Priyanka Jain Shiv Kumar: మేమింకా పెళ్లి చేసుకోకపోవడానికి, అంతా తిడుతున్న ఒకే ఇంట్లో ఉండడానికి కారణం అదే!

బిగ్ బాస్ తెలుగు 7 షోలో టావ్ 5 కంటెస్టెంట్ గా నిలిచిన ప్రియాంక జైన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మౌనరాగం సీరియల్ తో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల తార.. అలా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టింది. అక్కడ తన తోటి నటులు శోభాశెట్టి, అమర్ దీప్ లతో కలిసి గేమ్ ఆడింది. అలాగే తన ప్రియుడు శివ్ కుమార్ గురించి రివీల్ చేసి షాకిచ్చింది. ముఖ్యంగా ఫ్యామిలీ వీక్ లో భాగంగా ఆయన అక్కడకు రావడం.. వాళ్లు చేసుకున్న రొమాన్స్ చూసి అంతా షాకైపోయారు.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడు శివ్ కుమార్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది అనేక ఆసక్తికర విషయాలు చెప్పి అందరికీ షాకిచ్చింది. ముఖ్యంగా తన ఆమె తన ప్రియుడితో ప్రేమలో పడడానికి గల కారణం.. అలాగే తామిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండడానికి గల కారణాలను కూడా వివరించింది. అంతా తిడుతున్న అలా కలిసి ఉండడానికి గల కారణంతో పాటు తాము ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి గల విషయాన్ని వెల్లడించింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Priyanka Jain And Shiv Kumar Shocking Comments About Thier Living Releationship Check Details

ప్రియాంక జైన్ తో పాటు ఆమె ప్రియుడు శివ కుమార్ ఇద్దరూ కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మీరు బిగ్ బాస్ లో ఉండగా.. శివ్ కుమార్ మీ ఇద్దరు కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పాడు.. అలా ఎందుకు చెప్పాడో మీకు తెలుసా అని అడగా.. ప్రియాంక లేదని చెప్పింది. వెంటనే శివ్.. అందరి కన్ను మా మీద పడకూడదని, దిష్టి తాకుతుందనే ఉద్దేశంతోనే తాను అలా చెప్పినట్లు వివరించాడు. అలాగే తామిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండాలని అనుకున్నప్పుడు ఆ విషయాన్ని ఇరుకుటుంబాల వాళ్లకు చెప్పినట్లు వివరించారు.

మౌనరాగం సీరియల్ సమయంలో కూడా అంతా కలిసి ఒకే ఇంట్లో ఉండే వాళ్లం అని.. కాకపోతే ఎవరి గదుల్లో వాల్లే ఉండేవాలళ్లం అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా తాము అలాగే ఉంటున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అయితే తాము కలిసి ఉండడం చూసి చాలా మంది మీకు సిగ్గు లేదా పెళ్లి కాకముందే ఎందుకు కలిసి ఉంటున్నారంటూ అడిగినట్లు శివ్ తెలిపాడు. తాము కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నా.. ఎవరి గదుల్లో వాళ్లే ఉంటున్నామని ఇది అందరూ గుర్తుంచుకోవాలంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తాము ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి అసలైన కారణం డబ్బేనని అన్నారు.

Priyanka Jain And Shiv Kumar Shocking Comments About Thier Living Releationship Check Details

ప్రియాంక బాగా డబ్బులు సంపాధించి.. తన తల్లిదండ్రలకు ఇళ్లు కొనివ్వాలని అనుకుంటుందట. ఆ తర్వాత చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని భావిస్తోందట. అందుకోసం సరిపడా డబ్బులు లేకే ఇప్పుడు వాళ్లు పెళ్లి చేసుకోకూడదని భావిస్తున్నారట. కానీ ఈ ఏడాది తాము పెళ్లి చేసుకోవాలని అంతా అంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఎలా అవుతుందో తెలియదు కానీ ఈ ఏడాది పూర్తి అయ్యేలోపు మాత్రం తమ పెళ్లి జరుగుతుందని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X