బుల్‌షిట్ టాస్క్..నాకు ఎక్కడెక్కడ తగిలాయో తెలుసా? బిగ్‌బాస్‌ను కడిగేసిన పునర్నవి

Recommended Video

Bigg Boss Telugu 3 : Punarnavi Bhupalam Fires On Bigg Boss

బిగ్‌బాస్‌లో 51వ రోజు ఫన్నీగా, కొంత గందరగోళంగా మారింది. ఇంటి సభ్యులకు ఓ లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ను పెట్టారు. అంతేకాకుండా ఎప్పటి లాగానే ఏడుపులు కనిపించాయి. ఎవరి వ్యూహాలు వారి అల్లుకొంటూ బిగ్‌‌బాస్ వేటు నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. టాస్క్ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఇంతకు గొడవకు కారణం ఏమిటంటే..

నామినేషన్‌లో రవికృష్ణను

నామినేషన్‌లో రవికృష్ణను

ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్‌లో రవికృష్ణను బాబా భాస్కర్‌ సేఫ్ చేయడంపై ఇంటి సభ్యుల మధ్య చర్చ జరిగింది. నేరుగా బాబా భాస్కర్‌తోనే శ్రీముఖి చర్చించింది. ఇంట్లో నీతోనే ఎక్కువ సేపు ఉంటాను. నాకు ఏదైనా షేర్ చేసుకోవాలంటే నీతోనే షేర్ చేసుకొంటాను. ఈ విషయంలో నిన్ను ఎందుకు అనుమానిస్తాననే విధంగా తన అభిప్రాయాన్ని శ్రీముఖి చెప్పింది.

రవికృష్ణను సేఫ్ చేయడంపై

రవికృష్ణను సేఫ్ చేయడంపై

రవికృష్ణను సేఫ్ చేయడంపై శిల్ప చక్రవర్తి, మహేష్ విట్టా మధ్య చర్చ జరిగింది. మొదటి నుంచి నాతోనే బాబా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయనను గ్రూపులోకి చేర్చుకొన్నారు. ఇప్పుడు రెండు గ్రూపులు ఇంట్లో ఉన్నాయి. నాకు ఏ గ్రూప్‌లో చేరడం ఉండదు. ఒక గ్రూపులు సొల్లు మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు అని మహేష్ విట్టా చెప్పాడు.

ఇంట్లో దెయ్యం నాకే భయం

ఇంట్లో దెయ్యం నాకే భయం

ఇక రోజువారి యాక్టివిటీలో భాగంగా ఇంట్లో దెయ్యం నాకే భయం అనే టాస్క్‌ను ప్రారంభించాడు. దెయ్యాలుగా బాబా భాస్కర్, హిమజ, వితిక, శిల్ప చక్రవర్తి, రాహుల్ మారారు. మనుషులుగా శ్రీముఖి, పునర్నవి, వరుణ్, మహేష్ విట్టా, రవికృష్ట యాక్ట్ చేశారు. దెయ్యాలుగా ఉన్న వారు మనుషులను చంపితే వారు మనుషిగా మారిపోతారనేది గేమ్ కాన్సెప్ట్. అందుకోసం ఇంటి సభ్యులు విసిగించాలని రూల్‌ను పెట్టారు.

వరుణ్‌ను చంపాలంటే

వరుణ్‌ను చంపాలంటే

వరుణ్‌ను చంపాలంటే మూడు సార్లు ముద్దుపెట్టి బాత్రూంలో వరుణ్ ఈజ్ గోస్ట్ అని రాస్తే వరుణ్ చనిపోతాడు. బాబా భాస్కర్ మూడుసార్లు ముద్దుపెట్టుకొని అలా రాయడంతో వరుణ్ ప్రాణాలు పోయి దెయ్యంగా మారిపోయాడు. హిమజ చేతిలో గుడ్డు కొట్టించుకోవడం ద్వారా శ్రీముఖి దెయ్యంగా మారింది.

తనను స్విమ్మింగ్ ఫూల్ వేయడంపై

తనను స్విమ్మింగ్ ఫూల్ వేయడంపై

టాస్క్‌లో భాగంగా తనను స్విమ్మింగ్ ఫూల్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నన్ను అలా బలవంతంగా తోసుకుంటూ పోయి స్విమ్మింగ్ పూల్‌లో వేస్తారా.. నాకు ఎక్కడెక్కడా టచ్ అయ్యాయో తెలుసా? టాస్క్ అని ఓపిక, సహనంతో ఉన్నాను. టాస్క్ పూర్తయిన తర్వాత బిగ్‌బాస్‌తో మాట్లాడుతాను అంటూ పునర్నవి మండిపడింది.

పునర్నవి ఫైర్

పునర్నవి ఫైర్

ఇంట్లో దెయ్యం నాకేం భయం టాస్క్‌లో గెలిచిన వారు లగ్జరీ బడ్జెట్ టాస్క్, కెప్టెన్సీ టాస్క్‌కు అర్హులవుతారని శ్రీముఖి చెప్పగానే పునర్నవి ఫైర్ అయ్యింది. ఇదేం టాస్క్.. హారిబుల్.. బుల్‌షిట్ టాస్క్.. మీరే అడుకోండి అంటూ పునర్నవి ఫైర్ అయ్యింది. ఈ టాస్క్‌‌లో రూల్స్ సరిగా పాటించకపోవడం గందరగోళంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X