For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పబ్‌లో ఎంజాయ్ చేస్తోన్న పునర్నవి.. హాట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తూ హల్‌చల్

    |
    Punarnavi Bhupalam Latest Pics Goes Viral || హాట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తూ హల్‌చల్

    బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నంత కాలం గార్డెన్ ఏరియా, కోర్ట్ యార్డ్, అక్కడున్న ఓ చెట్టు కింద పడుకుని మాట్లాడుకుంటూ ఉన్న పునర్నవి.. ఎలిమినేట్ అయి బయటకు వచ్చాక స్వేచ్చగా విహరిస్తోంది. అక్కడ ఉండి తెలుగులో మాట్లాడి అలవాటైనా పునర్నవికి.. సోషల్ మీడియాలో లైవ్‌లోకి వచ్చి మాట్లాడుతూ.. ఎన్ని రోజులకు ఇంగ్లీష్‌లో మాట్లాడే అవకాశమొచ్చిందని సంబరపడింది.

    దాదాపు 70 రోజులు..

    దాదాపు 70 రోజులు..

    అదే ఇళ్లే.. అవే మొహాలు.. ఇరవై నాలుగు గంటలు చూస్తూ ఉండటం.. ఏ ఎమోషన్ అయినా వారితోనే.. ప్రేమైనా, కోపమైనా ఇలా అన్నీ వారితోనే చూపిస్తూ.. పంజరంలో ఉన్న చిలుక ఒక్కసారిగా బయటకు వస్తే ఎలా ఎగిరిపోతుందో అలా విహరిస్తూ ఎంజాయ్ చేస్తోంది.

    బాధొస్తే.. చెట్టుకిందకు వెళ్లి..

    బాధొస్తే.. చెట్టుకిందకు వెళ్లి..

    పునర్నవికి ఎప్పుడైనా బాధగా అనిపించినా.. కోపం వచ్చినా కోర్ట్ యార్డ్‌లోకి వెళ్లి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండేది. రాహుల్‌తో గొడవ పడినా అక్కడికే వెళ్లి ఒంటరిగా గడిపేది. లేట్ నైట్‌లో కూడా అక్కడు కూర్చుని మాట్లాడుకూంటూ ఉంటారు. సీక్రెట్ టాస్క్ చేయడంతో కోర్ట్ యార్డ్ బహుమతిగా లభించిన సంగతి తెలిసిందే.

    బిగ్ బాస్ ప్రపంచంలోకి రావడానికి కొంత సమయం...

    బయటకు వెళ్లిన వెంటనే కొంత విరామం తీసుకుంది. బిగ్ బాస్ ప్రపంచం నుంచి కోలుకున్నాక లైవ్‌లోకి వస్తానని తెలిపి.. ఒక్కరోజు తరువాత ఫ్యాన్స్‌ను పలకరించి.. ఎన్నో విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో తన పాత ఫ్రెండ్స్‌ను కలిసి ఫుల్‌ జోష్‌లో ఉంది. తాజాగా పునర్నవి.. పబ్‌కు వెళ్లి బాగానే ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తోంది. పబ్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియా పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.

    ఈ వారం నామినేషన్స్..

    శివజ్యోతి చేసిన పనితో హౌస్మేట్స్ అందరూ ఈ వారంలో నామినేషన్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పదమూడో వారంలో కంటెస్టెంట్లందరికీ ఫ్యామిలీ టచ్ ఇస్తోన్న బిగ్ బాస్.. అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నాడు. ఇప్పిటికే వితికా సోదరి, అలీ భార్య, శివజ్యోతి భర్త, బాబా భాస్కర్ కుటుంబం బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా..మిగతా వారి ఫ్యామిలీ మెంబర్స్ నేటి ఎపిసోడ్లో హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

    English summary
    Bigg Boss 3 Telugu Fame Punarnavi Bhupalam Pics Goes Viral In Social Media. Bigg Boss Running In 13th Week. All Housemates Are Nominted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X