»   » కారులోనే సెక్స్ : ప్రియాంక చోప్రా సంచలనం (వీడియో)

కారులోనే సెక్స్ : ప్రియాంక చోప్రా సంచలనం (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ చిత్రాల్లో మాత్రమే కాదు..... తాజాగా ఆమె అమెరికన్ టెలివిజన్ సిరీస్ లో కూడా నటిస్తోంది. ‘క్వాంటికో' అనే టీవీ సీరిస్ లో ఆమె లీడ్ రోల్ చేస్తోంది. తాజాగా ఈ టీవీ సిరీస్ కు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది.

అమెరికా వర్జీనియాలోని క్వాంటికో బేస్ లో ట్రైనింగ్ తీసుకుంటున్న యంగ్ ఎఫ్.బి.ఐ రిక్యూట్స్ చుట్టూ ఈ టీవీ సిరీస్ స్టోరీ తిరుగుతుంది. థ్రిల్లర్ అంశాలతో ఈ టీవీ సిరీస్ తెరకెక్కించారు. తాజాగా విడుదలైన ట్రైలర్లో ప్రియాంక చోప్రా తన సహచరుడితో కార్లోనే సెక్స్ లోపాల్గొన్నట్లు ఉన్ని వేశాలు ఉండటం గమనార్హం.

మొత్తానికి చాలా ఆసక్తికరమైన అంశాలతో ఈ టీవీ సీరియల్ ఉంటుంది. ఎఫ్.బి.ఐ ట్రైనింగులో ఎలాంటి అంశాలు ఉంటాయనేది ఈ టీవీ సిరీస్ లో చూపిచంబోతున్నారు. న్యూయార్కు సిటీలో 9/11 దాడుల అంశం ఈ టీవీ సీరీస్ లో ప్రధానం చూపెట్టబోతున్నారు. 9/11 దాడులు వీరిలోనే ఒకరు మాస్టర్ ప్లాన్ వేసారనే కోణంలో ఈ టీవీ సీరిస్ సాగుతుంది.

Priyanka Chopra's Quantico (ABC) Official Trailer

ఒక ఇండియన్ యాక్టర్ అమెరికన్ భారీ బడ్జెట్ టీవీ సీరియల్ లో లీడ్ రోల్ చేస్తుండటం ఇదే తొలిసారి. ఇది హిట్టయితే ప్రియాంక చోప్రా హాలీవుడ్ రంగంలోనూ సంచలనంలా దూసుకుపోవడం ఖాయం. ఆమెకు బెస్టాఫ్ లక్ చెబుదాం.

English summary
Priyanka Chopra's Quantico (ABC) Official Trailer. A diverse group of recruits has arrived at the FBI Quantico Base for training. They are the best, the brightest and the most vetted, so it seems impossible that one of them is suspected of masterminding the biggest attack on New York City since 9/11.
Please Wait while comments are loading...