జస్లీన్‌పై కోరికతో రగిలిపోతున్నారు.. ఛాన్స్ దొరికితే ఇక బిగ్‌బాస్‌లోనే.. కనీసం ముద్దైనా..

పది రోజులు కాకుండానే హిందీ బిగ్‌బాస్ సీజన్ 12లో ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకొంటున్నాయి. 65 ఏళ్ల అనూప్ జలోటా 28 ఏళ్ల తన ప్రియురాలు జస్లీన్‌తో బిగ్‌బాస్ ఇంట్లోకి రావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. వారి జంట గురించి ఇంట్లోనే కాకుండా ప్రేక్షకుల్లో, మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతున్నది. జస్లీన్ అందానికి ఇంటి సభ్యులు ఫిదా కావడం, అనూప్ జలోటా ఇంటి సభ్యులతో ఓ రకంగా ప్రవర్తించడం చర్చనీయాంశమైంది.

అనూప్ పక్కన ఉండగానే

అనూప్ పక్కన ఉండగానే

అనూప్ జలోటా పక్కన ఉండగానే జస్లీన్‌కు శివాషీష్, నిర్మల్ సింగ్, దీపక్ ఠాకూర్ గాలం వేస్తున్నారు. వారి వలలో జస్లీన్ పడటం ఖాయం. అనూప్ జీ, ఒకవేళ జస్లీన్ నిన్ను వదిలేస్తే, నీకు తోడుగా నేను ఉండటానికి రెడీ అని రాఖీ సావంత్ పేర్కొన్నది.

జస్లీన్ కాపాడుకోవాలని

జస్లీన్ కాపాడుకోవాలని

బిగ్‌బాస్ ఇంట్లో జస్లీన్‌ను అనూప్ జలోటా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పుడూ తన వెంట ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో హాట్ హాట్‌గా ఉన్న అబ్బాయిలు అవురావురుమంటూ ఉన్నారు. వారితో అనూప్ జలోటాకు ప్రమాదేమే ఉంది అని రాఖీ అన్నారు.

జస్లీన్‌‌ను కనీసం ముద్దైన పెట్టుకో

జస్లీన్‌‌ను కనీసం ముద్దైన పెట్టుకో

ఇంట్లో లైట్లు ఆర్పేసినప్పుడు జస్లీన్‌ను కనీసం ముద్దు పెట్టుకోవడమైనా చేయాలి. లేకపోతే ఆ పని చేయడానికి బిగ్‌బాస్ హౌస్‌లో అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు. ఇంట్లో అవకాశం దొరికితే ఆమెతో సెక్స్ చేయడానికి మగ సెలబ్రిటీలు ఎదురుచూస్తున్నారు. వారంతా కామంతో రగిలిపోతున్నారు అని రాఖీ సావంత్ పేర్కొన్నారు.

కూతురు లాంటి జస్లీన్‌తో ప్రేమనా?

కూతురు లాంటి జస్లీన్‌తో ప్రేమనా?

బిగ్‌బాస్ పూర్తయ్యే వరకు అనూప్ జలోటాను జస్లీన్ వదిలిపెట్టడం ఖాయం అని రాఖీ సావంత్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం మీడియాలో సంచలనం రేపుతున్నాయి. కూతురు వయసు ఉన్న అమ్మాయితో ప్రేమ ఏంటని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇంట్లో అందగత్తె అయిన జస్లీన్ ఎవరి వలలోనే చిక్కుకోవడం ఖాయమని జోస్యం చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X