సాంగ్ కోసం నగ్నంగా.. సంచలనం రేపిన బిగ్‌బాస్ భామ, ఫస్ట్ లుక్ వైరల్!
బుల్లితెర నటిగా సారా ఖాన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు టివి షోలు, సీరియల్స్ తో సారా ఖాన్ దూసుకుపోతోంది. హిందీ బిగ్ బాస్ 4 లో అవకాశం దక్కించుకోవడంతో ఆమె పాపులారిటీ మరింతగా పెరిగింది. బోల్డ్ ఫోటో షూట్స్, బికినీ అందాలతో సారా ఎప్పుడూ అభిమానులని కనువిందు చేస్తూ ఉంటుంది. తాజగా సారా ఖాన్ అందాలా ప్రదర్శనలో హద్దులు దాటేసింది. ఏకంగా నగ్నంగా ఫోజు ఇచ్చి షాక్ కి గురిచేసింది. ప్రస్తుతం సారా ఖాన్ న్యూడ్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సాంగ్ కోసం నగ్నంగా ఫోజు
సారా ఖాన్ ప్రస్తుతం బ్లాక్ హార్ట్ అనే సాంగ్ లో నటిస్తోంది. ఈ సాంగ్ ప్రచారం కోసం తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో సారా మతిపోగొట్టేలా నగ్నంగా కనిపిస్తోంది. సారా బోల్డ్ ఫోజుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కొందరి ఇంతలా రెచ్చిపోయింది ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. ఈ సాంగ్ ని నవంబర్ 22 న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

అందాల ఆరబోత కొత్తేమి కాదు
సారా ఖాన్ కు అందాలు ఆరబోయడం కొత్తేమి కాదు. టివి షోలు, కొన్ని చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న సారా ఖాన్ సోషల్ మీడియాలో తన బికినీ ఫొటోలతో యువతకు మరింతగా చేరువైంది. ఘాటు అందాలతో రెచ్చిపోయే సారా ఇలా నగ్నంగా ఫోజు ఇవ్వడం ఇదే తొలిసారి. గతంలో పలుసందర్భాల్లో హద్దులు దాటే అందాల ప్రదర్శనతో నెటిజన్ల నుంచి చివాట్లు తిన్న సారా ఖాన్ కు ఈ న్యూడ్ ఫోటో నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుందో చూడాలి.

బాత్ టబ్ వీడియో వైరల్
కొన్ని నెలల క్రితం సారా ఖాన్ బాత్ టబ్ లో స్నానం చేస్తున్న వీడియోలో వైరల్ అయ్యాయి. ఆ సందర్భంలో పెద్ద వివాదమే చెలరేగింది. పబ్లిసిటీ కోసమే ఆమె ఇలా చేస్తోంది అంటూ సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. కొన్ని రోజుల తరువాత ఆ వివాదం గురించి సారా ఖాన్ క్లారిటీ ఇచ్చింది. తన చెల్లి ఆర్య ఖాన్ పొరపాటున ఆ వీడియోని నెట్ లో అప్లోడ్ చేసిందని, అందుకు క్షమించాలని సారా ఖాన్ కోరిన సంగతి తెలిసిందే.

వదిలేసి వెళ్ళిపోయింది
అదే విధంగా తన చెల్లి ఆర్య ఖాన్ తనతో గొడవపడి వెళ్లిపోయిందని ఇంస్టాగ్రామ్ వీడియో ద్వారా పేర్కొంది. నా చెల్లిలా కాకుండా నా కూతురిలాగా చూసుకున్నానని అయినా కూడా వదిలేసి వెళ్లిపోయిందని సారా ఖాన్ బోరున ఏడ్చేసింది. తాను ఎప్పటికి తన చెల్లి క్షేమమే కోరుకుంటానని సారా ఆ వీడియోలో తెలిపింది.


Click it and Unblock the Notifications











