Rashmi Gautam: ట్రెడిషినల్ డ్రెస్సులో కూడా ఎద అందాలతో రష్మి రచ్చ.. ఇలా ఎప్పుడు చూసి ఉండరు!

యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న రష్మీ గౌతమ్, తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా కొన్ని సినిమాలు సివేసింది. ఎక్కువగా టెలివిజన్ ప్రపంచంలోనే మెరిసిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్ తో షాక్ ఇస్తూనే ఉంటుంది. ట్రెడిషినల్ అయినా స్టైలిష్ డ్రెస్ అయినా సరే గ్లామర్ తో కాస్త హైటెక్కిస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గానే అమ్మడు మరోసారి ఎద అందాలను మరింత హైలెట్ చేస్తూ మాయ చేసింది. ఇక అందుకు సంబంధించిన ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...

టెలివిజన్ యాంకర్‌గా:రష్మి 1988 ఏప్రిల్ 7న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించింది. రష్మీ టెలివిజన్ యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది అనంతరం అనేక తెలుగు చిత్రాలలో కనిపించింది. సినీ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది. మొదట వచ్చిన "హోలీ" చిత్రంతో రష్మీ తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఆ సినిమా ఆమెకు అంతగా గుర్తింపు తీసుకు రాలేదు.

Rashmi Gautam never before glamorous pics viral in traditional dress

ఆ సినిమాలో బోల్డ్ రోల్:ఇక ఈ బ్యూటీ "గుంటూర్ టాకీస్"లో బోల్డ్ గా నటించడంతో ఆ సినిమా విస్తృతమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆమె "అంతం", "నెక్స్ట్ నువ్వే" "చారుశీల" వంటి అనేక తెలుగు చిత్రాలలో కనిపించింది. ఆమె జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, ఢీ జోడి వంటి అనేక ప్రముఖ తెలుగు టీవీ షోలలో కూడా భాగమైంది. యాంకర్ రష్మీ తెరపై మాత్రమే కాకుండా బయట కూడా బోల్డ్ బహిరంగంగా మాట్లాడే వ్యక్తిగా పేరు తెచ్చుకుంది.

కామెంట్ చేస్తే కౌంటర్:సోషల్ మీడియాలో రష్మీ చాలా చురుగ్గా కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా తప్పుగా అనిపిస్తే ఆమె వెంటనే సోషల్ మీడియాలో స్పందించే ప్రయత్నం చేస్తుంది. అలాగే బాడీ షేమింగ్ అంటూ ఎవరైనా తప్పుగా కామెంట్ చేస్తే కౌంటర్ ఇచ్చేందుకు కూడా అని ఏమాత్రం వెనుకడుగు వేయదు. అలాగే మూగజీవాల మనుగడ కోసం కూడా ఆమె నిత్యం ఏదో ఒక విధంగా తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.

Rashmi Gautam never before glamorous pics viral in traditional dress

గ్లామర్ డోస్ పెంచుతూ:ఇక రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ అయితే అందుకుంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో అయితే ఆమె రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ తన ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంది. ఇక ఆమె ఇటీవల కాలంలో గ్లామర్ డోస్ మరింత పెంచింది. ఆ మధ్య ఏకంగా చీరలో కూడా రష్మీ గౌతమ్ తన అందాలను మరింత ఘాటుగా ప్రెసెంట్ చేస్తూ ఫాలోవర్లకు షాక్ ఇచ్చింది.

ఎద అందాలు హైలెట్ అయ్యేలా:రష్మి గౌతమ్ ఇటీవల మరొక ట్రెడిషనల్ డ్రెస్ లో కూడా ఊహించిన విధంగా ఎద అందాలు హైలెట్ అయ్యేలా దర్శనమిచ్చింది. చాలా అందంగా కూర్చుని ఉన్న ఆ ఫోటోలో రష్మీ ఇచ్చిన హావభావాలు అద్భుతంగా ఉన్నాయి అని ఫాలోవర్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక రష్మీ ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా వైరల్ అవుతుంది అని మరోసారి రుజువు చేసింది. ఇక ఎప్పటిలానే ఆమె గ్లామరస్ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Read more about: rashmi gautam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X