For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR's EMK Sept 14th Show: రూ. 640000 ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయిన ఎన్టీఆర్ అభిమాని.. మీరు చెప్పగలరా?

  |

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న గేమ్ షో అత్యంత ఆసక్తిగా కొనసాగుతున్నది. గేమ్‌లో వచ్చి ఆడుతున్న కంటెస్టెంట్లు అద్భుతంగా సమాధానాలు చెబుతూ భారీగా ప్రైజ్ మనీ గెలుచుకొంటున్నారు. సెప్టెంబర్ 14వ తేదీన నెల్లూరుకు చెందిన జ్ఞాన ప్రసూన హాట్ సీట్‌పైకి వచ్చారు. ఆమె ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు? ఏ ప్రశ్నలకు తడబడ్డారు? ఈ షోలో ఎంత గెలుచుకొన్నారు అనే విషయం తెలుసుకోవాలంటే.. గేమ్‌లో అడిగిన ప్రశ్నలు ఏమిటో చూద్దాం..

  ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న ఇదే..

  ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న ఇదే..

  వాటి పేర్లలో ప్రస్తావించిన ప్రదేశాల ఆదారంగా, పడమర నుంచి తూర్పు దిక్కుకు, ఆహార పదార్థాలను అమర్చండి

  A) కాకినాడ కాజా
  B) వడాపావ్
  C) మైసూర్ పాక్
  D) హైదరాబాద్ హలీం

  Answer: BCDA

  పై ప్రశ్నకు నెల్లూరుకు చెందిన జ్ఞాన ప్రసూన అతి వేగంగా సమాధానం చెప్పడంతో హాట్ సీట్‌పైకి వచ్చారు. ఎన్టీఆర్‌ను ఎంతో ఇష్టపడే ఆమె ఆయనను చూసి సంతోషంలో మునిగిపోయారు.

  రూ.1000 కోసం క్వశ్చన్

  రూ.1000 కోసం క్వశ్చన్

  సాధారణంగా, ఏ శరీరభాగానికి కాటుక పెడుతారు?
  a) పెదవులు
  b) కళ్లు
  c) పాదాల
  d) చేతులు

  Answer: కళ్లకు

   రూ.2000 కోసం క్వశ్చన్

  రూ.2000 కోసం క్వశ్చన్

  ఐపీఎల్, ఐఎస్ఎల్ మరియు పీడీఎల్ అనే క్రీడా టోర్నమెంట్‌లో ఎల్ అంటే ఏమిటి?
  a) లెగ్
  b) లీగ్
  c) లా
  d) లింక్

  Answer: లీగ్

  రూ. 3000 కోసం క్వశ్చన్

  రూ. 3000 కోసం క్వశ్చన్

  మారి చిత్రంలో రౌడీ బేబి పాటలో ధనుష్ పక్కన కనిపించే నటి ఎవరు?
  a) సమంత
  b) కాజల్ అగర్వాల్
  c) సాయిపల్లవి
  d) తమన్నా

  Answer: సాయిపల్లవి

  రూ.5000 కోసం క్వశ్చన్

  రూ.5000 కోసం క్వశ్చన్

  భారత జ్యోతిష్యశాస్త్రంలో మకర వీటిలో దేనిని సూచిస్తుంది?
  a) ఏనుగు
  b) తాబేలు
  c) మొసలి
  d) కుందేలు

  Answer: మొసలి

  రూ. 10000 కోసం క్వశ్చన్

  రూ. 10000 కోసం క్వశ్చన్

  తెలుగు, తమిళం మరియు కన్నడ ఏ భాషాకుటుంబానికి చెందినవి?
  a) మిడిల్ ఈస్ట్రన్
  b) ద్రావిడ
  c) ఇండో యూరోపియన్
  d) జార్మానిక్

  Answer: ద్రావిడ

  రూ. 20000 కోసం క్వశ్చన్

  రూ. 20000 కోసం క్వశ్చన్

  సాధారణంగా, వీటిలో కర్రలతో ఆడుతూ చేసే ఒక నృత్యరూపం ఏది?

  a) ధింసా
  b) భరత నాట్యం
  c) కోలాటం
  d) యక్షగానం

  Answer: కోలాంటి

  రూ.40000 కోసం క్వశ్చన్

  రూ.40000 కోసం క్వశ్చన్

  ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు?
  a) బచేంద్రిపాల్
  b) అరుణిమా సిన్హా
  c) ప్రేమ్ లతా అగర్వాల్
  d) మాలవత్ పూర్ణ

  Answer: బచేంద్రిపాల్

  రూ.80000 కోసం క్వశ్చన్

  రూ.80000 కోసం క్వశ్చన్

  రాజ్యసభలో అత్యధిక స్థానాలు కేటాయించబడిన రాష్ట్రం ఏది?
  a) మహారాష్ట్ర
  b) తమిళనాడు
  c) ఉత్తరప్రదేశ్
  d) రాజస్థాన్

  Answer: ఉత్తర ప్రదేశ్

  రూ. 160000 కోసం క్వశ్చన్

  రూ. 160000 కోసం క్వశ్చన్

  వీటిలో ఒక బౌద్ధ కళారూపం, భారత సంప్రదాయ సంగీతంలో ఒక స్వరం, మరియు మహాభారతంలోని ఒక రాజ్యం ఏది?

  a) పంచమ
  b) గాంధార
  c) షడ్డమ
  d) మధ్యమ

  Answer: గాంధార

  320000 కోసం క్వశ్చన్

  320000 కోసం క్వశ్చన్

  2020లో ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా వరుసగా నాలుగవసారి ప్రథమ స్థానంలో నిలిచిన నగరం ఏది?

  a) ఇండోర్
  b) మైసూరు
  c) కోయంబత్తూరు
  d) చండీగఢ్

  పై పశ్నకు సమాధానం తెలియకపోవడంతో వీడియో కాల్ లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. తన స్నేహితుడు చరణ్‌కు ఫోన్ కాల్ చేయడంతో ఇండోర్ అని ఆప్షన్ చెప్పారు. దాంతో అదే జవాబును జ్ఞాన ప్రసూన చెప్పి 320000 రూపాయలు గెలుుచుకొన్నారు.
  Answer: ఇండోర్

  Allu Arjun Changes Hotel Owner's Fate || Filmibeat Telugu
  640000 కోసం క్వశ్చన్

  640000 కోసం క్వశ్చన్

  వీటిలో ఏప్రిల్ 2021లో అంగారకుడిపై మొట్టమొదటిసారి ఎగిరిన హెలికాప్టర్ ఏది?

  a) బీగల్
  b) పెర్సేవియరన్స్
  c) క్యూరియాసిటి
  d) ఇన్‌జెన్యువిటీ

  Answer: ఇన్‌జెన్యువిటీ

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో 50:50 లైఫ్ లైన్ ఉపయోగించుకొన్నారు. అయితే స్క్రీన్ పై పె్సేవియరన్స్, ఇన్ జెన్యువిటీ సమాధానాలు మిగిలాయి. అయితే ప్రసూన తన సమాధానంగా ఇన్ జెన్యువిటీ అని చెప్పారు. ఆ సమాధానం తప్పు కావడంతో ఆమె 320000 రూపాయలతో గేమ్ నుంచి నిష్క్రమించారు.

  English summary
  NTR's Evaru Meelo Koteeswarulu Show September 14th Episode: Jnana Prasuna, a Lawyer from participated in Evaru Meelo Koteeswarulu. She won aroun Rs.320000.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X