అమాంతం గేట్లు లేపేసిన దివి పాప: జూమ్ చేసి మరీ అక్కడే చూస్తున్నారుగా!
పేరుకు తెలుగు చిత్ర పరిశ్రమే అయినా లోకల్ అమ్మాయిలకు మాత్రం ఆశించిన రీతిలో అవకాశాలు మాత్రం దక్కడం లేదు. ఇక్కడి వాళ్ల కంటే వేరే రాష్ట్రాల లేడీస్‌కే ఫిల్మ్ మేకర్లు ప్రియారిటీ ఇస్తున్నారు. అయినా కొందరు తెలుగు బ్యూటీలు సత్తా చాటుతున్నారు. అందులో దివి వాధ్యా ఒకరు. చాలా ఏళ్ల క్రితమే ఈ రంగంలోకి అడుగు పెట్టిన ఈ చిన్నది.. తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా దివి ఓ హాట్ పిక్‌ను వదిలింది. అది మీరే చూడండి!
అలా ఎంట్రీ.. గుర్తింపు రాలేదు
మోడలింగ్ రంగంలో సత్తా చాటిన దివి వాధ్యా 'లెట్స్ గో' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటరైంది. ఆ తర్వాత 'సీన్ నెంబర్ 72'తో పాటు చాలా చిన్న చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అలాగే, సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'మహర్షి' మూవీలోనూ కాసేపు కనిపించింది. ఇలా ఆరంభంలోనే ఎన్నో చిత్రాలను చేసినా కూడా దివికి మాత్రం ఆశించిన గుర్తింపు దక్కలేదు.

బిగ్ బాస్ షోతో ఫుల్ పాపులర్
సినిమా నటిగా అప్పుడప్పుడే ఎదుగుతోన్న దివి వాధ్యాకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే చాన్స్ లభించింది. ఇందులోకి సాదాసీదాగానే అడుగు పెట్టిన ఈ భామ అందంతో పాటు ఆటతో ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. అలాగే నిజాయితీగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంది. కానీ, మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది. అయినా ఆమె కెరీర్‌కు మాత్రం ఊపునిచ్చింది.
ఫుల్ మూవీస్... చిరంజీవితో
దివి వాధ్యాకు బిగ్ బాస్ షో తర్వాత ఆఫర్లు భారీగా వచ్చాయి. ఫలితంగా ఈ బ్యూటీ వరుసగా 'క్యాబ్ స్టోరీస్', 'లంబసింగి' అనే చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. అలాగే, 'నయీం డైరీస్' మూవీలో దివి రెచ్చిపోయి సంచలనం అయింది. ఇక, గతంలో ఇచ్చిన మాట ప్రకారం.. చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలో దివికి ఛాన్స్ ఇచ్చారు. ఇందులో తనదైన నటనతో మెప్పించింది.

పుష్ప సినిమాలో ఆ రోల్‌లో
దివి వాధ్యా కొంత కాలంగా వరుస సినిమాలతో తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా ఫిల్మ్ 'పుష్ప ది రూల్'లో ఆమె ఓ జర్నలిస్టు పాత్రను చేస్తోంది. కొన్ని రోజుల క్రితమే విడుదలై గ్లింప్స్ వీడియోలో ఆమెను తెగ హైలైట్ చేశారు. అలాగే, ఓ కాన్సెప్టు ఫిల్మ్‌లోనూ ఆమె భాగం అయింది. వీటితో పాటు ఎన్నో చిత్రాల్లో నటిస్తూ దివి బిజీగా గడుపుతోంది.
అందులో మాత్రం బిజీగానే
కెరీర్‌ను మొదలు పెట్టిన కొత్తలోనే దివి వాధ్యా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ తెలుగు భామ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతోంది. ఇక, ఈ మధ్య కాలంలో మరింత యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోంది.
గ్లామర్ ట్రీట్‌తో కవ్విస్తోంది
దివి వాధ్యా గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ముఖ్యంగా తన ఘాటు ఫొటోలు, వీడియోలను వదులుతూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ఫలితంగా దివి వాధ్యా నిత్యం వార్తల్లో నిలుస్తూ సెన్సేషన్‌గా మారిపోతోంది.

దివి హాట్ పిక్ ఫుల్ వైరల్
లోకల్ బ్యూటీ దివి వాధ్యా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె జాకెట్ విప్పేసి మరీ బ్రాలో అందాలను ఆరబోస్తుంది. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది బాగా వైరల్ అవుతోంది. ఇక, 'జూమ్ చేసి మరీ చూస్తున్నాం' అంటూ చాలా మంది ఈ ఫొటో కింద కామెంట్ చేయడం గమనార్హం.


Click it and Unblock the Notifications











