Priyanka Jain: ప్రియాంక జైన్, శివ్ మధ్య బిగ్‌బాస్ చిచ్చు.. బ్రేకప్ తప్పదా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షోలో పాల్గొన్న ప్రియాంక జైన్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం, అంతకు మించిన మంచితనంతో టాప్ కంటెస్టెంట్ గా నిలిచిందీ ముద్దుగుమ్మ. అయితే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ప్రియుడితో కలిసి ఫుల్ గా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న ఈమె తాజాగా షాక్ ఇచ్చింది. బిగ్ బాస్ అయిపోయిన ఇంతకాలానికి ఆమె ప్రియుడు శివ్ కుమార్.. నువ్వు బిగ్ బాస్ కు ఎందుకు వెళ్లావంటూ ఆమెతో గొడవ పడ్డాడు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మౌనరాగం సీరియల్ తో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అలా వచ్చి ఫేమ్ తోనే బిగ్ బాస్ షోకు వెళ్లింది. అక్కడ తనదైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా అమర్ దీప్, శోభాశెట్టిలతో కలిసి ఎక్కువగా తిరుగుతూ... టాప్ 5లో నిలిచింది. ముఖ్యంగా అన్ని గేమ్స్ చక్కగా ఆడుతూ తనను తాను నిరూపించుకుంది. ఇక బిగ్ బాస్ షో నుంచి వచ్చిన తర్వాత నుంచి ప్రియుడు శివ్ కుమార్ తో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఎలాంటి షోలు, సీరియల్స్ చేయకుండా.. కేవలం యూట్యూబ్ లో వీడియోలు చేసుకుంటూ వస్తోంది.

Priyanka Jain had a fight with her boyfriend Shiv Kumar over why she went to Bigg Boss

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రియుడు శివ్ కుమార్ తో కలిసి గోవా వెళ్లింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నుంచి వీడియోలే చేస్తోంది. వాటిని తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేస్తుండగా.. తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో ప్రియాంక జైన్ ఆమె ప్రియుడు శివ్ కుమార్ లు విపరీతంగా గొడవ పడ్డారు. ముఖ్యంగా తన ప్రియురాలితో కలిసి టైమ్ స్పెండ్ చేద్దామంటే అస్సలు కుదరినివ్వట్లేందటూ ఆమెపై ఫైర్ అయ్యాడు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి ప్రియాంక జైన్ టైమింగ్స్ అన్నీ మారిపోయాయని చెప్పుకొచ్చాడు.

ముఖ్యంగా ఆమె మధ్యాహ్నం ఒంటి గంటకు నిద్ర లేచి.. భోజనం చేసే సమయంలో టిఫిన్ చేస్తుందని.. సాయంత్రి 5 గంటలకు లంచ్ చేస్తుందని వివరించాడు. ఇలా తనకు అసలు టైమ్ ఇవ్వట్లేదని చెప్పాడు. చెప్పడం కాదు.. ప్రియాంక జైన్ తో తీవ్రంగా గొడవ పడ్డాడు. నీ తీరు మార్చుకోమంటూ పరికి సూచించాడు. చాలా గట్టిగా చెప్పేసరికి ప్రియాంక జైన్ కూడా గొంతు పెంచింది. నువ్వు గొడవ పడకు అంటూనే కళ్లల్లో నీళ్లు తెచ్చుకుంది. దీంతో ఆమె ప్రియుడు శివ్ కుమార్.. నవ్వేశాడు.

Priyanka Jain had a fight with her boyfriend Shiv Kumar over why she went to Bigg Boss

నువ్వు నవ్వుతుంటూనే ఇదంతా ప్రాంక్ అని అర్థం ఎవుతుంది.. ఎందుకు శివ్ ఎప్పుడూ ఇలానే చేస్తున్నావంటూ ప్రియాంక జైన్ అడిగింది. దానికి అతడు నవ్వుతూ రెడీ అవ్వు మనం బయటకు వెళ్దాం అంటూ చెప్పుకొచ్చాడు. స్టార్టింగ్ లో వీరి గొడవ చూస్తుంటే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకుంటారేమో అని అనిపించే లెవెల్ లో ఎక్స్ ట్రాలు చేశారు. కానీ ఫైనల్ గా మళ్లీ ఒకటి అయి అందరికీ షాక్ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X