Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వెరైటీ చొక్కాతో ఫ్రీ షో.. అందాలతో మతి పోగొడుతున్న పునర్నవి
బిగ్‌బాస్ మూడో సీజన్‌కు ఏ ముహుర్తాన ఓకే చెప్పిందో కానీ.. పునర్నవిని ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. బిగ్‌బాస్ షోలో పాల్గొన్న అందరికీ పాపులార్టీ వస్తుందా? అంటే చెప్పలేం. కొంతమందికి ఉన్న ఫేమ్ కూడా కోల్పోవాల్సి వస్తుంది. అయితే ఈ మూడో సీజన్లో మాత్రం చాలా మందికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అప్పటి వరకు ఎక్కువగా పరిచయం లేని వ్యక్తులను కూడా సెలెబ్రిటీలను చేసేసింది.
ఓ గ్యాంగ్‌గా ఏర్పడ్డ నలుగురు..
బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టిన రోజు నుంచి ఓ గ్యాంగ్‌గా ఏర్పడ్డ వరుణ్ సందేశ్, వితిక షెరు, పునర్నవి భూపాలం, రాహుల్ సిప్లిగంజ్‌ల స్నేహబంధం ఎంత క్రేజీగా మారిందో అందరికీ తెలిసిందే. కోపతాపాలు, అలకలు, అరుపులతో అందర్నీ అలరించింది ఆ మిత్రబృందం.
వైరల్‌గా మారిని రాహుల్-పునర్నవి కెమెస్ట్రీ
రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాలం మధ్య కెమెస్ట్రీ ఈ సీజన్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. వీరిద్దరి మధ్య ఉన్న రహస్య బంధమే ఇంతటి పాపులార్టీకి కారణమైంది. వీరిద్దరి బంధంపై ఎన్నో వేదికలపై, ఎన్నోసార్లుప్రశ్నించినా..తామిద్దరం మంచి స్నేహితులమేనని చెప్పుకొచ్చారు.
|
బయటకు వచ్చినా..
బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినా.. వీరి స్నేహ బంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వరుణ్, వితికా, పునర్నవి, రాహుల్ కలిసి పార్టీ చేసుకున్నారు. వీరంతా కలిసి ఎన్నో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఇలా వీరి నిత్యం ఎదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
హాట్ హాట్ ఫోటోలతో..
హాట్ ఫోటోలను షేర్ తన అభిమానులను, ఫాలోవర్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది పునర్నవి. తాజాగా చేసిన ఓ ఫోటో షూట్ నిజంగానే పిచ్చెక్కించేలా ఉంది. వల లాంటి ఓ చొక్కాను వేసుకుని.. ఎద అందాలను ప్రదర్శించాలే ఇచ్చిన ఫోజు అదరహో అనేలా ఉంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ పిక్ హల్చల్ చేస్తోంది.