Priyanka Jain: పవర్ అస్త్ర కోసం ప్రియాంక జైన్ హెయిర్ కట్.. న్యూ లుక్‌లో ఎలా ఉందో చూశారా?

బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తిగా సాగుతోంది. ఇక గత సీజన్స్ లాగానే ఈ సీజన్స్ లో కూడా బిగ్ బాస్ హెయిర్ కట్ టాస్కును పెట్టాడు. ఇక ఈ సీజన్ లో అమర్ దీప్ గుండు లేదంటే.. ప్రియాంక జైన్ హెయిర్ కట్ అంటూ కండిషన్ పెట్టాడు. వీళ్లిద్దరిలో ప్రియాంక జైన్ తన జుట్టును త్యాగం చేయడానికి ముందుకు వస్తుంది. ఇక హెయిర్ కట్ తర్వాత ప్రియాంక క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆవివరాల్లోకి వెళితే...

Priyanka Hair Cut
బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ ఉల్టా పుల్టా అంటూ ప్రారంభం అయింది. ఇక అందుకు తగ్గట్లుగానే ఈ షోను నిర్వహిస్తున్నారు. ఇక 14మంది కంటెస్టెంట్స్ తో ఈ సీజన్ ప్రారంభం అయింది. ఇక కిరణ్ రాథోడ్, షకీలా ఎలిమినేట్ అవ్వగా... మిగిలింది 12 మంది కంటెస్టెంట్స్.
 Bigg Boss Telugu Season 7

ఇక ఇప్పటికే పవర్ అస్త్రను ఆట సందీప్, శివాజీ సొంతం చేసుకున్నారు. తాజాగా పవర్ అస్త్ర కోసం పోటీకి దిగిన శోభా, అమర్ దీప్, ప్రిన్స్ యావర్ లకు తనదైన శైలిలో బిగ్ బాస్ టాస్కులు ఇచ్చాడు. బిగ్ బాస్ హౌజ్ లో కంటెండర్ గా మారడానికి.. బిగ్ బాస్.. అమర్ దీప్ కు గుండు చేయించుకోవాలని సూచించాడు. అమర్దీప్ అనర్హుడు అని చెప్పిన ప్రియాంకకు కూడా బిగ్ బాస్ పోటీ చేయమని చెప్పుకొచ్చాడు.

వారిద్దరిలో ఎవరైతే జుట్టును త్యాగం చేస్తారో.. వారే పవర్ అస్త్ర కోసం పోటీపడతారని తెలిపాడు. దీంతో ప్రియాంక, అమర్ ఇద్దరు.. తాము ఈ పని చేయలేమని చెప్పారు. అమర్ దీప్ అయితే గుండు కొట్టించుకోవాలని, ప్రియాంక అయితే భుజంపై వరకు హెయిర్ కట్ చేయాలని బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు. ఇక అమర్ దీప్ తనకు తన హెయిర్ అంటే ఇష్టమని గుండు చేయించుకోవడానికి సిద్ధంగా లేనట్లు చెప్పుకొచ్చాడు.

Priyanka Hair Cut Video And New Look

ఇక అయితే ఈ టాస్కులో ప్రియాంక తన జుట్టు త్యాగం చేయడానికి సిద్ధం అవుతుంది. ప్రియాంక జైన్ హెయిర్ కట్ చేయించుకుని ఈ ఎపిసోడ్ లో పవర్ అస్త్ర కోసం పోటీపడే అర్హత సాధించుకుంది. ఇక హెయిర్ కట్ తర్వాత ప్రియాంక జైన్ లుక్ క్యూట్ గా ఉందని అంటున్నారు నెటిజన్స్. ప్రియాంక జైన్ షార్ట్ హెయిర్ లో సూపర్ క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X