మీరిద్దరూ కొట్టుకుంటూ నన్ను టార్గెట్ చేస్తారెంటి.. ముమైత్ ఖాన్ పరువు తీసేసిన ఓంకార్

బుల్లితెరపై రియాలిటీ షోలలో జడ్జిమెంట్ హడావుడి ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రేటింగ్ కోసం ఎంతగానో కష్టపడే యాంకర్స్ లలో ఓంకార్ ఒకరు. గత 15 ఏళ్లకు అనేక రకాల విభిన్నమైన షోలతో క్రేజ్ అందుకున్న ఓంకార్ చాలా సార్లు ట్రోలింగ్ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. విమర్శలు ఎన్ని వచ్చినా జూడా ఈ సీనియర్ యాంకర్ అస్సలు వెనక్కి తగ్గేట్లు లేడు. ఇక ఇటీవల నన్నే అంటావా అంటూ. ముమైత్ ఖాన్ కు షాక్ ఇచ్చాడు.

ఎలాంటి షో చేసినా కూడా

ఎలాంటి షో చేసినా కూడా

ప్రోమోలతోనే షోలపై బజ్ క్రియేట్ చేయడం. ఓంకార్ అన్నయ్యకు వెన్నతో పెట్టిన విద్య. ఎలాంటి షో చేసినా కూడా మినిమమ్ రేటింగ్ అందించగలడు. బుల్లితెరపై శంకర్ రేంజ్ లో బడ్జెట్ పెట్టి షోలు నిర్వహించే ఓంకార్ ప్రస్తుతం డ్యాన్స్ ++ షోతో కూడా ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంటున్నాడు.

ట్రోలింగ్స్ కు ఛాన్స్ ఇచ్చాడు

ట్రోలింగ్స్ కు ఛాన్స్ ఇచ్చాడు

అయితే ఓంకార్ షోలతో ఉండే గొడవల గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ జనరేషన్ యూత్ కు చిన్నప్పటి నుంచి ఆ షోల గురించి చాల బాగా తెలుసు. అప్పట్లో చాలెంజ్ షోతోనే ట్రోలింగ్స్ కు ఛాన్స్ ఇచ్చాడు. ఇతర ఛానెల్స్ లో ఆ షోపై ట్రోలింగ్స్ చాలానే వచ్చాయి. జెమిని, జీ తెలుగు, స్టార్ మా వంటి ఛానెల్స్ లో ఓంకార్ ఎన్నో ప్రయోగాలు చేశాడు.

సీరియస్ గా గొడవలు జరిగినట్లు

సీరియస్ గా గొడవలు జరిగినట్లు

డ్యాన్స్ సరిగ్గా చేయకపోతే జడ్జీల మధ్య గొడవ జరగడం ఆ తరువాత ఓంకార్ అన్నయ్య వచ్చి ట్విస్ట్ ఇవ్వడం గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం డ్యాన్స్ ++ షోలో అలాంటి సీన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎప్పటిలానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేసి మరి సీరియస్ గా గొడవలు జరిగినట్లు చూపిస్తున్నారు.

నన్ను ఎందుకు పాయింటౌట్ చేస్తున్నాడు'?

నన్ను ఎందుకు పాయింటౌట్ చేస్తున్నాడు'?

ఇక ఇటీవల ముమైత్ ఖాన్ కు కూడా ఓంకార్ షాక్ ఇచ్చాడు.కంటెస్టెంట్‌కి ముమైత్ ఖాన్‌కి మధ్య గొడవ రావడంతో 'ఎందుకు సీరియస్ అవుతున్నారూ' అంటూ ఓంకార్ నవ్వుతూ ప్రశ్నించాడు. ఇక ముమైత్ ఖాన్ నేను జడ్జిగా ఉన్నాను అంటూ 'అతను నన్ను ఎందుకు పాయింటౌట్ చేస్తున్నాడు'? అంటూ చూపిస్తూ మాట్లాడింది.. దీంతో ఫస్ట్ కాస్త కంట్రోల్ అవ్వు అని ఓంకార్ శాంతింపజేసే ప్రయత్నం చేశాడు.

Recommended Video

Bigg Boss 4 Contestant Monal Gajjar In Dance Reality Show
మీరిద్దరూ కొట్టుకొని.. నన్ను అంటారెంటీ

మీరిద్దరూ కొట్టుకొని.. నన్ను అంటారెంటీ

అయినా కూడా ముమైత్ ఖాన్ త ఆ కోపాన్ని తగ్గించుకోకపోవడంతో ఓంకార్ కౌంటర్ ఇచ్చేశాడు. తప్పు చేస్తే నన్ను పాయింటౌట్ చేయండి.. మీరిద్దరూ కొట్టుకుని నన్ను పాయింటౌట్ చేస్తున్నారేంటని ముమైత్ ఖాన్‌కు ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చేశాడు. ఇలా శని ఆదివారాలు వచ్చే షోలతో ఓంకార్ అన్నయ్య కాంట్రవర్సీలతో హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X