పునర్నవి ఫొటోలపై నెటిజన్ల ట్రోలింగ్.. మొక్కలకు నీళ్లు పోస్తున్నవా అంటూ
బిగ్ బాస్ సీజన్ 3లో పునర్నవి భూపాలం తన గ్లామర్ డోస్ తో ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంది. ఆ రియాలిటీ షో ద్వారా సరికొత్తగా దర్శనమిచ్చిన ఈ బ్యూటీ బయటకు వచ్చిన తరువాత కూడా ఆడియెన్స్ కి ఉహీంచని షాక్ లు ఇస్తోంది. గ్లామర్ తోనే కాకుండా ఆమె మాటలతో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల అమ్మడు మొక్కలకు నిల్లు పోస్తూ పోజుచ్చిన తీరు నెట్టిట్లో హాట్ టాపిక్ గా మారుతోంది.
Recommended Video

సోషల్ మీడియాలో వైరల్..
బిగ్ బాస్ 3లో అడుగు పెట్టిన కొన్ని రోజులకే సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో పునర్నవి కెమిస్ట్రీ ఏ తరహాలో వర్కౌట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ బ్యూటీ రేంజ్ కూడా పెరిగిపోయింది. ఇక పునర్నవి తనలోని కొత్త షేడ్స్ ని బయటపెట్టడంతో మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. పునర్నవి న్యూస్ లో వస్తే చాలు నెటీజన్స్ అసలు విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

హాట్ నెస్ కూడా గట్టిగానే ఉంది
ఇక సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉండే పునర్నవి అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది. ఇటీవల ఈ బ్యూటీ మొక్కలకు నీళ్లు పోస్తూ చాలా డిఫరెంట్ గా దర్శనమిచ్చింది. అందులో హాట్ నెస్ డోస్ కిడా గట్టిగానే ఉంది. ఇక ఓ వర్గం నెటిజన్స్ నుంచి విమర్శలు కూడా గట్టిగానే వస్తున్నాయి.

గ్లామరస్‌గా.. మరింత అందంతొో
అందరూ చెట్లకు నీళ్లు పోస్టు సింపుల్ గా ఫోటోలకు పోజులిస్తుంటారు. కానీ పునర్నవి అది రొటీన్ అనుకుందో ఏమో తెలియదు గాని గ్లామర్ డోస్ ఏ మాత్రం తగ్గకుండా స్టైలిష్ డ్రెస్సులో మొక్కలకు నీళ్లు పోస్టు కనిపించింది. ఫొటోలో అందాలతో ఓ విధంగా నెటిజన్స్ మతి పోగొట్టిందనే చెప్పాలి. చాలా హాట్ గా ఉన్నవనే కామెంట్స్ వస్తున్నాయి.

ఫోటోలకు పొజిస్తున్నవా
అయితే మరికొందరు మొక్కలకు నీళ్లు పోస్తున్నవా లేక ఫోటోలకు పొజిస్తున్నవా అని కామెంట్స్ చేస్తున్నారు. పునర్నవి ఎందుకు ఇలా ట్రై చేసిందో తెలియదు గాని ఆమె పై మళ్ళీ ట్రోల్స్ మొదలయ్యాయి. ఇదివరకే కొన్ని గ్లామర్ ఫొటోస్ తో ఎంతగానో ఆకట్టుకున్న పునర్నవి ఈ స్టిల్స్ తో మాత్రం కొంత వరకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. మరి ఆ విమర్శలకు ఈ బ్యూటీ ఎలాంటి ఆన్సర్ ఇస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











