For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  స్పోర్ట్స్ బ్రాతో వర్మ పక్కన అరియానా.. ఇంటర్వ్యూకి వస్తే ఆ పని చేశామంటూ ఆర్జీవి కామెంట్స్!

  |

  సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి వచ్చాక ఎప్పుడు ? ఎక్కడ ? ఎవరు ? ఎలా స్టార్ అయిపోతున్నారో చెప్పలేకపోతున్న పరిస్థితి. యూట్యూబ్ చానల్స్ కు ఇంటర్వ్యూలు చేసుకుంటూ ఉన్న యాంకర్ అరియానా గ్లోరీ ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమయి ఒక సెలబ్రిటీగా మారిపోయింది.

  ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ కావడానికి రాంగోపాల్ వర్మతో ఆమె చేసిన ఇంటర్వ్యూ ని కారణం అని అంటూ ఉంటారు.. అలాంటి రామ్ గోపాల్ వర్మ తో ఈ భావ జిమ్ లో కనపడి షాక్ ఇచ్చింది.. అది కూడా స్పోర్ట్స్ బ్రతుకు కనబడడం కలకలం రేపుతోంది ఆ వివరాల్లోకి వెళితే

  పొరపాటు పడ్డట్లే

  పొరపాటు పడ్డట్లే

  యాంకర్ గా మొదలుపెట్టి జెమినీ కామెడీ మొదలు చాలా యూట్యూబ్ ఛానల్స్ లో అరియానా గ్లోరీ పని చేసింది.. కానీ ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా ఆమెకు పెద్దగా క్రేజ్ రాలేదు కానీ రాంగోపాల్ వర్మతో చేసిన ఒక ఇంటర్వ్యూ మాత్రం ఆమె జీవితాన్ని మార్చేసింది. అంటే అదేదో చాలా సందిగ్ధావస్థలో పడేసే గొప్ప ప్రశ్నలు అడిగి వర్మని ఇరుకున పెట్టింది అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లే.

  వర్మ తొడల కామెంట్

  వర్మ తొడల కామెంట్

  సాధారణంగానే వర్మ పెద్దగా లోపల దాచుకోకుండా అనే మాట్లాడేస్తూ ఉంటాడు. ఆయనని ఎలాంటి ప్రశ్నలు అడిగితే ఆయనలోని రసికుడు నిద్రలేస్తాడో అలాంటి ప్రశ్నలు అడగడంతో నీ తొడలు బాగున్నాయని కామెంట్ చేశాడు వర్మ.. అలా ఈ భామ ఫేమస్ అయింది. ఫేమస్ అవడమే కాక గత ఏడాది జరిగిన బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కంటెస్టెంట్ గా మారింది. ఆ తర్వాత ఈ బ్యూటీ ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది. అయితే గతంలో వర్మ గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వర్మ పోస్ట్ చేసిన ఫోటో పుణ్యమా అని ఇప్పుడు మళ్లీ జనానికి గుర్తు వస్తున్నాయి.

  వర్మ బికినీ ఆఫర్

  వర్మ బికినీ ఆఫర్

  బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ భామ వర్మ తనను చూడగానే నీ ఫిజికల్ బ్యూటీ చాలా బాగుందని అన్నారని చెప్పుకొచ్చింది. అంతేకాక నీ అందాన్ని బికినీలో చూడాలని ఉంది అని కూడా ఆయన అడిగారని, కానీ అది కేవలం ఆయన ప్రపోజల్ మాత్రమే కావడంతో తనకు అది నచ్చక ఆక్సెప్ట్ చేయలేదని చెప్పుకొచ్చింది. తన స్నేహితుడు కూడా ఎప్పుడో తన బికినీలో షూట్ చేయాలని భావించారని అందుకోసం మాల్దీవులు కూడా వెళ్లాల్సి ఉన్నా ఎందుకో కుదరలేదు అని చెప్పుకొచ్చింది.

  సినిమా ఛాన్స్ కూడా

  సినిమా ఛాన్స్ కూడా

  ఇక నిజానికి వర్మ ఆమె బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా ఆమెకు సపోర్ట్ చేయమని సోషల్ మీడియా వేదికగా కోరాడు. అంతే కాదు వీలైతే అరియానాతో సినిమా తీసేందుకు సిద్ధమేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే మొత్తానికి వీళ్లిద్దరూ గత ఏడాది కలిసారు. గోవాలో శ్రీముఖి, విష్ణుప్రియ, ఆర్జే చైతు, సుశ్రుత్‌లతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్న అరియానా అప్పుడు అక్కడే ఉన్న రామ్‌ గోపాల్‌ వర్మను కలిసింది. ఆ తరువాత వీరిద్దరి గురించి మళ్ళీ చర్చ జరగలేదు.

  స్పోర్ట్స్ బ్రాలో అరియానా వెనకే వర్మ

  కానీ వర్మ కొద్దిసేపటికి తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఫోటో అలాగే చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందులో బిగ్ బాస్ అరియానా స్పోర్ట్స్ బ్రాలో దర్శనమివ్వగా ఆమె వెనకాల నుంచుని ఉన్న రామ్ గోపాల్ వర్మ డంబుల్స్ పట్టుకుని వర్కౌట్ చేస్తున్నట్లు కనిపించాడు అంతేకాక ఈ బిగ్బాస్ లిటిల్ బ్యూటీ అరియానా గ్లోరీ నన్ను జిమ్ లో ఉండగా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిందని అన్నాడు.

  P Som Shekar, Ram Gopal Varma's Cousin Passes Away | Filmibeat Telugu
  అసలేమైంది

  అసలేమైంది

  అక్కడితో ఆగక ఇంటర్వ్యూ అయ్యాక ఇద్దరం కలిసి వర్కౌట్ చేశాం అని చెబుతూనే కమింగ్ సూన్ అని కూడా కామెంట్ చేశాడు. ఈ ఫోటో దెబ్బకు పెద్ద ఎత్తున వర్మ ఫ్యాన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది సరదాగా జరిగిన ఇంటర్వ్యూనా లేక గతంలో వర్మ చెప్పినట్లు ఏమైనా సినిమాలో అవకాశం ఇస్తున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు కొందరు. కమింగ్ సూన్ అన్నారు కాబట్టి ఆ విషయం ఏదో త్వరగా తేలితే బాగుండు అనుకుంటున్నారు.

  English summary
  Director ram Gopal Varma recently shared gym photo with big boss fame Ariana glory. and qouted ''The BIG BOSS ‘S LITTLE GIRL ariyan aglory came to interview me in GYM ..AFTER INTERVIEW we did WORKOUT COMING SOON''
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X