నాతో పెళ్లికి ముందు చైతూ మరొకరితో .. బెడ్రూం సీక్రెట్‌ను బయటపెట్టిన సమంత

నటి, యాంకర్, టాక్ షో హోస్ట్, నిర్మాత మంచు లక్ష్మీ తన కొత్త షోను క్రేజీగా ప్రారంభించారు. . ఇప్పటి వరకు సినీ, టెలివిజన్ రంగాలకే పరిమితమైన ఈ స్టార్.. ఇప్పుడు డిజిటల్ మీడియాలోకి ప్రవేశించారు. ప్రముఖ యాప్‌లో ఫీట్ అప్ విత్ ది స్టార్స్ అనే కార్యక్రమాన్ని తాజాగా మొదలుపెట్టింది. ఈ కార్యక్రమంలో తొలి గెస్టుగా స్టార్ హీరోయిన్ సమంత అక్కినేనిని ఆహ్వానించారు. హాట్ హాట్ ప్రశ్నలతో సమంతను మంచు లక్ష్మీ ఏ విధంగా మొదలుపెట్టిందంటే..

ఫీట్ అప్ విత్ ది స్టార్స్‌తో మంచు లక్ష్మీ

ఫీట్ అప్ విత్ ది స్టార్స్‌తో మంచు లక్ష్మీ

ఫీట్ అప్ విత్ ది స్టార్స్ కార్యక్రమం పడక గది రహస్యాలను బయటపెట్టే షో. సెలబ్రిటీల అంతరంగిక విషయాలను ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం దిశగా ఈ కార్యక్రమం డిజైన్ చేశారు. ఎవరికీ తెలియని స్టార్ల మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. షోకు సంబంధించి తొలి ఎపిసోడ్‌లో సమంత దర్శనమిచ్చి ఈ షోను మరింత హాట్‌గా మార్చింది. ఈ కార్యక్రమంలో వేడి వేడి ప్రశ్నలను సమంతపై మంచు లక్ష్మీ సంధించారు. ఈ షో యాప్‌లో సెప్టెంబర్ 23న టెలికాస్ట్ అవుతుంది.

సమంత, నాగచైతన్య లవ్ జర్మీ

సమంత, నాగచైతన్య లవ్ జర్మీ

సుదీర్ఘమైన లవ్ జర్నీ తర్వాత అక్టోబర్ 2017లో సమంత, నాగచైతన్య గోవాలో హిందూ, క్రిస్టియన్ మత సంప్రదాయల ప్రకారం పెళ్లి చేసుకొన్నారు. ఈ వేడుకకు సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వీరిద్దరి పెళ్లి మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లికి ముందు నాగ చైతన్య, సమంత ఇద్దరు చాలా కాలం సహజీవనం చేశారనే వార్త తాజాగా మంచు లక్ష్మీ బయటపెట్టడం గమనార్హం.

ఫీట్ అప్ విత్ ది స్టార్స్ సమంత మాట్లాడుతూ..

ఫీట్ అప్ విత్ ది స్టార్స్ సమంత మాట్లాడుతూ..

ఫీట్ అప్ విత్ ది స్టార్స్ కార్యక్రమంలో మంచు లక్ష్మీ మాట్లాడుతూ సమంతకు సంబంధించిన బెడ్‌రూం సీక్రెట్స్‌ను బయటపట్టించేందుకు ప్రయత్నం చేసింది. అయితే సమంత నిరాకరించడంతో మంచు లక్ష్మీ తానే వారి వ్యక్తిగత జీవితాల్లోని విషయాలను బయటపెట్టింది. పెళ్లికి ముందు నాగచైతన్యతో సహజీవనం చేశారంట కదా? అప్పుడు బెడ్ రూంలో ఏం జరిగింది అని మంచు లక్మీ ప్రశ్నను సంధించింది.

నాతో పెళ్లికి ముందే..

నాతో పెళ్లికి ముందే..

అందుకు సమాధానంగా సమంత మాట్లాడుతూ.. పెళ్లికి ముందు నాగచైతన్యకు మొదటి భార్య దిండు (పిల్లో). నేను ముద్దు పెట్టుకొందామంటే దానిని మా మధ్యలో పెట్టేవాడు. దాంతో పెద్దగా ఏమీ చేయలేకపోయాం అని సమంత అన్నారు. ఇక అంతకంటే నేను ఇంకా ఏమీ చెప్పలేను. ఇప్పటికే నేను చాలా ఎక్కువగా చెప్పేశాను అని సమంత నవ్వుల్లో మునిగిపోయింది.

వరుస విజయాలతో

వరుస విజయాలతో

గతేడాది వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్లు అందుకొన్న సమంత.. ఈ ఏడాది కూడా రెండు హిట్లను తన ఖాతాలో వేసుకొన్నారు. ఆమె నటించిన సూపర్ డీలక్స్, ఓ బేబీ చిత్రాలతో మంచి విజయాలను అందుకొన్నారు. ప్రస్తుతం చేతినిండా తమిళ, తెలుగు సినిమాలో బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X