Just In
- 13 min ago
బట్టలు వేసుకోవడం మానేసిన శ్రీరెడ్డి: మరో హాట్ సెల్ఫీతో రచ్చ.. అవి ధరించడం ఇష్టముండదు అంటూ!
- 53 min ago
సీక్రెట్ ప్లేస్‌లో పవన్ టాటూ: అలా లేపి చూపించిన బిగ్ బాస్ బ్యూటీ.. అమ్మడి తీరుకు వాళ్లంతా షాక్!
- 1 hr ago
మరో బిగ్ బడ్జెట్ మూవీలో అనుష్క.. ఈసారి నెవర్ బిఫోర్ అనేలా..
- 1 hr ago
దూరం నుంచే ఇడ్లి అమ్ముకునే తెలుగు వ్యక్తి కష్టాన్ని చూసి సహాయం చేసిన అజిత్.. ఎంత ఇచ్చాడంటే
Don't Miss!
- News
కరోనా అప్డేట్ : తెలంగాణలో కొత్తగా 226 కేసులు... దేశంలో కొత్తగా 15,223 కేసులు
- Sports
టీమిండియాకు ఘన స్వాగతం.. కరోనా రూల్స్ సడలించిన ముంబై! క్వారంటైన్ మాత్రం తప్పదు!
- Finance
టాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఏంటి..? వాటిపై వడ్డీ ఎలా ఉంటుంది?
- Automobiles
బువ్వ తిను, బుల్లెట్ బైక్ పట్టుకెళ్లు: రాయల్ ఎన్ఫీల్డ్ 'బుల్లెట్' థాలి ఛాలెంజ్
- Lifestyle
GM డైట్ ఎందుకు పాటించకూడదో కొన్ని కారణాలు!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అక్కడా వదలడం లేదు.. మోనాల్‌తో యశ్, రఘు మాస్టర్‌ల రొమాన్స్ వైరల్
మోనాల్‌ను బిగ్ బాస్ షోలో గ్లామర్ కోసమే ఉంచారన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే చివరి వరకు మోనాల్ సేవ్ చేస్తూ వచ్చారు. అలా పదమూడు వారాలు బిగ్ బాస్ షోలో మోనాల్ తన ప్రయాణాన్ని కొనసాగించింది. అయితే ఇంట్లో ఉన్నప్పుడు మోనాల్ మాత్రం ట్రయాంగిల్ ట్రాకును బాగానే నడిపింది. అభిజిత్ అఖిల్ అంటూ ఇద్దరితోనూ కథ నడిపింది. చివరకు మోనాల్ అఖిల్ మాత్రమే ఒక్కటయ్యారు. అలా బిగ్ బాస్ గడిచాక మోనాల్‌కు మంచి అవకాశాలే వచ్చాయి.

డ్యాన్స్ ప్లస్ అంటూ..
అలా బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిందో లేదో.. ఇలా డ్యాన్స్ ప్లస్ షోలో ఆఫర్ పట్టేసింది. చూస్తుంటే అక్కడ కూడా మోనాల్‌ను గ్లామర్ కోసమే తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఎక్స్ పోజింగ్ చేసేలా ఎద అందాలు కనిపించేలా హాట్ హాట్ డ్రెస్సులతో గ్లామర్ డోస్ పెంచేస్తోంది.

తాజాగా అలా..
డ్యాన్స్ ప్లస్ షోకు సంబంధించిన ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. ఇందులో ఓ కంటెస్టెంట్ రఘు మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన పాటకు డ్యాన్స్ చేశారు. ఆర్య 2 సినిమాలోని ఉప్పెనంత ప్రేమకు అనే పాటకు రఘు మాస్టర్ అదిరిపోయేలా కొరియోగ్రఫీ చేసిన సంగతి తెలిసిందే. అదే విషయాన్ని తాజాగా గుర్తుకు చేశారు.

అలా ఎవ్వరూ చేయలేరు..
ఆ పాటకు తాను పెద్ద ఫేవరేట్ అని యశ్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. అలా ఇంత వరకు మళ్లీ ఎవ్వరూ చేయలేరు.. అలాంటిది మళ్లీ రాదు అంటూ యశ్ చెప్పుకొచ్చాడు. ఆ తరువాత యశ్, రఘు మాస్టర్ ఇద్దరూ కూడా మోనాల్‌తో స్టేజ్ మీద డ్యాన్స్ చేశారు. అయితే రఘు మాస్టర్‌ని పిలిస్తే యశ్ మాస్టర్ ఎందుకు వెళ్లారంటూ యానీ మాస్టర్ కౌంటర్ వేసింది.

భార్య దగ్గర బుక్..
మోనాల్‌తో రఘు మాస్టర్, యశ్ మాస్టర్ డ్యాన్స్ చేస్తుండగా.. యశ్ సతీమణి వచ్చింది. దీంతో దెబ్బకు షాక్ అయ్యారు. అందరూ కలిసి యశ్‌ను ఇరికించే ప్రయత్నం చేశారు. పింక్ గిటార్‌పై యశ్ దృష్టి పడిందని బాబా భాస్కర్ కౌంటర్ వేశాడు. ఈ గ్రీన్ గిటార్ నచ్చలేదా? అని యశ్ భార్య ఫీలైంది. పప్పు పప్పే.. బిర్యానీ బిర్యానీయే అంటూ మోనాల్‌ను ఉద్దేశించి యానీ మాస్టర్ కౌంటర్ వేశాడు.

నాకేం సంబంధం లేదు..
యశ్ భార్య రావడంతోనే మోనాల్ పక్కకి వెళ్లింది. నాకేం సంబంధం లేదంటూ సైడైపోయింది. నాకేం సంబంధం లేదు.. మీది మీరు చూసుకోండి.. అంటూ యశ్‌పై మోనాల్ కౌంటర్ వేసింది. మొత్తానికి డ్యాన్స్ ప్లస్‌లోనూ మోనాల్ తన గ్లామర్‌తోనూ రచ్చ చేస్తోంది.