జబర్ధస్త్ నూకరాజుకు బిగ్ షాక్.. వేరే కుర్రాడిని పెళ్లి చేసుకున్న ఆసియా.. వీడియో షేర్ చేసిన రవి

ఈ మధ్య కాలంలో సినిమా వాళ్లతో సమానంగానే బుల్లితెర ప్రముఖులకు కూడా నేమ్, ఫేమ్ వస్తున్నాయి. అలా ఇప్పటికే ఎంతో మంది యువతీ యువకులు హైలైట్ అయ్యారు. అలాంటి వారిలో యంగ్ కమెడియన్ నూకరాజు ఒకడు. జబర్ధస్త్‌లో టీమ్ లీడర్‌గా సందడి చేస్తోన్న ఈ టాలెంటెడ్ గాయ్.. సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు. అదే సమయంలో ప్రియురాలు ఆసియాతోనూ పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో తాజాగా నూకరాజుకు ఆసియా బిగ్ షాకిచ్చింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూడండి!

అలా ఫేమస్ అయ్యాడు:తెలుగు బుల్లితెరపై ప్రేక్షకాదరణ పొందిన షోలలో 'పటాస్' ఒకటి. స్టాండప్ కామెడీ షోగా వచ్చిన దీని ద్వారానే నూకరాజు బుల్లితెరపైకి వచ్చాడు. చాలా చిన్న వయసులోనే అదిరిపోయే టాలెంట్‌తో ఆకట్టుకున్న ఈ కుర్రాడు.. అందులో బెస్ట్ కమెడియన్‌గా నిలిచాడు. ఫలితంగా ఎనలేని గుర్తింపును అందుకుని ఫుల్ ఫేమస్ అయిపోయాడు. తద్వారా క్రేజ్‌ను అందుకున్నాడు.

Patas Asia Gives Big Shock To Jabardasth Nookaraju About Marriage

జబర్ధస్త్ షోతో ఫుల్లు క్రేజ్:సుదీర్ఘ కాలం పాటు ఆడియెన్స్‌ను అలరించిన 'పటాస్' షోను లాక్‌డౌన్ నుంచి నిలిపివేశారు. దీంతో నూకరాజు జబర్ధస్త్‌ షోలోకి అడుగు పెట్టాడు. ఇక్కడ హేమాహేమీ కమెడియన్లతో పాటు పని చేసిన అతడు.. తనదైన శైలి కామెడీతో ఆకట్టుకున్నాడు. తద్వారా ఇందులో పర్మినెంట్ ఆర్టిస్టుగా మారాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగుతున్నాడు.

టీమ్ లీడర్‌గా సెన్సేషన్:జబర్ధస్త్‌ షో ద్వారా నూకరాజు మరింతగా పేరు సంపాదించుకున్నాడు. ఇందులోకి సాదాసీదా ఆర్టిస్టుగా వచ్చిన ఈ కుర్రాడు.. చాలా తక్కువ సమయంలోనే సెకెండ్ లీడ్‌గా ఎదిగాడు. గెటప్ శ్రీను తర్వాత పలు విధాలుగా గెటప్‌లు వేస్తూ.. అన్ని రకాల హవాభావాలు పండిస్తూ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నాడు. దీంతో ఇప్పుడు టీమ్ లీడర్‌గానూ మారి దూసుకుపోతోన్నాడు.

Patas Asia Gives Big Shock To Jabardasth Nookaraju About Marriage

ఆసియాతో ప్రేమలోనూ:టెలివిజన్ రంగంలో కమెడియన్‌గా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న నూకరాజు.. 'పటాస్' షోలో చేస్తోన్న సమయం నుంచి లేడీ కమెడియన్ ఆసియాతో లవ్ ట్రాకును నడుపుతున్నాడు. ఇప్పటికీ వీళ్లిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే ఈ జంట కలిసే ఉంటున్నట్లు తెలుస్తోంది. అలా ఇద్దరూ ఎన్నో యూట్యూబ్ వీడియోలను కూడా చేస్తూ సందడి చేస్తున్నాడు.

పెళ్లి చేసుకున్న ఆసియా:మామూలు కమెడియన్‌గా జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన నూకరాజు ఇప్పుడు టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు. దీంతో అతడికి క్రేజ్ కూడా భారీగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా నూకరాజు ప్రేయసి ఆసియా మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను జబర్ధస్త్ కమెడియన్ ఆలిండియా అందగాడు రవి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.

ఆ వీడియో.. షూట్‌లోనే:నూకరాజు ప్రేయసి ఆసియా పెళ్లి చేసుకున్న వీడియోను రవి షేర్ చేయడంతో ఇది వైరల్ అయిపోయింది. అయితే, దీనిపై ఎంక్వైరీ చేయగా.. ఆమెకు జరిగిన పెళ్లి నిజం కాదని తెలిసింది. అంతేకాదు, ఓ షూటింగ్‌లో భాగంగానే ఆసియా ఆ కుర్రాడిని వివాహం చేసుకుంది. దీనిపై అసలైన మరో వీడియోను నూకరాజు కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X