Just In
- 9 min ago
విజయ్ మామూలోడు కాదు.. డిజాస్టరన్న సినిమాతోనే 200కోట్లు.. అరాచకం సామీ!
- 12 min ago
కొత్త మూవీ సెట్లో రకుల్.. అలా రచ్చ చేస్తోందిగా!
- 28 min ago
అమ్మ బాబోయ్ ఇది మామూలు ప్లానింగ్ కాదు.. ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’తో మల్లెమాల భారీ స్కెచ్
- 50 min ago
మొత్తానికి ఒక కొత్త అమ్మాయిని సెట్ చేసుకున్న అఖిల్..!
Don't Miss!
- News
వైఎస్ షర్మిలకు జగన్ అన్యాయం? -కొత్త పార్టీతో ప్రతీకారమంటూ సంచలనం -ఏపీలోనే పెట్టాలన్న వీహెచ్
- Sports
నాకు అనవసర క్రెడిట్ ఇస్తున్నారు.. కష్టమంతా కుర్రాళ్లదే: రాహుల్ ద్రవిడ్
- Finance
4 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.15 లక్షల కోట్లు జంప్: అదరగొట్టిన రిలయన్స్
- Lifestyle
ముఖాన్ని అందంగా మార్చడానికి ఐస్ క్యూబ్ ఫేషియల్ మసాజ్
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రియాంక చోప్రా... సెక్స్ వీడియో : యూట్యూబ్‌లో వైరల్ !
హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించిన అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికో ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా క్వాంటికో-2 కూడా ప్రారంభం అయింది. ప్రియాంక ఎఫ్‌బీఐ ఏజెంట్ గా అలెక్స్ పారిష్ పాత్రలో కనిపించనుంది. సెకండ్ సీజన్లో ప్రియాంక చోప్రా మరింత హాట్ లుక్ తో ఫ్యాన్స్ మతి పోగొడుతోంది.
తాజాగా క్వాంటికో సీజన్ 2కు సంబంధించి.... ప్రియాంక చోప్రా నటించిన సెక్స్ వీడియో ఒకటి యూట్యూబులో వైర్ అయింది. ఆ వీడియో చూసి ఇండియన్ అభిమానులు, ప్రేక్షకులు షాకవుతున్నారు. ఎంతకంటే ఇంతకుముందెన్నడూ ప్రియాంక ఈ రేంజిలో సెక్స్ సీన్లలో నటించలేదు.
వీడియో
ప్రియాంక చోప్రా హాట్ సెక్స్ సీన్ క్వాంటికో సీజన్ 2.
ఈ వీడియో పెద్దలకు మాత్రమే. గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ అయితే... మీరు 18 సంత్సరాలు పైబడిన వారు అయితనే ఇది ప్లే అవుతుంది. లేకుంటే ప్లే అవ్వడం లేదు. సెక్స్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్లనే ఈ తతంగం అంతా.

గ్లామర్ డోసు పెంచింది
తొలి సీజన్ తో పోల్చుకుంటే క్వాంటికో సీజన్ 2లో ప్రియాంక గ్లామర్ డోస్ పెంచింది. యూట్యూబ్ వీడియోనే ఇందుకు నదర్శనం. ఇందులో ప్రియాంక చోప్రా.... అలెక్స్ పారిష్ అనే పాత్రలో నటిస్తోంది. ఆమె ప్రియుడు ర్యాన్ బూత్ పాత్రలో జేక్ మెక్ లాఫ్లిన్ నటించాడు.

శృంగార సన్నివేశాలు
ప్రియాంక, ర్యాన్ బూత్ మధ్య ఇంత ఘాటైన సన్నివేశాలు ఉంటాయని బహుషా ఇండియన్ ప్రేక్షకులు ఊహించి ఉండరు. అందులోని లిప్‌లాక్, మరికొన్ని హాట్ సన్నివేశాలు చూసి ఇండియన్ ప్రేక్షకులు షాకవుతున్నారు.

ప్రసారం మొదలైంది
అమెరికా, యూఎస్ లో సెప్టెంబర్ 27 నుండే ఈ షో ప్రసారం మొదలైంది. ఇందులో ప్రియాంక సూపర్ హాట్ గా కనిపించడంతో అందరిలోనూ ఈ షోపై ఆసక్తినెలకొంది.

పాపులారిటీ
ఫస్ట్ సీజన్ లోనే ప్రియాంక తన అందం, అభినయంతో ఎంతో మంది అమెరికన్ల మనసు దోచింది. అక్కడ మంచి పాపులారిటీ సంపాదించింది. హాలీవుడ్ మూవీ బేవాచ్ లో అవకాశం రావడానికి కారణం కూడా క్వాంటికో టీవీ సీరిసే.

బికినీ సైజ్ కూడా తగ్గింది
క్వాంటికో ఫస్ట్ సీజన్ తో పోల్చుకుంటే క్వాంటికో సెకండ్ సీజన్లో ప్రియాంక చోప్రా బికినీ సైజ్ కూడా బాగా తగ్గింది. టూపీక్ బికినీలో ఆమె ఇందులో దర్శనమివ్వబోతోంది.
కార్లో సెక్స్
క్వాంటికో ఫస్ట్ సీజన్లో తన ప్రియుడితో ప్రయాంక కార్లో సెక్స్ చేస్తున్న వీడియో ఒకటి లీకైంది. సెకండ్ సీజన్లో దాన్ని మించి పోయేలా సీన్లు ఉండటం గమనార్హం.

బేవాచ్
ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ ‘బేవాచ్' లో ఆమె డ్వేజ్ జాన్సన్ తో కలిసి నటించబోతోంది. ఇందులో ఆమె విలన్ పాత్రలో కనిపించబోతోంది. తన విలనిజం ఏం రేంజిలో ఉంటుందంటే ఆ సినిమా చూసిన తర్వాత అమెరికన్లు తనను అసహ్యించుకోవడం ఖాయం అంటూ ప్రియాంక చోప్రా ఇటీవల వ్యాఖ్యానించారు.

ఇండియన్ అయినందుకు
భారతీయురాలైనందుకు ఇండియన్ అయినందుకు తానెంతో గర్విస్తున్నానని, తాను అమెరికన్ సీరయల్ లో నటించినా, హాలీవుడ్ సినిమాలు చేసినా భరత మాత ముద్దు బిడ్డనే, భారత మహిళ శక్తిని ప్రపంచం గుర్తించేలా తనవంతు కృషి చేస్తానని ఆ మధ్య ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించారు.

క్వాంటికో ఫస్ట్ సీజన్లో
క్వాంటికో సిరీస్ ఫస్ట్ సీజన్లో ప్రియాంక చోప్రా సింగిల్ పీస్ బికినీలో ఇలా. క్వాంటికో తన మొట్టమొదటి అంతర్జాతీయ టీవీ షో అని.. ఇందులో నటించడం చాలా గర్వంగా ఉందని ప్రియాంక ఫస్ట్ సీజన్ రిలీజ్ సందర్భంగా తెలిపారు.