జీ టీవీ యాక్టర్ బర్త్‌డే పార్టీ లగ్జరీగా సముద్రంలో.. (ఫోటోలు)

By Bojja Kumar

ముంబై: సినిమాలు, టీవీల్లో నటించే వారికి సంపాదన ఏ రేంజిలో ఉంటుందో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ బర్త్ డే పార్టీ జరిగిన తీరును బట్టి తెలుస్తోంది. హిందీ ఛానల్ జీ టీవీలో ప్రసారం అవుతున్నే 'ఖుబూల్ హై' అనే సీరియల్‌లో నటించిన కరణ్ సింగ్ గ్రోవర్ బర్త్ డే పార్టీ ముంబై సమీపంలోని సముద్రంలో జరిగింది. ఇందుకోసం ప్రత్యేకంగా యాచ్‌(విలాసవంతమైన పడవ)ను బుక్ చేసుకున్నారు.

కరణ్ సింగ్ భార్య జెన్నిఫర్ విన్‌సెట్ ఈ పార్టీని ఏర్పాటు చేసిందట. జెన్నిఫర్ విన్‌సెట్ కూడా టీవీ రంగంలోనే పని చేస్తోంది. స్టార్ ప్లస్‌లో ప్రసారం అవుతున్న సరస్వతి‌చంద్రలో నటిస్తోంది. వీరి వివాహం 2012లో జరిగింది. కరణ్ ఆమెను రెండో వివాహం చేసుకన్నాడు. భర్తకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో బర్త్ డే పార్టీని ఈ విధంగా ఏర్పాటు చేసింది జెన్నిఫర్.

ఈ బర్త్ డే పార్టీ కోసం భారీగా ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు, మరిన్ని వివరాలు స్లైడ్ షోలో....

కరణ్ సింగ్ గ్రోవర్ బర్త్ డే పార్టీ

కరణ్ సింగ్ గ్రోవర్ బర్త్ డే పార్టీ


ముంబై సముద్ర తీరంలో యాచ్‌లో జరుగుతున్న కరణ్ సింగ్ గ్రోవర్ బర్త్ డే పార్టీని ఇక్కడ చూడొచ్చు. ఈ పార్టీకి వారికి సన్నిహితులైన స్నేహితులు కొందరు మాత్రమే హాజరయ్యారు.

ఎవరెవరు వచ్చారంటే..?

ఎవరెవరు వచ్చారంటే..?


ఈ బర్త్ డే బాష్‌కు టీవీ నిర్మాత గుల్ ఖాన్, సెభాన్ అజిమ్, జాస్ కరణ్ సింగ్ తదితరులు హాజరయ్యారు.

కరణ్, జెన్నిఫర్

కరణ్, జెన్నిఫర్


కరణ్, జెన్నిఫర్ కలిసి ఫోటోలకు ఫోజు ఇస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. భర్తకు సర్‌ప్రైజ్ ఇవ్వడానికి ఈ యాచ్‌ను బుక్ చేసి ఈ బర్త్ పార్టీ ఏర్పాటు చేసింది జెన్నిఫర్.

ఖుబూల్ హై సీరియల్ నుండి కరణ్ ఔట్

ఖుబూల్ హై సీరియల్ నుండి కరణ్ ఔట్


కొన్ని కారణాల వల్ల ఖుబూల్ హై సీరియల్ నుండి కరణ్ సింగ్ గ్రోవర్ బయటకు వచ్చాయి. అయితే ఆ సీరియల్ నిర్మాత గుల్ ఖాన్‌తో కరణ్ సింగ్ గ్రోవర్ సన్నిహితంగానే ఉంటున్నారు.

కరణ్ అండ్ జెన్నిఫర్

కరణ్ అండ్ జెన్నిఫర్


కరణ్, జెన్నిఫర్ వివాహం 2012లో జరిగింది. ప్రస్తుతం హిందీ టెలివిజన్ రంగంలో ఈ జంటకు మంచి డిమాండ్ ఉంది.

కరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్

కరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్


కరణ్ సింగ్ గ్రోవర్ కు కూడా బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అతని నెక్ట్స్ ప్రాజెక్టు ఏమిటనే దానిపై టెలివిజన్ సీరియల్ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

కరణ్ లుక్

కరణ్ లుక్


కరణ్ సింగ్ ప్రస్తుతం భారీగా జుట్టు, గడ్డం పెంచేసాడు. తర్వాతి ప్రాజెక్టులో అతను డిఫరెంటు పాత్రలో కనిపించనున్నాడని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X