Just In
- 3 min ago
ఆచార్య నుంచి సర్ప్రైజింగ్ వీడియో రిలీజ్: ఆయన చేసిన ప్రామిస్‌పై చిరంజీవి కామెంట్స్ వైరల్
- 47 min ago
ఆ హీరోలు రిజెక్ట్ చేసిన మల్టీస్టారర్ కథలో విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్.. అసలు మ్యాటర్ ఇదన్నమాట!
- 1 hr ago
బ్రహ్మానందం రెండో కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడా? ఇన్నాళ్లు ఎక్కడున్నాడు
- 1 hr ago
ప్రదీప్ ఆరోగ్యంపై సుధీర్ షాకింగ్ కామెంట్స్: అతడి నవ్వు వెనుక అంతటి బాధ ఉందంటూ ఎమోషనల్!
Don't Miss!
- Finance
Gold prices today: కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్, భారీగా తగ్గిన బంగారం ధరలు
- News
ఆ ఇద్దరినీ జగన్ కాపాడతారా ? ఓసారి కేంద్రం చేతుల్లోకి వెళ్లాక- తిరిగి క్లీన్చిట్ సాధ్యమేనా ?
- Lifestyle
హెయిర్ జెల్ ని క్రమం తప్పకుండా వాడేవారు జాగ్రత్త వహించండి !!
- Sports
ఆస్ట్రేలియాలో భారత క్రికెటర్లను తిట్టినోళ్లు దొరకలేదట.!
- Automobiles
బైక్‌నే బస్సుపైకి తలపై మోసిన రియల్ బాహుబలి [వీడియో]
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫ్యామిలీ మ్యాన్ 2తో సమంత రెడీ.. రిలీజ్ డేట్ ప్రకటించిన అమెజాన్ ప్రైమ్ వీడియో
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌ఫేయ్, దక్షిణాది హీరోయిన్ ప్రియమణి నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరిస్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సంచలన విజయాన్ని అందుకొన్నది. అన్ని భాషల్లో అద్భుతమై రెస్పాన్స్ అందుకొన్న ఈ వెబ్ సిరీస్ స్పందనను మూటగట్టుకొన్నది. దాంతో ఈ సిరీస్‌కు సీక్వెల్ ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సమయంలో అమెజాన్ శుభవార్తను అందించింది. ఫ్యామిలీ మ్యాన్ 2 సీజన్ ఫిబ్రవరి 12వ తేదీన స్ట్రీమింగ్ అవుతుందని ఓ ప్రకటనలో తెలిపింది.
ఫ్యామిలీ మ్యాన్ 2 చిత్రంలో సమంత నెగిటివ్ పాత్రలో కనిపించబోతుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. దాంతో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 భారీ అంచనాలు పెరిగాయి. రిలీజ్ డేట్ ప్రకటించడంతో ఈ సీజన్‌పై మరింత ఆసక్తి నెలకొన్నది.

ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1కి దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన లభించింది, తొలి సీజన్‌కు లభించిన స్పందన మాదిరిగానే ఫ్యామిలీ మ్యాన్ 2కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. తొలి సీజన్‌కు మంచి వినోదం, థ్రిల్లింగ్ ఎలిమింట్స్ ఉంటాయి అని అమెజాన్ ప్రైమ్ వీడియో టీమ్ సభ్యులు తెలిపారు. హిందీతోపాటు, తెలుగు, తమిళ భాషల్లో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 స్ట్రీమింగ్ అవ్వనుందని పేర్కొన్నారు. సెకండ్ సీజన్‌కు సమంత ప్రత్యేక ఆకర్షణగా మారుతుందని వెల్లడించారు.
నటీనటులు: మనోజ్ బాజ్‌పేయ్, ప్రియమణి, సమంత అక్కినేని, శరద్ కేల్కర్ తదితరులు
నిర్మాత, కథ, దర్శకత్వం: రాజ్ నిడిమోరు అండ్ కృష్ణ డీకే
మ్యూజిక్: కేతన్ సోదా
రీరికార్డింగ్: జాన్ నిస్సార్ లోన్, కేతన్ సోదా
సినిమాటోగ్రఫి: అజిమ్ మూలన్, నిగమ్ బోంజాన్
ఎడిటర్: సుమీత్ కోటియాన్
బ్యానర్: డీ2ఆర్ ఫిల్మ్స్
డిస్టిబ్యూటర్: అమెజాన్ ప్రైమ్ వీడియో