NTR's Evaru Meelo Koteeswarulu..అభిమానిని కళ్లతోనే భయపెట్టిన యంగ్ టైగర్.. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పగలరా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోలో తాజా వారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవంబర్ 8వ తేదీన ప్రారంభమైన గేమ్‌లో తొలి రోజున ఇద్దరు కంటెస్టెంట్లు గేమ్‌లో పాల్గొన్నారు. వనపర్తికి చెందిన ఉమాకాంత్, హైదరాబాద్‌కు చెందిన ప్రేరిత హాట్ సీట్‌పైకి వచ్చారు. వారు ఆక్కడ తడబాబు పడ్డారు.. గేమ్‌లో ఎంత గెలుచుకొన్నారంటే..

 ఈ ప్రముఖ వ్యక్తులను, వారికి భారత రత్న ప్రదానం చేసిన కాలక్రమంలో అమర్చండి

ఈ ప్రముఖ వ్యక్తులను, వారికి భారత రత్న ప్రదానం చేసిన కాలక్రమంలో అమర్చండి

A) రాజేంద్ర ప్రసాద్
B) వీవీ గిరి
C) ఏపీజే అబ్దుల్ కలాం
D) ప్రణబ్ ముఖర్జీ

Answer: A, B, C, D


పై ప్రశ్నకు అత్యంత వేగంగా సమాధానం చెప్పిన ఉమాకాంత్ వృత్తిరీత్యా కెమిస్ట్రీ లెక్చరర్. గత 15 ఏళ్ల నుంచి IIT, NEET పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్నారు.

 1000 రూపాయల ప్రశ్న కోసం

1000 రూపాయల ప్రశ్న కోసం

హిందూ పురాణాల ప్రకారం, లంబోదర అనేది ఏ దేవుడి మరోపేరు?
a) శివుడు
b) గణేషుడు
c) విష్ణుడు
d) బ్రహ్మ

Answer: శివుడు

 2000 రూపాయల ప్రశ్న కోసం

2000 రూపాయల ప్రశ్న కోసం

వీరిలో, ఎవరి వృత్తిలో సుత్తి మరియు ఉలి ప్రధాన పనిముట్లు?
a) శిల్పి
b) ఉపాధ్యాయుడు
c) రక్షకభటుడు
d) వకీలు

Answer: శిల్పి

3000 రూపాయల ప్రశ్న కోసం

3000 రూపాయల ప్రశ్న కోసం

ఈ పాట ఏ సినిమా నుంచి తీసుకోబడిందో గుర్తించండి?
a) ఓయ్
b) ఎన్‌హెచ్ 4
c) లవ్ ఫెయిల్యూర్
d) ఆట

Answer: లవ్ ఫెయిల్యూర్

5000 రూపాయల ప్రశ్న కోసం

5000 రూపాయల ప్రశ్న కోసం

7 AM మరియు 7 PM లో M అంటే ఏమిటి?
a) మెరిడియన్
b) మినిట్
c) మార్నింగ్
d) మేథమేటికల్

Answer: మెరిడియన్

10000 రూపాయల ప్రశ్న కోసం

10000 రూపాయల ప్రశ్న కోసం

వీటిలో వార్షిక ఫ్లెమింగో ఫెస్టివల్‌కు ఆతిథ్యాన్ని ఇచ్చే సరస్సు ఏది?
a) దాల్
b) లోనర్
c) చిలికా
d) పులికాట్

పై ప్రశ్నకు సమాధానం తెలియకోవడంతో తొలి లైఫ్‌లైన్ ఆడియో పోల్‌ను ఎంచుకొన్నారు. ఆడియెన్స్‌లో ఎక్కువ మంది పులికాట్ అని ఓట్ వేశారు. దాంతో పులికాట్ అని చెప్పి గేమ్‌లో ముందుకు వెళ్లారు.

Answer: పులికాట్

 20000 రూపాయల ప్రశ్న కోసం

20000 రూపాయల ప్రశ్న కోసం

ఇండియన్ ఫైనాన్షియల్ సర్వీస్ కోడ్‌లో ఎన్ని క్యారెక్టర్లు ఉంటాయి?
a) 10
b) 11
c) 12
d) 13

Answer: 11

పై ప్రశ్నకు తప్పుడు సమాధానం చెప్పడంతో గేమ్ నుంచి అవుట్ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ గేమ్‌ను కంటెస్టెంట్లతో ఆడించారు.

ఈ అక్షరాలను, తెలుగు అక్షరమాలలో అవి కనిపించే క్రమంలో అమర్చండి?

ఈ అక్షరాలను, తెలుగు అక్షరమాలలో అవి కనిపించే క్రమంలో అమర్చండి?

A) ఓ

B) ఈ
C) ఊ
D) ఆ

పైన ఇవ్వబడిన ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్నకు హైదరాబాద్‌కు చెందిన ప్రేరిత వేగంగా సమాధానం చెప్పారు. దాంతో ఆమె హాట్ సీట్‌పైకి వచ్చారు.

Answer: D, B, C, A

రూ.1000 రూపాయల ప్రశ్న కోసం

రూ.1000 రూపాయల ప్రశ్న కోసం

సిల్క్, కాటన్, ఛిఫోన్ వస్తువులను దేనిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు?
a) జీన్స్
b) స్వెట్టర్స్
c) చెప్పులు
d) చీరెలు

Answer: చీరెలు

రూ.2000 రూపాయల ప్రశ్న కోసం

రూ.2000 రూపాయల ప్రశ్న కోసం

ఈ పాటలో కనిపించిన నటిని గుర్తించండి
a) తమన్నా
b) రాశీఖన్నా
c) నభా నటేష్
d) రష్మిక

Answer: రష్మిక

రూ.3000 రూపాయల ప్రశ్న కోసం

రూ.3000 రూపాయల ప్రశ్న కోసం

వీటిలో ఏ ప్రదేశంలో మీరు గ్రీన్ రూమ్‌లో బాల్కానీ, మరియు పోడియంను కనుగొంటారు?
a) ఆసుపత్రి
b) ఆడిటోరియం
c) తపాల కార్యాలయం
d) రైలు స్టేషన్

Answer: ఆడిటోరియం

రూ.5000 రూపాయల ప్రశ్న కోసం

రూ.5000 రూపాయల ప్రశ్న కోసం

ఈ చిత్రంలోని ఆటను గుర్తించండి?

a) చదరంగం
b) పచీసి
c) క్యారం
d) మోనోపాలీ

Answer: క్యారం

రూ.10000 రూపాయల ప్రశ్న కోసం

రూ.10000 రూపాయల ప్రశ్న కోసం

ప్రభుత్వ సంస్థలు TSNPDC మరియు TSSPDC ప్రధానంగా వీటిలో దేనితో సంబంధం కలిగి ఉన్నాయి?
a) విద్యుత్ సరఫరా
b) నీటి సరఫరా
c) బస్సు రవాణా
d) మెట్రో రైలు

పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో వీడియోకాల్ ఆప్షన్‌ను ఎంచుకొన్నారు. వీడియోకాల్‌లో మాట్లాడిన వ్యక్తి విద్యుత్ సరఫరా అని చెప్పడంతో అదే సమాధానం చెప్పి గేమ్‌లో ముందుకు వెళ్లారు.

Answer: విద్యుత్ సరఫరా

Recommended Video

Samantha : NTR కోసం మొదటిసారి సమంత అలా Naga Chaitanya ఎక్కడా తగ్గట్లేదుగా | RRR || Filmibeat Telugu
రూ.20000 రూపాయల ప్రశ్న కోసం

రూ.20000 రూపాయల ప్రశ్న కోసం

గిర్ జాతియ వన మరియు సోమనాథ్ దేవాలయం ఉన్న రాష్ట్రం ఏది?
a) గుజరాత్
b) మధ్య ప్రదేశ్
c) అస్సోం
d) బీహార్

Answer: గుజరాత్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X