twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంత దారుణంగా కొట్టారు.. ఏం పాపం చేసిందని ఈ దుస్థితి.. రష్మీ ఎమోషనల్ కామెంట్స్

    |

    జబర్దస్త్ యాంకర్‌గా ఫేమస్ అయిన రష్మీ.. బుల్లితెరపై ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుంది. వెండితెరపైనా అందాలను ఒలకబోస్తూ జిగేల్ మంటూ మెరిసింది. అయితే అందాల అరబోతకే పరిమితమవ్వడంతో అక్కడ అంతగా పేరు రాలేదు. అయితే బుల్లితెరపై మాత్రం రష్మీకి ఉన్న క్రేజ్ రోజురోజుకు పెరుగుతూనే వస్తోంది. జబర్దస్త్, ఢీ షోలతో రష్మీ నిత్యం బిజిబిజీగా ఉంటోంది.

    కుదిరిన కెమిస్ట్రీ..

    కుదిరిన కెమిస్ట్రీ..

    సుడిగాలి సుధీర్‌తో ఉండే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీయే బుల్లితెరపై రష్మీని ఇంత పాపులర్ చేసింది. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని జనాల్లో క్రియేట్ చేయడం, వీరి జంటను అందరూ మెచ్చుకోవడంతో ఈ ఇద్దరికీ బాగానే క్రేజ్ వచ్చింది. గత కొన్నేళ్లుగా ఇదే ట్రాక్ నడుస్తున్నా.. ఇప్పటికీ బోర్ కొట్టించకుండా కెమిస్ట్రీతో నెట్టుకొస్తున్నారు.

     సోషల్ మీడియాలో హల్చల్..

    సోషల్ మీడియాలో హల్చల్..

    రష్మీ ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. అంతేకాకుండా సామాజిక సమస్యలపైనా గొంతెత్తుతుంది. ఈ క్రమంలో కొంతమంది నెగెటివ్ కామెంట్స్ చేసినా.. రివర్స్ కౌంటర్ వేస్తుంది.

    తాజాగా రష్మీ ఫైర్..

    హోలీ వేడుకలపై రష్మీ చేసిన ట్వీట్ తెగ వైరల్ అయింది. హోలీ ఆడుకుంటే ఆడుకోండి కానీ కుక్కలపై రంగులు చల్లకండని సూచించింది. మనుషులపై రంగులు వేస్తే కడుక్కుంటారు కానీ వాటిపై వేస్తే కడుక్కోలేవని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు స్పందించిన ఓ నెటిజన్.. మీకు హోలీ అప్పుడే ఇలాంటివి గుర్తొస్తాయి.. ఈద్‌ సమయంలో మాత్రం నోరు మెదపరని కౌంటర్ వేశాడు. ఇలాంటి చెత్త వాగే ముందు నా ట్వీట్స్ అన్నింటిని చూసి మాట్లాడంటూ రివర్స్ కౌంటర్ వేసింది.

    Recommended Video

    Rashmi Gautam Supports Sreemukhi || శ్రీముఖి కి రష్మీ సపోర్ట్ !
     రష్మీ ఎమోషనల్ ట్వీట్...

    రష్మీ ఎమోషనల్ ట్వీట్...

    ఓ కుక్క పిల్లను ఎవరో కొట్టి పడేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘ఈ కుక్కు పిల్లకు ఇలాంటి దుస్థితి ఎందుకు కలిగింది. అది ఎవరికి ఏం చేసింది?. ఎవరైనా నాకు కొంచెం చెబుతారా?. దీని మెడపై కొట్టారు.. గాయమైంది..ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉంది. కోలుకుటుందని ఆశిస్తున్నాను. దయచేసి జంతువులపై జాలి చూపించండ'ని ట్వీట్ చేసింది.

    English summary
    Rashmi Gautam Emotional Tweet On Pets. ome one pls enlighten me what this little pup cud have done to anyone to deserve this This pup was beaten up and has ended up with a bad neck injury He has been rescued now and all we can hope for is full recovery Pls be kind to animals
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X