హగ్‌లు, కిస్సులు అయితే ఓకే.. రష్మీ గౌతమ్ డేరింగ్ స్టెప్.. విషయం ఏంటంటే?

బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసింది యాంకర్ రష్మీ గౌతమ్. వ్యాఖ్యాతగా స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ కు ఎంతో దగ్గరైన ఈ ముద్దుగుమ్మ తన అంతకంతకు తన క్రేజ్ పెంచుకుంటూ పోతోంది. ఇప్పటి వరకు టెలివిజన్ రంగంలో దుమ్ములేపుతున్న ఈ ముద్దుగుమ్మ ఇకపై వెండితెరపైన మెరిసేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. సినిమాల్లో మెరిసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. అయితే అప్పుడప్పుడు తన కామెంట్స్ లో కొత్త ప్రాజెక్ట్స్ తను ఎదురు చూస్తున్నట్టుగా చెబుతుంది. తాజాగా జబర్దస్త్ కామెడీ షోలో లేటెస్ట్ ఎపిసోడ్ లో ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

జబర్దస్త్ కామెడీ షో లేటెస్ట్ ప్రోమో..
జబర్దస్త్ కామెడీ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో తాజాగా విడుదలైంది. జూన్ 6, జూన్ 7కు సంబంధించిన ఎపిసోడ్స్ షూట్ పూర్తి కావడంతో తాజాగా ఇంట్రెస్టింగ్ అండ్ ఎనర్జిటిక్ ప్రోమోను విడుదల చేశారు. ప్రోమో ప్రకారం.. టీమ్ లీడర్లు సద్దాం హుస్సేన్, నూకరాజు, ఆటో రామ్ ప్రసాద్, రాకెట్ రాఘవా, బుల్లెట్ భాస్కర్ వంటి వారు కొత్త కంటెంట్ తో అలరించేందుకు రెడీ అయ్యారు. తమ పంచులతో ఆకట్టుకోబోతున్నారని ప్రోమో ద్వారా తెలిపారు. అయితే ఆటో రామ్ ప్రసాద్ స్కిట్ లో రష్మీ గౌతమ్ గురించి మాట్లాడటం.. అందుకు రష్మీ ఇచ్చిన సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.

Rashmi Gautam Daring Comments in Jabardasth Comedy show

అందుకు ఒప్పేసుకున్న రష్మీ గౌతమ్..
తాజాగా విడుదలైన జబర్దస్త్ కామెడీ షోకు సంబంధించిన ప్రోమోలో ఆటో రామ్ ప్రసాద్ స్కిట్ ఆసక్తికరంగా మారింది. ఆటో రామ్ ప్రసాద్ తన స్కిట్ మధ్యలో యాంకర్ రష్మీ గౌతమ్ పై ఒక కామెంట్ వేయిస్తాడు. హగ్స్, కిస్స్ లకు ఓకే అంటున్న రష్మీ గౌతమ్ అంటూ పేపర్ లో వార్త వచ్చినట్టుగా చదువుతాడు. దాంతో రష్మీ గౌతమ్ ఫస్ట్ షాక్ అవుతుంది. మరోవైపు వారి పంచ్ కు కౌంటర్ గా హగ్ లు, కిస్ లకు ఎప్పుడో ఓకే చెప్పాను కదా అని బదులిస్తుంది. రష్మీ గౌతమ్ మాటలు హాట్ టాపిక్ గ్గా మారాయి.

రష్మీ గౌతమ్ సినిమాలు..
రష్మీ గౌతమ్ టెలివిజన్ రంగంలో అడుగుపెట్టడానికి ముందు సినిమాల్లోనే నటించింది. చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వచ్చింది. హోలీ, కరెంట్, గణేష్, బిందాస్, ప్రస్థానం, బస్తీ వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ లో నటించింది. ఇక హీరోయిన్ గా చారుశీల, గుంటూరు టాకీస్, రాణి గారి బంగళా, అంతం, తను వచ్చెనంట, నెక్ట్స్ నువ్వే, అంతకు మించి, బొమ్మ బ్లాక్ బాస్టర్, బాయ్స్ హాస్టల్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. మున్ముందు మరిన్ని ప్రాజెక్ట్స్ లో అలరించాలని ప్రయత్నిస్తోంది.

జబర్దస్త్ కామెడీ షోతో పాటు..
రష్మీ గౌతమ్ ప్రస్తుతం టెలివిజన్ రంగంలో దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ కామెడీ షోతో పాటు, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇతర షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షోకు శివాజీ, ఇంద్రజా జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X