బికినీలో రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ: గర్భంతో ఊహించని విధంగా హాట్ షో
ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది హీరోయిన్లు ఇందులో ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ అందాలను ఆరబోస్తున్నారు. తద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించడంతో పాటు ఫాలోయింగ్‌ను పెంచుకుని, ఆఫర్లను అందుకుంటోన్నారు. అలాంటి వారిలో కన్నడ చిన్నది పూజా రామచంద్రన్ ఒకరు. సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువ సమయాన్ని గడుపుతోన్న ఈ చిన్నది.. యమా హాట్ షో చేస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా పూజా రామచంద్రన్ బికినీలో రచ్చ చేసింది. అది కూడా గర్భంతో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఆ ఫొటోలను మీరు కూడా చూసేయండి!

అలా ఎంట్రీ.. తెలుగులోనూ
కన్నడ అమ్మాయి పూజా రామచంద్రన్ వీడియో జాకీగా కెరీర్‌ను మొదలెట్టింది. ఆ తర్వాత '7am అరివు' అనే చిత్రంతో సినీ రంగానికి పరిచయమైంది. ఆ వెంటనే 'లవ్ ఫెయిల్యూర్' మూవీతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా తమిళం, తెలుగు, మలయాళంలో సినిమాలు చేసింది. తద్వారా సినిమా నటిగా ఎనలేని గుర్తింపును తెచ్చుకుంది.

బిగ్ బాస్ షోతో ఫుల్ ఫేమస్
సినిమాల్లో సత్తా చాటుతోన్న సమయంలోనే పూజా రామచంద్రన్.. బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులోకి సాదాసీదాగానే వచ్చిన ఈ భామ అందంతో పాటు ఆటతో విశేషంగా ఆకట్టుకుంది. అలాగే దూకుడుగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంది. చివర్లో ఎలిమినేట్ అయినా.. తెలుగులో కూడా ఈ అమ్మడు ఫుల్ ఫేమస్ అయింది.

వరుసగా ఆఫర్లు.. అన్నింట్లో
బిగ్ బాస్ షో తర్వాత పూజా రామచంద్రన్‌కు తెలుగులో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఫలితంగా ఈ బ్యూటీ ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సందడి చేసింది. అలాగే, తమిళంలోనూ ఈ చిన్నది వరుసగా సినిమాలు చేసింది. దీంతో పూజా రామచంద్రన్ బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. అయితే, 2021 తర్వాత ఈ అమ్మడు సినిమా కెరీర్‌కు బ్రేక్ ఇచ్చేసిన విషయం తెలిసిందే.

రెండో పెళ్లి.. ఫుల్ ఎంజాయ్
కెరీర్‌ను మొదలు పెట్టిన కొత్తలోనే పూజా రామచంద్రన్.. వీజే క్రెయిగ్‌ను పెళ్లి చేసుకుంది. అతడితో దాదాపు ఏడేళ్ల పాటు వైవాహిక జీవితాన్ని గడిపిన తర్వాత 2017లో విడాకులు ఇచ్చేసింది. ఆ వెంటనే అంటే 2019లో పూజా రామచంద్రన్ జాన్ కొక్కెన్ అనే సినీ నటుడిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి అతడితో ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే గర్భం కూడా దాల్చింది.

సోషల్ మీడియాలో బిజీగా
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే పూజా రామచంద్రన్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ తెలుగు భామ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతోంది. ఇక, ఈ మధ్య కాలంలో మరింత యాక్టివ్‌గా ఉంటూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.

అందాలను ఆరబోస్తోంది
గతంలో కంటే ఈ మధ్య కాలంలో పూజా రామచంద్రన్ మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇందులో ఈ అమ్మడు ఓ రేంజ్‌లో హాట్ షో చేస్తోంది. ఈ క్రమంలోనే తన ఘాటు ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును యమా రెచ్చగొడుతోంది. ఫలితంగా తన దివి వాధ్యా పేరు మరింత హైలైట్ అవడంతో పాటు నిత్యం వార్తల్లోనే ఉంటోంది.

గర్భంతోనూ పూజా హల్చల్
ప్రస్తుతం గర్భవతిగా ఉన్న పూజా రామచంద్రన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు బీచ్‌లో బికినీ ధరించి ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. బెబీ బంప్ ఉన్నప్పటికీ ఏమాత్రం తగ్గకుండా హాట్ షో చేసింది. ఇంకేముంది.. పూజా షేర్ చేసిన ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ పిక్స్ అన్నీ తెగ వైరల్ అవుతోన్నాయి.


Click it and Unblock the Notifications











