twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజీవ్ కనకాల కోసం కదిలిన సుమ.. ఏకంగా అందరి ముందే అలా చేయడంతో షాక్!

    |

    రాజీవ్ కనకాల మళ్లీ బుల్లితెరపై కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో ప్రోమోలతో సందడి చేస్తున్నాడు. అప్పుడెప్పుడో బుల్లితెరపై రాజీవ్ కనకాల రచ్చ చేశాడు. సీరియల్స్, ఎంటర్టైన్మెంట్ షోలంటూ దుమ్ములేపేశాడు. కానీ మధ్యలో పూర్తిగా వెండితెర మీదే ఫోకస్ పెట్టేశాడు. అయితే మళ్లీ ఇప్పుడు రాజీవ్ కనకాల చూపులు బుల్లితెరపై పడ్డట్టు కనిపిస్తోంది. ఈక్రమంలోనే కొత్త షోతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు.

    రెచ్చిపోదాం బ్రదర్ అంటూ..

    రెచ్చిపోదాం బ్రదర్ అంటూ..

    రెచ్చిపోదాం బ్రదర్ అంటూ ఓ కొత్త షోతో రాజీవ్ కనకాల తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోన్నాడు. అయితే పేరుకు కొత్త షో అని చెప్పుకుంటున్నా.. అందులో కనిపించే వారు మాత్రం కొత్తవారు కాదు. కాన్సెప్ట్ కూడా కొత్తదేమీ కాదు. ఇప్పటి వరకు చూసిందే. ఇంకా చూస్తూనే ఉన్నాం.

    అన్ని షోలను కలిపి..

    అన్ని షోలను కలిపి..

    డ్యాన్స్, కామెడీ స్కిట్లు అన్నింటిని ఒకే చోటకు తీసుకొచ్చి రెచ్చిపోదాం బ్రదర్ అనే షోను చేయబోతోన్నారు. ఇందులో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ కంటెస్టెంట్లు, టిక్ టాక్, యూట్యూబ్ స్టార్స్ ఇలా అందరినీ పట్టుకొచ్చేశారు. వీరందరితో పాటు మేఘన అనే హాట్ యాంకర్‌ను తీసుకొచ్చారు.

    ప్రోమోలతో వైరల్..

    ప్రోమోలతో వైరల్..

    ఇప్పటి వరకు వదిలిన ప్రోమోలు, అందులోని డైలాగ్స్‌, రెచ్చిపోయి స్టెప్పులు వేసిన హాట్ యాంకర్ అన్నీ కూడా బాగానే వైరల్ అయ్యాయి. టిక్ టాక్ ఫేమ్ ఉప్పల్ బాల్, అగ్గిపెట్ట మచ్చ ఇలా అందరూ కూడా బుల్లితెరపై మళ్లీ కనిపించారు. అయితే ఈ షో ప్రసారమయ్యేందుకు సమయం దగ్గర పడింది.

    సుమతో రచ్చ..

    సుమతో రచ్చ..

    మామూలుగా అయితే సుమ హోస్ట్ చేసే షోల్లో రాజీవ్ కననాల అలా మెరుస్తూ ఉంటాడు. స్టార్ మహిళా, క్యాష్, బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ వంటి షోల్లో రాజీవ్ కనకాల రచ్చ చేస్తుంటాడు. అయితే ఈ సారి మాత్రం కాస్త రివర్స్ అయింది. ప్రస్తుతం రాజీవ్ కనకాల కోసం సుమ వచ్చేసింది.

    అలా షాక్..

    అలా షాక్..

    రెచ్చిపోదాం బ్రదర్ అనే షో మొదటి ఎపిసోడ్‌లో సుమ దర్శనమివ్వబోతోన్నట్టుంది. ఈ క్రమంలో సుమ ఎంట్రీ ఇవ్వడం.. ఆమెను అమాంతం అందరి ముందే ఎత్తుకోవడంతో అంతా షాక్ అయ్యారు. సుమతో రాజీవ్ చేసిన రొమాన్స్‌కు అందరూ షాక్ అవుతున్నారు.

    English summary
    Rajeev kanakala romance with suma in rechipodham brother..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X