Don't Miss!
- News
టీడీపీ-జనసేన పొత్తు కుదరాలంటే ? కీలకంగా చంద్రబాబు ఫ్లాష్ బ్యాక్ ? పవన్ సీఎం పోస్టు ఓకే కానీ..
- Travel
చారిత్రక సాక్ష్యాలు.. హంపి నగర వీధులు!
- Finance
Zomato Scam: జొమాటోలో ఇంతపెద్ద స్కామా..!! మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా..?
- Technology
Apple నుంచి తర్వాత రాబోయే, iPhone 15 ప్రో ఫీచర్లు లీక్ అయ్యాయి! వివరాలు
- Sports
INDvsNZ : మూడో వన్డేకు టీమిండియాలో కీలక మార్పులు!
- Automobiles
రూ. 25,000 చెల్లించి సిట్రోయెన్ eC3 బుక్ చేసుకోండి - పూర్తి వివరాలు
- Lifestyle
'కోరిక' ఉంటేనే సంబంధం సజావుగా సాగుతుంది, దానిని సజీవంగా ఉంచడం ఎలాగంటే..
Punarnavi: ఎరక్క పోయి ఇరుక్కున్న పున్నూ.. ఆ వీడియోలో అలా దొరికేసిందిగా!
సినీ పరిశ్రమలో హీరోయిన్లు ఎప్పటికప్పుడు తమ అందచందాలను ప్రదర్శించడానికి ఆసక్తి చూపిస్తూ ఉండాలి. అందులో భాగంగానే అనేక రకాల డ్రస్సులు వేసుకుని వాటితో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వదులుతూ ఉంటారు. అయితే ఒక్కోసారి ఆ ఫోటోలు వారికి తలనొప్పిగా మారుతూ ఉంటాయి. డ్రెస్సులు సరిగా లేని సమయంలో పొరపాటున ఫోటోలు తీసి వాటిని షేర్ చేస్తే ఇక ఇంటర్నెట్లో వైరల్ అవుతాయి. దీంతో పెద్ద ఎత్తున నెటిజన్లు దానిని బేస్ చేసుకుని వారిని ట్రోల్ చేస్తూ ఉంటారు.
గతంలో పాయల్ రాజ్ పుత్ అలాగే ఒక ఫోటో షూట్ వీడియో షేర్ చేయగా అందులో ఆమె ఎద అందాలు కనిపించీ కనిపించని విధముగా కనువిందు చేశాయి. దీంతో తర్వాత ఆమె పోస్ట్ డిలీట్ చేసింది అనుకోండి. ఇప్పుడు పునర్నవి భూపాలం పరిస్థితి కూడా అలాగే తయారైంది.

సునీత అనే పాత్రతో
పునర్నవి భూపాలం అనే పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు తెలుగులో అనేక సినిమాలు చేసినా ఈ భామ క్రేజ్ తెచ్చుకున్నది మాత్రం బిగ్ బాస్ హౌస్ లోపలే. రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ఉయ్యాల జంపాల అనే సినిమాలో సునీత అనే పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసిన పునర్నవి ఆ తర్వాత కూడా తెలుగులో సినిమాలు చేసింది కానీ ఆమె మాత్రం ఒక్కటి హిట్ కూడా పడలేదు.

గుర్తింపు దక్క లేదు
'ఉయ్యాల జంపాల' అనే సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది పునర్నవి భూపాలం. అందులో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో కనిపించి మెప్పించిన ఆమె.. ఆ తర్వాత 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'పిట్టగోడ', 'మనసుకు నచ్చింది', 'ఈ సినిమా సూపర్ హిట్', 'ఎందుకో ఏమో' సహా ఎన్నో చిత్రాల్లో నటించింది. అయినప్పటికీ ఆమెకు గుర్తింపు మాత్రం దక్క లేదు.

తరచూ వార్తల్లో
కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా మరికొన్నింట్లో సపోర్టింగ్ రోల్స్ చేసినప్పటికీ ఆమెకు క్రేజ్ రాలేదు. బిగ్ బాస్ మూడో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్న ఆమె తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలిచేది. బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు పునర్నవి భూపాలం.. రాహుల్ సిప్లీగంజ్‌తో కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
Recommended Video


వీడియో పోస్ట్
వీళ్లిద్దరూ ప్రేమికులు అన్నట్టు ప్రేక్షకుల్లో ఎన్నో డౌట్లను క్రియేట్ చేశారు. ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుందని కూడా వార్తలు వచ్చినా నిజం కాదని తేలింది. సినిమా, టీవీ షోలకు కొంచెం దూరంగా ఉంటున్న ఆమె ఉన్నత విద్య కోసం లండన్ వెళ్ళింది. అయినా సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ... ప్రేక్షకులతో టచ్‌లో ఉంటోంది. అయితే రీసెంట్‌గా పునర్నవి భూపాలం ఒక వీడియో పోస్ట్ చేశారు.
అందాల ఆరబోత
అది విమర్శలకు తావు ఇచ్చేలా ఉంది. పునర్నవి భూపాలం పోస్ట్ చేసిన లేటెస్ట్ వీడియోలో కొన్ని సెకన్ల క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆమె అందాల ఆరబోతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.