జిమ్‌వేర్‌లో వేడి పుట్టించేలా బిగ్ బాస్ దివి.. ఈ ఫోజులు చూస్తే టెంప్ట్ అవ్వాల్సిందే!
గతంలో కంటే ఇప్పుడు పలు కారణాల వల్ల తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో అవకాశాలను చక్కగా అందుకుంటున్నారు. అలాంటి వారిలో క్యూట్ లేడీ దివి వాధ్యా ఒకరు. చూపు తిప్పుకోకుండా చేసే అందం, మైమరపించే నటన చేయగల సత్తా ఉన్నా.. ఈ అమ్మడు అంతగా సక్సెస్ కావడం లేదు.
కానీ, అవకాశాలను మాత్రం బాగానే అందుకుంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అందాలను చూపిస్తూ తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా దివి కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి మరి!

అప్పుడే వచ్చినా పేరు రాలే: మోడల్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న దివి వాధ్యా 'లెట్స్ గో' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటరైంది. ఆ తర్వాత 'సీన్ నెంబర్ 72'తో పాటు చాలా చిన్న చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. అలాగే, సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'మహర్షి' మూవీలోనూ తళుక్కుమని మెరిసింది. ఇలా ఆరంభంలోనే ఎన్నో చిత్రాలను చేసినా కూడా దివికి పేరు మాత్రం రాలేదు.

బిగ్ బాస్ షోతో ఫుల్ ఫేమస్: అప్పుడప్పుడే హీరోయిన్‌గా ఎదుగుతోన్న దివి వాధ్యాకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం వచ్చింది. ఇందులోకి సాదాసీదాగానే అడుగు పెట్టిన ఈ భామ అందంతో పాటు ఆటతో ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. అలాగే నిజాయితీగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంది. కానీ, మధ్యలోనే ఎలిమినేట్ అయింది. అయినా దివికి ఈ షో చాలా ప్లస్ అయిందనే చెప్పాలి.

వరుస చిత్రాలు.. చిరుతోనూ: బిగ్ బాస్ షో తర్వాత దివి వాధ్యాకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఫలితంగా ఈ బ్యూటీ వరుసగా 'క్యాబ్ స్టోరీస్', 'లంబసింగి' అనే చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అలాగే, 'నయీం డైరీస్' మూవీలో దివి రెచ్చిపోయి సెన్సేషన్‌గా మారింది. ఇక, బిగ్ బాస్ స్టేజ్‌పై మాటిచ్చినట్లుగానే చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలో దివికి ఛాన్స్ ఇచ్చారు. ఇందులో ఈ పిల్ల అదరగొట్టేసింది.

పుష్ప 2తో పాటు వాటిలోనే: కొంత కాలంగా దివి వాధ్యా వరుస సినిమాలతో హవాను చూపిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా ఫిల్మ్ 'పుష్ప ది రూల్'లో ఆమె ఓ జర్నలిస్టు పాత్రను చేస్తోంది. కొన్ని రోజుల క్రితమే విడుదలై గ్లింప్స్ వీడియోలో ఆమెను బాగా హైలైట్ చేశారు. అలాగే, ఓ కాన్సెప్టు ఫిల్మ్‌లోనూ ఆమె భాగం అయింది. వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లకు సైతం సిగ్నల్ ఇచ్చింది.

సోషల్ మీడియాలో ఖుషీ: చాలా కాలం నుంచి సినిమాలు చేస్తున్నా.. దివి వాధ్యా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ పిల్ల భామ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతోంది. ఇలా చాలా కాలంగా ఫ్యాన్స్‌ను ఖుషీ చేసుకుంటూ తన రేంజ్‌ను పెంచుకుంటూనే ఉంది.

అందాలతో మాయ చేస్తూ: గతంలో కంటే ఇప్పుడు దివి వాధ్యా మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ముఖ్యంగా తన ఘాటు ఫొటోలు, వీడియోలను వదులుతూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ఫలితంగా దివి వాధ్యా నిత్యం ట్రెండింగ్ అవుతూ సంలచనంగా మారుతోంది.

దివి హాట్ పిక్స్ వైరల్‌గా: క్యూట్ లేడీ దివి వాధ్యా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె జిమ్‌వేర్‌లో దర్శనమిచ్చింది. దీంతో ఈ బ్యూటీ అందాలు యమ రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవి వైరల్ అవడంతో పాటు దివి పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతోంది.


Click it and Unblock the Notifications











