twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జబర్దస్త్ బుల్ షిట్, వల్గర్ షో.. ఇలాంటి టైమ్‌లోనూ.. నెటిజన్‌కు రష్మీ అదిరిపోయే కౌంటర్

    |

    ప్రపంచమంతా కరోనాకు బయపడుతూ ఉంటే కొందరు మాత్రం సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసుకుంటూ టైమ్ పాస్ చేస్తున్నారు. అలా కారుకూతలు కూసే ఓ నెటిజన్‌పై రష్మీ విరుచుకుపడింది. జబర్దస్త్ షోపై కామెంట్స్ చేసిన సదరు వ్యక్తి చేసిన కామెంట్స్‌కు తనదైన శైలిలో స్పందించింది. ఇంతకీ ఆ నెటిజన్ అలా కామెంట్స్ ఎందుక చేయాల్సి వచ్చింది? రష్మీ ఇచ్చిన కౌంటర్ ఏంటి? ఆ వివరాలేంటో ఓ సారి చూద్దాం.

    కరోనాతో భయాందోళన..

    కరోనాతో భయాందోళన..

    ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా..మనదేశంలోకి చొచ్చుకు వచ్చింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 114 మందికి కరోనా సోకినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో దాదాపు 20మంది వరకు విదేశీయులే ఉన్నారు. తెలంగాణలో నలుగురికి కరోనా లక్షణాలు బయటపడ్డట్టు తెలుస్తోంది.

    ఫ్రాన్స్ చర్యలు..

    ఫ్రాన్స్ చర్యలు..

    కరెంట్ బిల్, గ్యాస్ బిల్ అన్నీ రద్దు అంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇవి కేవలం వ్యాపారవేత్తలకేనంటూ తెలుస్తోంది. అయితే వీటిని ట్వీట్ చేసిన రష్మీ.. ఇక్కడ కూడా ఇలాంటివి అమలు చేసేందుకు రెడీగా ఉన్నారా? అంటూ కామెంట్ చేసింది.

    బాడీ షేమింగ్, వల్గర్ షో..

    అయితే రష్మీ చేసిన ఈ ట్వీట్‌కు స్పందించిన ఓ నెటిజన్.. గ్యాస్, రెంట్ కాదు కానీ ఫస్ట్ బుల్ షిట్, బాడీ షేమింగ్, వల్గర్ కామెడీ షో జబర్దస్త్ షోను తీసేయండని పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌పై రష్మీ సెటైర్ వేసింది.

    Recommended Video

    Rashmi Gautam Supports Sreemukhi || శ్రీముఖి కి రష్మీ సపోర్ట్ !
    మన మెంటాలిటీ ఇంతే..

    మన మెంటాలిటీ ఇంతే..

    సదరు నెటిజన్ చేసిన ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. వావ్ ఇది అవగాహనలో మరో లెవెల్.. చప్పట్లు కొట్టాల్సిందే.. నిన్ను తిట్టలేను కూడా.. ఇలాంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా మన మెంటాలిటీ ఇంతే అంటూ ట్వీట్ చేసింది.

    English summary
    Rashmi Gautam Strong Counter To Netizen About Jabardasth Show. She Posted That Wow This is some next level awareness Slow clap. Can’t blame him thou Mana mentality even in an emergency inthe.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X