హాట్ షోలో హద్దు దాటిన జబర్ధస్త్ రీతూ చౌదరి: తొలిసారి బికినీలో అందాల ఆరబోత

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ఎంతో మంది తెలుగు అమ్మాయిలు భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంటోన్నారు. ఫలితంగా వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటోన్నారు. దీంతో టీవీ షోలలో, సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ ఫేం రీతూ చౌదరి ఒకరు.

చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ.. ఎన్నో సినిమాలు, షోలు, సీరియళ్లలో నటించింది. అదే సమయంలో జబర్ధస్త్ షోలోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఫేమస్ అయింది. దీంతో ఈ బ్యూటీ రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్తోంది. మరీ ముఖ్యంగా రీతూ చౌదరి సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

 అలా పరిచయం... ఇలా ఫేమస్

అలా పరిచయం... ఇలా ఫేమస్

సినిమాల మీద ఉన్న ఆసక్తితో రీతూ చౌదరి ముందుగా మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అలా పలు బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. ఈ క్రమంలోనే స్టార్ మా మ్యూజిక్‌లో యాంకర్‌గా పలు షోలలో కనిపించింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లోనూ చిన్న చిన్న పాత్రలు చేసింది. ఆ తర్వాత 'గోరింటాకు' సీరియల్‌తో బుల్లితెరపైకి ఎంట్రీ కూడా ఇచ్చేసింది.

 పెళ్లి చూపులు... అతడికి ప్రపోజ్

పెళ్లి చూపులు... అతడికి ప్రపోజ్

బుల్లితెరపై 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి సీరియళ్లలో నటించి ఫేమస్ అయిన రీతూ చౌదరి.. యాంకర్ ప్రదీప్ మాచిరాజు ప్రధాన పాత్రలో వచ్చిన 'పెళ్లి చూపులు' కార్యక్రమానికి కంటెస్టెంట్‌గా వచ్చింది. దీనివల్లే ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ఓ షోలో సింగర్ యశస్వీని హగ్ చేసుకుని ప్రపోజ్ చేసింది. దీంతో ఆమె పేరు అప్పట్లో మారుమ్రోగిపోయింది.

జబర్ధస్త్ ఎంట్రీతో ఫుల్ పాపులర్

జబర్ధస్త్ ఎంట్రీతో ఫుల్ పాపులర్

బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న రీతూ చౌదరి.. జబర్ధస్త్ షోలోకి గెస్టుగా వచ్చి కొన్ని స్కిట్లు చేసింది. దీంతో అప్పుడే ఈమె అందరి దృష్టినీ ఆకర్షించి.. గుర్తింపును తెచ్చుకుంది. దీంతో ఆమెకు వరుసగా స్కిట్లు చేసే అవకాశం దక్కింది. దీంతో అందులో వర్ష పర్మినెంట్ ఆర్టిస్టు అయిపోయింది. అప్పటి నుంచి అందులో కంటిన్యూ అవుతోంది. అలాగే, వేరే షోలూ చేస్తూనే ఉంది.

అజార్‌తో లవ్.. రియల్ లవర్‌తో

అజార్‌తో లవ్.. రియల్ లవర్‌తో

జబర్ధస్త్‌లో రీతూ చౌదరి.. యంగ్ కమెడియన్ అజార్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించింది. దీంతో ఇదంతా నిజమేనని అంతా అనుకున్నారు. కానీ, అతడితో లవ్ కేవలం షో కోసమేనని ఆమె చెప్పుకొచ్చింది. ఇక, రీతూ చౌదరి ప్రస్తుతం శ్రీకాంత్ అనే వ్యక్తితో లవ్‌లో ఉంది. అతడు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండే బిజినెస్‌మ్యాన్ అని తెలిసింది. త్వరలోనే వీళ్ల పెళ్లి జరగనుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే

సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే

షోల మీద షోలు, సీరియళ్ల మీద సీరియళ్లు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతోన్న రీతూ చౌదరి.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ తెగ హైలైట్ అవుతోంది.

అందాలను ఆరబోస్తోన్న భామ

అందాలను ఆరబోస్తోన్న భామ

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రీతూ చౌదరి.. అప్పుడప్పుడూ తన అందాలను ఆరబోస్తూ విందు చేస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్‌గా ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అందులో ఎక్కువగా టాప్ అందాలను చూపించేవే ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు యమ క్రేజ్‌ను పెంచుకుంటోంది. అలాగే, నిత్యం వార్తల్లోనే ఉంటోంది.

 జబర్ధస్త్ రీతూ హాట్ ఫొటో వైరల్

జబర్ధస్త్ రీతూ హాట్ ఫొటో వైరల్

తాజాగా జబర్ధస్త్ రీతూ చౌదరి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్విమ్మింగ్ పూల్‌లో బికినీ ధరించి మరీ ఫోజులిచ్చింది. దీంతో ఈ అమ్మడి క్లీవేజ్ భాగం కనిపిస్తోంది. అలాగే, ఆమె అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవి బాగా వైరల్ అయిపోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X