సంతోష్ పవన్‌తో అంజలి ప్రేమ వివాహం (ఫోటోలు)
హైదరాబాద్: ఈ మధ్య కాలంలో సినిమా రంగంలో, టెలివిజన్ రంగంలో ఉండే వారు మాగ్జిమం ప్రేమ వివాహాలు చేసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. ఇటీవల కాలంలో హేమ చంద్ర, శ్రావణ భార్గవి, నందు, గీతా మాధురి, టీవీ యాంకర్ మృదుల, సింగర్ కృష్ణ చైతన్య తదితరులు ప్రేమ వివాహాలు చేసుకున్నారు.
తాజాగా బుల్లితెర యాక్టర్స్ సంతోష్ పవన్, అంజలి ప్రేమ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన ఈ వివాహ వేడుకకు దర్శకుడు కొండ విజయ్ కుమార్ తో పాటు పలువురు బుల్లితెర, వెండి తెరన నటులు హాజరై నూతన వదూవరులను ఆశీర్వదించారు.
స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు...

వివాహ బంధం
సంతోష్ పవన్, అంజలి కెరీర్ ఒకేటే కావడంతో ఇద్దరి మనసులు కలిసాయి. వివాహ బంధంతో ఏఖం అయ్యారు.

కొండా విజయ్ కుమార్
దర్శకుడు కొండా విజయ్ కుమార్ ఈ వివాహ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

హ్యాపీ మ్యారేజ్
వివాహం అనంతరం సంతోష్ పవన్, అంజలి ముఖాల్లో సంతోషం వెల్లువిరిసింది.

తోటి ఆర్టిస్టులు
ఈ వివాహ వేడుకకు సంతోష్ పవన్, అంజలి స్నేహితులు, తోటి స్టార్లు హాజరయ్యారు.

గ్రాండ్‌గా
హైదరాబాద్ లోని మ్యారేజ్ ఫంక్షన్ హాలులో ఈ వివాహ వేడుకు గ్రాండ్ గా జరిగింది.

సుఖ సంతోషాలతో వర్థిల్లండి
సుఖ సంతోషాలతో వర్దిల్లాలని వివాహానికి హాజరైన అతిథులు నూతన వధూ వరులను ఆశీర్వదించారు.

సెల్ఫీ
ఫ్రెండ్స్ తో కలిసి సెల్ఫీ ఫోటోకు ఫోజులు ఇస్తున్న సంతోష్ పవన్, అంజలి.

బుల్లితెర స్టార్స్
బుల్లితెర స్టార్స్ రాకతో ఈ వివాహ వేడుక సందడిగా మారింది.


Click it and Unblock the Notifications











