సంగీతతో పులిహోర కలుపుతున్న శేఖర్ మాస్టర్ .. మధ్యలో రోజా ఇచ్చిన కౌంటర్‌తో షాక్

బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ఎన్నో జోడిలున్నాయి. ఇంకా కొత్తగా పుట్టుకొస్తున్నాయి. వీరి మధ్య నిజానికి ఏమీ ఉండదు. కానీ తెరపై మాత్రం కెమిస్ట్రీని పండిస్తారు. కొన్ని సార్లు ఆ కెమిస్ట్రీ కూడా నిజమని భ్రమపడే రేంజ్‌లో జీవిస్తుంటారు. ఇందులో ముఖ్యంగా రష్మీ సుధీర్ జంట ఉంటుంది. అలా శేఖర్ మాస్టర్ రోజాది కూడా కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. ఇద్దరూ కలిసి స్టెప్పులేస్తే ఈవెంట్ అదిరిపోవాల్సిందే.

స్పెషల్ ఈవెంట్‌లో..

స్పెషల్ ఈవెంట్‌లో..


మామూలుగా అయితే పండుగలకు చేసే స్పెషల్ ఈవెంట్లలో రోజా శేఖర్ మాస్టర్‌కు సపరేట్ ట్రాక్ ఉండాల్సిందే. స్కిట్స్‌లో భార్యభర్తలుగా చేసినా, వ్యతిరేక టీంలో సభ్యులుగా చేసినా, ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేసినా సరే ట్రాకు మాత్రం బాగానే హైలెట్ అవుతుంది. కానీ ఈ దసరా ఈవెంట్‌కు రోజా దూరంగా ఉండిపోయింది.

ఆ స్థానంలో సంగీత..

ఆ స్థానంలో సంగీత..

రోజా స్థానంలో సంగీతను తీసుకొచ్చారు. అయితే సంగీతకు తెలుగు అంత రాకపోవడం కాస్త మైనస్‌గానే ఉంది. అందుకే ఆమెకు భారీ భారీ డైలాగులు ఇవ్వనట్టు కనిపిస్తోంది. ఈ ఈవెంట్ మొత్తం ఆమె చుట్టే తిరిగేలా కనిపిస్తోంది. అక్కా ఎవరే అతగాడు అంటూ తన చెల్లెల్లకు (వర్షిణి, రష్మీ) పెళ్లి చేసేందుకు అక్క అయిన సంగీత పడే పాట్లే ఈ ఈవెంట్ నేపథ్యమని తెలుస్తోంది

శేఖర్ మాస్టర్ పులిహోర..

శేఖర్ మాస్టర్ పులిహోర..


కరోనా గ్యాప్ తరువాత ఈ ఈవెంట్‌తోనే శేఖర్ మాస్టర్ బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ ఈవెంట్లో అదిరిపోయే డ్యాన్స్ పర్ఫామెన్స్ వేయడమే కాకుండా వచ్చీ రావడంతో సంగీతపై కన్ను పడినట్టుంది. వెంటనే ఆమెతో పులిహోర కలపడం ప్రారంభించాడు.

Recommended Video

Sarileru Neekevvaru Team Hilarious Interview
ఆ మాటతో షాక్

ఆ మాటతో షాక్


పెళ్లైందా మీకు అంటూ శేఖర్ మాస్టర్ కొంటెగా అడగడంతో సంగీతం షాక్ అవుతూ ఏంటి అని బెదిరించింది. వెంటనే తడుముకున్న శేఖర్ మాస్టర్.. పూజ ఇంకా చేశారా లేదా అని టాపిక్ డైవర్ట్ చేశాడు. ఇక వెంటనే బ్యాక్ గ్రౌండ్‌లో ‘నీ వయసెంత నువ్ చేసే పనులెంత సిగ్గనిపించడం లేదా నీకు' అంటూ రోజా వాయిస్ వినబడటంతో శేఖర్ మాస్టర్ దెబ్బకు షాక్ అయ్యాడు.
ఎలాంటి మొగుడు కావాలి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X