Just In
- 6 min ago
బాడీలోని ఆ పార్టును చూపించిన టాలీవుడ్ ఐటమ్ గర్ల్: ముసలిదానివి అయ్యావంటూ దారణంగా!
- 26 min ago
డిజిటల్ రిలీజ్ కు సిద్దమైన మాస్టర్.. ఇక బాక్సాఫీస్ రికార్డులకు బ్రేక్ పడినట్లే
- 38 min ago
ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' ప్రీ రిలీజ్ బిజినెస్.. బాక్సాఫీస్ వద్ద ఎంత రాబట్టాలంటే?
- 1 hr ago
ఆచార్య నుంచి సర్ప్రైజింగ్ వీడియో రిలీజ్: ఆయన చేసిన ప్రామిస్‌పై చిరంజీవి కామెంట్స్ వైరల్
Don't Miss!
- Sports
వేలంలో మిచెల్ స్టార్క్ కోసం ఆర్సీబీ ఎంత ధరైనా చెల్లిస్తుంది: ఆకాశ్ చోప్రా
- News
Lovers: కాలేజ్ అమ్మాయి లవ్ స్టోరీ, ఎస్కేప్, ప్రియుడికి ఎయిడ్స్: ప్రియురాలికి నోప్రాబ్లమ్, మైండ్ బ్లాక్!
- Finance
మోడీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేబినెట్ మీటింగ్
- Lifestyle
హెయిర్ జెల్ ని క్రమం తప్పకుండా వాడేవారు జాగ్రత్త వహించండి !!
- Automobiles
బైక్‌నే బస్సుపైకి తలపై మోసిన రియల్ బాహుబలి [వీడియో]
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అందరి ముందే ఆ విషయాన్ని అడిగేసింది.. ఇమాన్యుయల్-వర్ష వ్యవహారంపై రోజా కన్ను
బుల్లితెరపై ఏదైనా షో సక్సెస్ అవ్వాలన్నా, ఎవ్వరైనా ఫేమస్ అవ్వాలన్నా కూడా పులిహోర కలపాల్సిందే. ట్రాకులు వేస్తే తప్పా లైమ్ లైట్‌లోకి వచ్చే పరిస్థితి లేదు. చేసేది కెమెరా కోసం అంతా స్క్రిప్టెడ్ అయినా కూడా వాటికి జనాలు ఇట్టే కలిసిపోతుంటారు. అలా ఈ మధ్య సింగర్ హారిక నారాయణ్, నటి వర్ష వంటి వారు బాగా క్లిక్ అయ్యారు. అయితే బుల్లితెర షో అంటే ట్రాకులుండాల్సిందే అన్నంతగా పాతుకుపోయింది.

అలా వైరల్..
ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో వర్ష అనే బుల్లితెర నటి బాగా పాపురల్ అయింది. ఎన్నో యేళ్ల నుంచి నటిగా సీరియల్స్‌లో నటిస్తున్నా కూడా రాని పేరు జబర్దస్త్ వల్ల వచ్చింది. మరో వైపు సింగింగ్ షోలో హారిక నారాయణ ప్రదీప్ ట్రాక్ బాగానే క్లిక్ అయింది. ఆ దెబ్బతో హారిక కూడా పాపులర్ అయింది. ఈ ఇద్దరూ అందంలో తమకు తామే సాటి అవ్వడంతో ఇద్దరూ ఫేమస్ అయ్యారు.

వర్ష ఇమాన్యుయేల్ ట్రాక్..
జబర్దస్త్ స్టేజ్ మీద వర్ష ఇమాన్యుయేల్ వేసే స్కిట్...బాగానే వైరల్ అవుతుంది. వర్షను ఫ్లర్ట్ చేసేందుకు ఇమాన్యుయేల్ రాసుకున్న డైలాగ్‌లకు జనాలు బాగానే కనెక్ట్ అయ్యారు. బ్లాక్ అండ్ వైట్ కాంబోలో ఇమ్మాన్యుయేల్ వర్ష చేసే రచ్చకు జనాలు షాక్ అవుతుంటారు.

ఆ షోలోనూ అలా..
వావ్ 3 షోలో ఇమ్మాన్యుయేల, వర్ష చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఏకంగా వర్ష ఇమ్మాన్యుయేల్ గురించి అసలు విషయం చెప్పేసింది. ఐ లవ్యూ అంటూ ప్రపోజ్ చేస్తాడని ఇమ్మాన్యుయేల్ గురించి వర్ష షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా రోజా కూడా ఆ రిలేషన్‌పై కామెంట్ చేసింది.
తాజాగా ప్రోమోలో..
తాజాగా రోజా ఆ ఇద్దరి బంధం గురించి కామెంట్ చేసింది. ఏమైనా ఉందా? అంటూ అందరి ముందే ఇమ్మాన్యుయేల్, వర్షలను రోజా అడిగేసింది. దానికి ఆ ఇద్దరూ సిగ్గుపడుతూ చెప్పిన విషయాలు బాగానే వైరల్అయ్యాయి. ఒకరినొకరు చూసుకోవడం, సిగ్గుపడటంతో ప్రోమో బాగానే క్లిక్ అయింది.

రాత్రి పదకొండు గంటలకు..
ఇమాన్యుయల్ చాలా మంచి వాడని తనకు ఎంతో రెస్పెక్ట్ ఇస్తాడని వర్ష చెప్పుకొచ్చింది. ఓ రోజు రాత్రి పదకొండు గంటలకు ఫోన్ చేశానంటూ ఏదో చెప్పబోయింది.. కానీ దాన్ని అక్కడి కట్ చేసేశారు. అందంలో ఏముంది.. ఇమాన్యుయల్ మనసు మంచిది అంటూ అతని చేతిని గట్టిగా పట్టేసుకుంది వర్ష. వెనకాల కలర్ ఫోటో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తోఎడిట్ చేయడంతో మంచి ఎఫెక్ట్స్ వచ్చాయి.