Sreemukhi: ఈసారి మరింత స్టైలిష్ గా శ్రీముఖి గ్లామర్ డోస్.. క్లీవేజ్ సోకులతో బ్యూటీఫుల్ లుక్స్

యాంకర్స్ అంటే ఇటీవల కాలంలో హీరోయిన్స్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా దర్శనమిస్తున్నారు. గతంలో చాలా సింపుల్ గా కనిపించిన వారు కూడా ఈ మధ్య మరింత ఘాటుగా కనిపిస్తున్నారు. ఇక పటాస్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ ప్రపంచంలో కాస్త హడావుడి తగ్గినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం హీటెక్కించే అందంతో స్టన్ అయ్యేలా చేస్తోంది. ఇక లేటెస్ట్ గా అమ్మడు పోస్ట్ చేసిన కొన్ని ఫొటోల వివరాల్లోకి వెళితే...

బుల్లితెరపై స్టార్ యాంకర్ గా:ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా దూసుకుపోతోన్న అందాల భామ శ్రీముఖి. ఈ అమ్మడు ప్రస్తుతం టెలివిజన్ లో లీడింగ్ లో ఉంది. మెజారిటీ టీవీ రియాలిటీ షోలని శ్రీముఖి హ్యాండిల్ చేస్తూ ఉండటం విశేషం. ఒకప్పుడు ప్రదీప్ కాంపిటేషన్ ఎక్కువగా ఉండేది. అయితే అతను కూడా ఈ మధ్య టీవీ షోలు తగ్గించేసాడు. ఈ నేపథ్యంలో శ్రీముఖి కోసం అన్ని ఛానల్స్ పోటీ పడుతున్నాయి.

Popular Indian Actress and TV Host Sreemukhi latest glamorous looks

అత్యధిక ఫాలోవర్స్:ఓ వైపు యాంకర్ గా ఉంటూనే మరో వైపు సినిమాలలో కూడా నటిగా ఈ బ్యూటీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అలాగే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్ లతో కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తూ ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న తెలుగు యాంకర్స్ లో శ్రీముఖి టాప్ లో ఉంటుంది.

Popular Indian Actress and TV Host Sreemukhi latest glamorous looks

మరోసారి గ్లామర్ డోస్:అందాల ప్రదర్శనలో తనకి ఎవరూ పోటీ రారు అనే విధంగా గ్లామర్ కాస్ట్యూమ్స్ తో ఎప్పటికప్పుడు కలర్ ఫుల్ గా శ్రీముఖి మెరిసిపోతూ ఉంటుంది. అలాగే మరోసారి ఈ అమ్మడు కుంకుమ రంగు కాస్ట్యూమ్స్ లో అందాల ప్రదర్శన చేసింది. సీతాకోక చిలుకలా ఫోజులు పెట్టింది. ఎద అందాలు చూపిస్తూ కళ్ళతో కుర్రకారుపై వలపుల బాణాలు విసురుతోంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Popular Indian Actress and TV Host Sreemukhi latest glamorous looks

ఈ రేంజ్ లో షాక్ ఇస్తే ఎలా శ్రీముఖి..:ఈ స్థాయిలో అందాలతో టెంప్ట్ చేస్తూ ఉంటే తట్టుకోవడం కష్టం అనే మాట వినిపిస్తోంది. శ్రీముఖి అందాన్ని టెలివిజన్ లోనే బాగా హైలెట్ చేసింది. ఆమె యాంకర్ గా ఉన్న రియాలిటీ షోలు, ఫెస్టివల్ షోలకు ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు. నటిగా ప్రేమ్ ఇష్క్ కాదల్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఈ బ్యూటీ అడుగుపెట్టింది. తరువాత జులాయి సినిమాలో అల్లు అర్జున్ సిస్టర్ గా నటించింది. ఆ తరువాత హీరోయిన్ పాత్రలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తూ వచ్చింది.

వెండితెరపై కూడా బిజీ అవ్వాలని..:అయితే యాంకర్ గా టర్న్ తీసుకున్న తర్వాత సినిమాలో అవకాశాలు వచ్చిన పెద్దగా చేయడం లేదు. ప్రస్తుతం ఆమె ఫోకస్ అంతా బుల్లితెర మీదనే కాదు వెండితెరపై కూడా ఉంది. భోళా శంకర్ లో మెగాస్టార్ చిరంజీవితో కొన్ని సీన్స్ లో నటించినట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని వెబ్ సీరీస్ లు చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. వీలైనంత వరకు వెండితెరపై కూడా బిజీ అవ్వాలని శ్రీముఖి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X