Just In
- 23 min ago
దర్శకుడితో కాజల్ రొమాన్స్.. పెళ్లి తరువాత కూడా అలాంటివి తగ్గించట్లేదుగా..
- 35 min ago
‘కార్తీక దీపం’ హీరోయిన్ అరుదైన రికార్డు: తెలుగులో ఈ ఘనత సాధించిన ఏకైక నటిగా వంటలక్క
- 1 hr ago
Box office: మొత్తానికి హాఫ్ సెంచరీ కొట్టేసిన మాస్ రాజా.. క్రాక్ తెచ్చిన లాభాలు ఎంతంటే?
- 1 hr ago
పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం: ఆకట్టుకుంటోన్న ‘లక్ష్య’ టీజర్
Don't Miss!
- Finance
ప్రాఫిట్ బుకింగ్: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, 500 పాయింట్లు డౌన్
- Sports
కృనాల్ పాండ్యాతో గొడవ.. దీపక్ హుడాకు భారీ షాక్!!
- News
వాజ్‌పేయితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు: 20 ఏళ్ల నాటి ఫొటోతో: కారణం?
- Automobiles
కొత్త 2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ వస్తోందోచ్..
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అమ్మ అన్నం పెడుతుందా?.. హీరో కార్తికేయ సెటైర్‌కు రోజా, అనసూయ షాక్
పండుగ ఏదైనా సందర్భం ఏదైనా సరే ఢీ, జబర్దస్త్ టీంలు బుల్లితెరపై చేసే సందడి అందరినీ ఆకట్టుకుంటుంది. మరీ ముఖ్యంగా జబర్దస్త్ టీం చేసే ఈవెంట్‌లు బాగానే క్లిక్ అవుతుంటాయి. ఆ ఈవెంట్‌లలో శేఖర్ మాస్టర్ వంటి వారు కూడా పార్టిసిపేట్ చేస్తుంటాడు. అయితే ఈ సారి మాత్రం ఢీ జబర్దస్త్ మధ్య పోటీయే ఈవెంట్‌గా మారింది. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా డీజే ఈవెంట్‌ను ప్లాన్ చేశారు.

ఇద్దరి మధ్య వైరం..
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ఢీ సెట్‌ను జబర్దస్త్ టీం కోరింది. ఈ విషయంలో జబర్దస్త్ టీం ఢీ కంటెస్టెంట్లను ఎత్తుకెళ్లింది. ఢీ తరుపున బాబా భాస్కర్ రంగంలోకి దిగాడు. జబర్దస్త్‌కు వార్నింగ్ ఇస్తూ వీడియోను పంపించాడు. అలా రెండు టీంల మధ్య వైరం మొదలైంది. ఇలా వదిలిన రెండు ప్రోమోలు బాగానే క్లిక్ అయ్యాయి. తాజాగా మూడో ప్రోమో బయటకు వచ్చింది.

బాబా భాస్కర్ రచ్చ..
తాజాగా రిలీజ్ చేసిన ఈ ప్రోమోలో బాబా భాస్కర్, అనసూయ, రోజా కలిసి రచ్చ రచ్చ చేశారు. అనసూయ, బాబా భాస్కర్‌లపై ప్రదీప్ వేసిన పంచ్‌లు కూడా ఒకెత్తు అయితే రోజాను బాబా భాస్కర్ ఎగతాళి చేయడం, దానికి రోజా ఇచ్చిన కౌంటర్ మరో ఎత్తు. తన గన్ మెన్‌తో చెప్పి కాల్చి పడేయిస్తా అంటూ పరోక్షంగా వేసిన పంచ్ అదిపోయింది.

కార్తికేయ ఎంట్రీ..
స్పెషల్ ఈవెంట్ యూత్ సెన్సేషన్ హీరో కార్తికేయ ఎంట్రీ ఇచ్చాడు. పిల్లారా అనే పాటను పాడుతూ.. అనసూయతో క్యూట్ అంటే రొమాంటిక్ స్టెప్పులు వేశాడు. అనసూయతో వేసిన స్టెప్పులు వేసి ప్రదీప్ బాగానే కుళ్లుకున్నట్టున్నాడు. బాగా చేశారంటూ సెటైర్ వేశాడు.

అమ్మ అన్నం పెడుతుందా?
అనసూయ దగ్గరకు వచ్చి.. డ్యాన్స్ చేయకపోతే.. ఇంటికెళ్లాక అమ్మ అన్నం పెడుతుందా? అంటూ కౌంటర్ వేశాడు. కార్తీకేయ అన్న మాటలకు రోజా, అనసూయ, ప్రదీప్ పగలబడి నవ్వేశారు. ఏదో అనుకున్నామయ్యా కానీ నువ్ అంటూ కార్తికేయపై రోజా కామెంట్ చేశారు. అన్న వేరే లెవెల్ అంటూ ప్రదీప్ కూడా షాక్ అయ్యాడు. తమన్ చెప్పిన.. అమ్మ అన్నం పెడుతుందా? అనే డైలాగ్ ట్రోల్స్, మీమ్స్‌లో ఎక్కువగా వాడుతుంటారన్న సంగతి తెలిసిందే.