For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అషు రెడ్డిని అక్కడ నాకేసిన వర్మ: కింద కూర్చుని మరీ ఆ పార్టుకు ముద్దులు.. అరాచకం సామీ ఇది!

  |

  సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో గొప్ప గొప్ప చిత్రాలు చేసి తక్కువ సమయంలోనే దేశంలోనే బడా డైరెక్టర్‌గా పేరు సంపాదించాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. దాదాపు అన్ని రకాల జోనర్లలో సినిమాలు తీసిన ఆయన.. మరెవరికీ దక్కని రీతిలో గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే, కొంత కాలంగా ఆయన ప్రవర్తనలో, శైలిలో పూర్తిగా మార్పులు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఆయన అమ్మాయిలతో రచ్చ చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా అషు రెడ్డితో వర్మ ఓ సంచలన ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో ఊహించని ప్రవర్తనతో షాకిచ్చాడు. ఆ వివరాలు మీకోసం!

  స్టైల్ మార్చేసిన డైరెక్టర్ వర్మ

  స్టైల్ మార్చేసిన డైరెక్టర్ వర్మ

  తన సినిమాల్లో రాంగోపాల్ వర్మహీరోయిన్లకు అదిరిపోయే ఎలివేషన్స్ దక్కుతూ ఉంటాయి. అయితే, ఈ మధ్య కాలంలో ఆయన కేవలం అమ్మాయిలనే హైలైట్ చేసే సినిమాలు తీస్తున్నాడు. ఇందులో భాగంగానే 'జీఎస్టీ', 'క్లైమాక్స్', 'నగ్నం', 'డేంజరస్', 'లడ్కీ' వంటి హాట్ హాట్ మూవీలను తెరకెక్కించాడు. వీటిలో కొన్నింటిని నేరుగా ఓటీటీలోనే తీసుకు వచ్చాడు.

  యాంకర్ వర్షిణి ఎద అందాల జాతర: ఘోరంగా చూపిస్తూ ఇలా తెగించిందేంటి!

  ఆ హీరోయిన్లతో రచ్చ చేస్తూ

  ఆ హీరోయిన్లతో రచ్చ చేస్తూ

  రాంగోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో వ్యవహరిస్తోన్న శైలి అందరికీ షాకిస్తోంది. అంతలా అతడు రచ్చ రచ్చ చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఈ సంచలన దర్శకుడు.. కొందరు హీరోయిన్లతో కలిసి పార్టీలు చేసుకుంటూ రచ్చ చేస్తున్నాడు. అందులో అప్సరా రాణి, నైనా గంగూలీ, పూజా భలేకర్ వంటి వారు ఉన్నారు. అలాగే, అషు రెడ్డి, ఆరియానాతో బోల్డ్ ఇంటర్వ్యూలతో రెచ్చిపోయాడు.

  అషు రెడ్డితో డేంజరస్‌గానే

  అషు రెడ్డితో డేంజరస్‌గానే

  అప్సరా రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రమే 'డేంజరస్'. ఈ మూవీ డిసెంబర్ 9న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను ఆర్జీవీ ముమ్మరం చేసేశాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డితో కలిసి 'Dangerous RGV with Double Dangerous Ashu' పేరిట ఇంటర్వ్యూ చేశాడు.

  క్లీవేజ్ షోతో కాకరేపుతోన్న శివాత్మిక: అబ్బో టాప్ అందాలతో అరాచకం!

  కొట్టినందుకు ఫీల్ అయ్యా

  కొట్టినందుకు ఫీల్ అయ్యా

  అషు రెడ్డి, రాంగోపాల్ వర్మ మధ్యన జరిగిన ఇంటర్వ్యూ ఎంతో బోల్డుగా సాగింది. ఇందులో అతడు మందు తాగుతూ ఉండగా.. ఆమె హుక్కా పీల్చేస్తూ రెచ్చిపోయింది. ఇక, ఇందులో ఇద్దరూ పోటీ పోటీగా బూతులు మాట్లాడుతూ రచ్చ చేశారు. ముందుగా వర్మ 'అప్పుడు ఇంటర్వ్యూలో నువ్వు నన్ను కొట్టినందుకు మా ఇంట్లో వాళ్లు కూడా ఫీల్ అయ్యారు' అని చెప్పి చాట్‌ మొదలెట్టాడు.

  అందుకే కింద కూర్చున్నా

  అందుకే కింద కూర్చున్నా

  రాంగోపాల్ వర్మ మాటలకు అషు రెడ్డి 'నేను కొట్టినప్పుడు నాకు కూడా చాలా మంది మెసేజ్‌లు చేశారు. నీ పిచ్చి ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు' అని చెప్పింది. దీనికాయన 'నా ఫ్యాన్స్‌ను పిచ్చి వాళ్లు అంటావా? మరి నేను కూడా నీకు పిచ్చి ఫ్యాన్‌నే. అందుకే ఇక్కడ నీ కాళ్ల దగ్గర కూర్చున్నా. అంతేకాదు, నీ తొడల అందాలను కూడా బాగా ఆస్వాదిస్తున్నా' అని చెప్పుకొచ్చాడు.

  Bigg Boss: భార్య కాకుండా ఎవరైనా ఉన్నారా? పెళ్లికి ముందు ఆ పని చేయలేదా? మగాళ్లతో శ్రీ సత్య అసభ్యంగా!

  ఆయన్నే డామినేట్ చేస్తూ

  ఇక, ఈ ఇంటర్వ్యూలో అషు రెడ్డి కూడా మరీ పచ్చిగా మాట్లాడింది. 'చీర కట్టుకున్న అమ్మాయిలు నడుమును చూపిస్తారు. నాలా డ్రెస్ వేసుకుంటే కాళ్ల వరకే కనిపిస్తాయి. అబ్బాయిలను చీరలో ఉన్న వాళ్లే టెంప్ట్ చేస్తారు. నాకు నా లెగ్స్ బాగుంటాయని ఫీలింగ్. అందుకే వాటిని చూపించేలా డ్రెస్‌లు వేసుకుంటాను. దానికి ఎవరేం అనుకున్నా నేనేమీ చేయలేను' అని రెచ్చగొటింది.

  ముద్దు పెట్టి.. మొత్తం నాకి

  ముద్దు పెట్టి.. మొత్తం నాకి

  అషు రెడ్డి మాటలకు రెచ్చిపోయిన రాంగోపాల్ వర్మ 'నీ పాదాలకు ఒక సెకెన్ ముద్దు పెడతాను' అంటూ ఆమె కాలి బొటన వేలిపై ముద్దు పెట్టేశాడు. అంతేకాదు, అషు రెడ్డి కాలిని అమాంతం నోట్లో పెట్టుకుని నాకేశాడు. ఈ ఘటనతో ఈ బోల్డు బ్యూటీ ఒక్కసారిగా షాకైపోయింది. ఆ తర్వాత కూడా ఇద్దరూ మాటలను కంటిన్యూ చేశారు. చివర్లో అషు కూడా ఆర్జీవీకి ముద్దులు పెట్టేసింది.

  English summary
  Ram Gopal Varma Recently Did Interview Called "Dangerous RGV with Double Dangerous Ashu" with Ashu Reddy. He Shocks With Unexpected Behaviour.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X