Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
శ్రీముఖికి బాలీవుడ్ స్టార్ హీరో బిగ్ సర్‌ప్రైజ్: ఏ అమ్మాయికీ దక్కని అదృష్టం ఈమెదే మరి!
శ్రీముఖి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ ముద్దుగుమ్మ చాలా కాలంగా అటు టీవీల్లోనూ, ఇటు సినిమాల్లోనూ కనిపిస్తూ తెగ సందడి చేస్తోంది. ఫలితంగా తన ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో పెంచుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటూ దూసుకుపోతోంది. దీంతో అసలేమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగుతోంది.
ఇక, ఈ మధ్య కాలంలో మరింత బిజీగా మారిపోయిన శ్రీముఖి.. రెట్టించిన జోష్‌తో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెకు బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను శ్రీముఖి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంతకీ అందులో ఏముందో మీరే చూడండి!

అలా పరిచయం.. ఇలా పాపులర్
బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే శ్రీముఖి సినిమా నటిగా పరిచయం అయింది. 'జులాయి'తో నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేసి అందరి దృష్టిలో పడింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా చేసి ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది.
Sarkaru Vaari Paata: రిలీజ్ రోజే మహేశ్‌కు బిగ్ షాక్.. ఇదంతా ఆ ఫ్యాన్స్ పనే అని అనుమానం

యాంకర్‌గా హవా చూపిస్తోందిగా
వరుస సినిమాలతో సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీముఖి 'అదుర్స్' అనే షోతో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి తన సుదీర్ఘమైన కెరీర్‌లో ఆమె 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్', 'సరిగమప' వంటి షోలను నడిపించి.. బెస్ట్ హోస్టుగా గుర్తింపు తెచ్చుకుంది.

షోలు, మూవీలు చేస్తూ బిజీగానే
తనకు గ్లామర్ రోల్స్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారన్న కారణంతో శ్రీముఖి సినిమాలకు దూరమైంది. అయితే, ఇప్పుడు మాత్రం ఆమె వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. కొద్ది రోజుల క్రితమే ఆమె 'క్రేజీ అంకుల్స్', నితిన్ 'మాస్ట్రో' అనే చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. అలాగే, ఇప్పుడు 'భోళా శంకర్' సహా ఎన్నో భారీ సినిమాల్లో నటిస్తూ, షోలు చేస్తూ బిజీగా మారింది.
మళ్లీ రెచ్చిపోయిన హీరోయిన్ శ్రీయ: తడిచిన బట్టల్లో శృతి మించి మరీ దారుణంగా!

అక్కడ మాత్రం శ్రీముఖి సందడి
వరుసగా
సినిమాలు
చేస్తూనే
బుల్లితెపై
షోలతో
సందడి
చేస్తూ
ఫుల్
బిజీగా
గడుపుతోన్న
హాట్
యాంకర్
శ్రీముఖి
సోషల్
మీడియాలో
కూడా
యమ
యాక్టివ్‌గా
ఉంటోంది.
ఇందులో
భాగంగా
ప్రతిరోజూ
ఏవో
కొన్ని
పోస్టులు
చేస్తూనే
ఉంటోంది.
ఈ
క్రమంలోనే
తనకు,
తన
కెరీర్‌కు
సంబంధించిన
విషయాలు,
విశేషాలను
పంచుకుంటోంది.
దీంతో
ఆమె
ఫాలోయింగ్
పెరుగుతూ
ఉంది.

శ్రీముఖి బర్త్‌డే.. ఫుల్ ట్రెండింగ్
చాలా
చిన్న
వయసులోనే
ఎనలేని
క్రేజ్‌ను
సొంతం
చేసుకుని
యాంకర్
కమ్
యాక్టర్
శ్రీముఖి
తెలుగు
రాష్ట్రాల్లో
బిగ్
సెలెబ్రిటీగా
వెలుగొందుతోంది.
ప్రస్తుతం
ఆమె
కెరీర్
పరంగా
ఫుల్
బిజీగా
గడుపుతోంది.
ఈ
నేపథ్యంలోనే
తాజాగా
(మే
10)
శ్రీముఖి
తన
29వ
పుట్టినరోజును
జరుపుకుంది.
దీంతో
ఆమె
పేరు
ట్రెండ్
అయింది.
అలాగే,
ఎంతో
మంది
ఆమెకు
శుభాకాంక్షలు
తెలిపారు.
Bigg
Boss
Non
Stop:
బిందుపై
నటరాజ్
అసభ్య
వ్యాఖ్యలు..
అవి
చూపించడానికే
అలాంటి
బట్టలు
అంటూ!

శ్రీముఖికి బాలీవుడ్ స్టార్ వీడియో
యాంకర్
శ్రీముఖి
తెలుగు
రాష్ట్రాల్లోనే
పాపులారిటీని
సొంతం
చేసుకుంది.
కానీ,
ఇప్పుడు
ఆమెకు
ఏకంగా
బాలీవుడ్‌కు
చెందిన
స్టార్
హీరో
నుంచే
ఓ
వీడియో
వచ్చింది.
అవును..
ఈ
విషయాన్ని
స్వయంగా
శ్రీముఖి
తన
ఇన్‌స్టాగ్రామ్
ఖాతా
ద్వారా
అందరికీ
వెల్లడించింది.
బాలీవుడ్
స్టార్
హీరో
రణ్‌వీర్
సింగ్
ఆమె
పుట్టినరోజు
సందర్భంగా
స్పెషల్
వీడియోను
పంపి
సర్‌ప్రైజ్
చేసేశాడు.
