»   » ప్రియాంక చోప్రా ఇలా రెచ్చిపోయిందేంటి? (హాట్ వీడియో)

ప్రియాంక చోప్రా ఇలా రెచ్చిపోయిందేంటి? (హాట్ వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ ఎదిగిన ప్రియాంక అమెరికన్ టెలివిజన్ సిరీస్ లో కూడా నటిస్తోంది. ‘క్వాంటికో' అనే టీవీ సీరిస్ లో ఆమె లీడ్ రోల్ చేస్తోంది. ఇండియన్ బ్యూటీ అమెరికన్ టీవీ సిరీస్ లో నటించడం ఇదే తొలిసారి. భారీ అంచనాల మధ్య ప్రారంభమైన ఈ సిరీస్ కు మంచి స్పందన వస్తోంది.

ప్రియాంక చోప్రా హాలీవుడ్ ఎంట్రీతో భారీ హైప్ క్రియేట్ అయిన ఈ టీవీ సిరీస్ ఎబిసి ఛానల్ లో ప్రసారం అవుతోంది. ఎఫ్ బి ఐలో చేరిన కొంత మంది వ్యక్తుల కథ ఆధారంగా ఈ సీరియల్ సాగుతుంది. ఎఫ్‌బిఐ ట్రైనింగులో జాయిన్ కాకముందు వారి నేపథ్యంతో పాటు ట్రైనింగులో వారు ఎలా ఉన్నారు, ట్రైనింగ్ తర్వాత ఎలాంటి ఆపరేషన్స్ చేసారు అనేది మెయిన్ కథాంశం.

థ్రిల్లర్ అంశాలతో ఈ టీవీ సిరీస్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇందులో ప్రియాంక చోప్రా కేవలం యాక్షన్ సీన్లు మాత్రమే కాదు, హాట్ హాట్ రొమాంటిక్ సెక్స్ సీన్లలో కూడా నటించడం గమనార్హం. ఆ మధ్య విడుదలైన ట్రైలర్లో ప్రియాంక చోప్రా తన సహచరుడితో కార్లోనే సెక్స్ లోపాల్గొన్నట్లు ఉన్ని వేశాలు సంచలనం రేకెత్తించాయి.

Priyanka Chopra's Quantico hot scene!

తాజాగా ఆమెకు సంబంధించిన మరో హాట్ వీడియో బయటకు వచ్చింది. తన సహజరుడితో కలిసి బాత్రూంలో ప్రియాంక చోప్రా చేసిన హాట్ సీన్.... హాలీవుడ్ సినిమాల్లో రొమాంటిక్ సీన్లకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంది. ఇండియన్ సినిమాల్లో ఇలాంటి సీన్లకు పెద్దగా అవకాశం లేదు కానీ... ఉంటే ఇక్కడ కూడా తన తడాఖా చూపించేదేమో ఈ సుందరి.

ప్రస్తుతం ప్రియాంక చోప్రా బాలీవుడ్లో రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాజీరావు మస్తానీ'. రెండోది ప్రకాష్ ఝా దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై గంగాజల్. త్వరలోనే ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి.

English summary
Priyanka Chopra is certainly pushing the boundaries interms of on-screen intimacy with her fellow FBI Trainee in her Hollywood show 'Quantico'. After a sex sequence in a car, Piggy Chops upped the hotness quotient with a shower sequence. Her smooches & raunchy expressions under the shower were too hot to handle.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu