ఏ ఆటలో ఆటగాళ్లు మార్కర్‌ని విసిరి గళ్లలో గెంతాల్సి ఉంటుంది?
    a) లగోరి
    b) ఖోఖో
    c) గిల్లీదండా
    d) తొక్కుడుబిళ్ల

    Answer: తొక్కుడుబిళ్ల

    Rs.5000 కోసం ప్రశ్న

    Rs.5000 కోసం ప్రశ్న

    ఈ చిత్రంలోని ప్రాణిని గుర్తించండి
    a) ఖడ్గమృగం
    b) జిరాఫి
    c) జీబ్రా
    d) తోడేలు

    Answer: జిరాఫి

    Rs.10000 కోసం ప్రశ్న

    Rs.10000 కోసం ప్రశ్న

    ఈ పాట పాడిన గాయకురాలని గుర్తించండి
    a) ఎస్ జానకి
    b) వాణి జయరాం
    c) పీ సుశీల
    d) ఎస్పీ శైలజ

    Answer: ఎస్ జానకి

    Rs.20000 కోసం ప్రశ్న

    Rs.20000 కోసం ప్రశ్న

    వీటిలో ప్రాణత్యాగం చేసిన ఒక వ్యక్తి పేరు పెట్టబడిన కర్నూలులో ఉండే కట్టడం ఏది?
    a) కుతుబ్ షాహీ సమాధులు
    b) జిన్నా పవర్
    c) నవాబ్ బంగ్లా
    d) కొండారెడ్డి బురుజు

    Answer: కొండారెడ్డి బురుజు

    Rs.40000 కోసం ప్రశ్న

    Rs.40000 కోసం ప్రశ్న

    టోక్యోలో ఒలంపిక్స్‌లో జర్మనీని ఓడించి భారత పురుషుల జట్టు 41వ సంవత్సరాల తర్వాత ఏ క్రీడలో పతకం సాధించారు?
    a) ఫుట్‌బాల్
    b) హాకీ
    c) బాస్కెట్‌బాల్
    d) వాలీబాల్

    Answer: హాకీ

    Rs.80000 కోసం ప్రశ్న

    Rs.80000 కోసం ప్రశ్న

    8. విస్తీర్ణం ప్రకారం భారతదేశంలో అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతం ఏది?

    a) లక్షద్వీప్
    b) చండీగఢ్
    c) అండమాన్ అండ్ నికోబార్
    d) లద్దాఖ్

    Answer: లద్దాఖ్

    Rs.160000 కోసం ప్రశ్న

    Rs.160000 కోసం ప్రశ్న

    ఈ కవులలో ప్రజాకవిగా ప్రసిద్ది చెందిన వారు ఎవరు?
    a) పాములపర్తి సదాశివ రావు
    b) కాళోజి నారాయణరావు
    c) సుద్దాల హనుమంతు
    d) సి నారాయణ రెడ్డి

    Answer: కాళోజి నారాయణరావు

    Recommended Video

    Bigg Boss Telugu Season 5 Update : Jr NTR టీవి షో కూడా అప్పుడే ! || Filmibeat Telugu
    Rs.320000 కోసం ప్రశ్న

    Rs.320000 కోసం ప్రశ్న

    ఏ రాష్ట్రంలోని ఒక గ్రామం పేరు నుంచి నక్సలైట్ అనే పదం వచ్చింది?
    a) ఒడిశా
    b) పశ్చిమ బెంగాల్
    c) చత్తీస్ గఢ్
    d) జార్ఖండ్

    Answer: పశ్చిమ బెంగాల్

    English summary
    NTR's Evaru Meelo Koteeswarulu Show September 30th Episode: Monisha of Vishakapatnam who si civils aspirant played well on NTR's show. She won 640000 but She lost 320000 for wrong question for 1250000. After Monisha, Ananthapuram's Ravi Prakash occupied hot seat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X