»   » రమ్యకృష్ణ ...టీవీ సీరియల్- నవంబర్ 9 నుంచి

రమ్యకృష్ణ ...టీవీ సీరియల్- నవంబర్ 9 నుంచి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తాజాగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో చేసిన ‘కుటుంబం' అనే సీరియల్ జెమినీ చానల్లో ప్రారంభం కానుంది. నవంబర్ 9 నుంచి ఈ సీరియల్ ప్రారంభం అవుతోందని ఈ సీరియల్ ప్రోమోతో కలిసి ఫేస్ బుక్ లో తెలియచేసారు జెమినీ టీవి వారు.

#Kutumbam Serial starting From November 9th (9.11.2015) at 1 pm on Gemini TV. Don't miss to tune in..

Posted by Gemini TV on 4 November 2015

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

గతంలో కూడా రమ్యకృష్ణ నటించిన సీరియల్స్ కొన్ని ప్రసారమయ్యాయి. అయితే ఈ సీరియల్‌లో విజయ్‌కుమార్, కె.ఆర్.వత్సల లాంటి ప్రముఖ నటీనటులంతా ఉండటంతో ఈ సీరియల్‌పై మరింత ఆసక్తి ఏర్పడింది ప్రేక్షకులకి.

Ramya Krishna's Kutumbam‬ Serial starting From November 9th

అయితే ఈ సీరియల్ లో ఎంతమంది ఉన్నా... రమ్యకృష్ణే సెంటరాఫ్ అట్రాక్షన్. తల్లిదండ్రులకు ముద్దుల కూతురిగా... ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం మెండుగా ఉన్న అమ్మాయిగా ఆమె నటన ఆకట్టుకుంటోంది. టీఆర్పీతో పాటు ప్రేక్షకుల ఉత్కంఠను కూడా పెంచుతోంది. సినిమాల్లో టాప్ స్టార్‌గా వెలిగిన రమ్యకృష్ణ, ఈ సీరియల్‌తో టెలివిజన్ రారాణిగా కూడా వెలిగిపోతుందేమో చూడాలి మరి అంటున్నారు.

English summary
Ramya Krishna's Kutumbam‬ Serial starting From November 9th (9.11.2015) at 1 pm on Gemini TV. Don't miss to tune in..
Please Wait while comments are loading...