Don't Miss!
- News
శ్రీలంక బాటలోనే పాకిస్తాన్ ? 180కి చేరిన పెట్రోల్-తాజాగా రూ.30 పెంపు-ఐఎంఎఫ్ షరతులతో
- Lifestyle
అధ్యయనం ప్రకారం టైప్ 2 డయాబెటిస్ వారు బరువు తగ్గడానికి సహాయపడే ఆహారం మీకు తెలుసా?
- Sports
Jos Buttler Records In Qualifier 2: జోస్ ది బాస్ దెబ్బకు పిట్టల్లా రాలిన రికార్డులు.. డేంజరేస్ ప్లేయర్ మరీ!
- Finance
కేంద్రానికి ఎలాన్ మస్క్ అల్టిమేటం: భారత్‌లో టెస్లాపై కార్ల తయారీపై తుదినిర్ణయం
- Technology
వాట్సాప్ స్టిక్కర్‌గా మీ యొక్క ఫోటోను మార్చడం ఎలా?
- Automobiles
మహీంద్రా బొలెరో సిటీ పికప్ ట్రక్కు విడుదల: ధర, ఫీచర్లు మరియు ఇతర వివరాలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Hyper Aadi: ప్రముఖ షోలో హైపర్ ఆదికి చేదు అనుభవం.. స్టేజ్ మీదే బట్టలు విప్పేసి మరీ!
తెలుగు బుల్లితెరపై ఎంతో మంది ఆర్టిస్టులుగా పరిచయం అవుతున్నారు. అయితే, అందులో కేవలం కొంత మంది మాత్రమే తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది ఒకడు. కామెడీ షోలోకి ఎంటర్ అయిన అతడు.. ఆరంభంలోనే తనదైన శైలి పంచులు, ప్రాసలతో ఫేమస్ అయ్యాడు.
దీంతో వరుసగా ఆఫర్లను అందుకోవడంతో పాటు ఫాలోయింగ్‌ను సైతం భారీ స్థాయిలో పెంచుకున్నాడు. ఫలితంగా కెరీర్ పరంగా ఏమాత్రం బ్రేకులు లేకుండా దూసుకుపోతోన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ షోలో హైపర్ ఆదికి చేదు అనుభవం ఎదురైంది. అసలేం జరిగింది? ఆ వివరాలేంటో మీరే చూడండి!

అందరిలో స్పెషల్ అనిపించేలా
చాలా కాలంగా ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షోలో ఎంతో మంది టీమ్ లీడర్లుగా పని చేశారు. అయితే, ఈ కామెడీ షో చరిత్రలోనే హైపర్ ఆదిలా పంచులతో వన్ మ్యాన్ షోలు చేసే వాళ్లు మాత్రం లేరు. అంతేకాదు, తక్కువ సమయంలోనే ఎక్కువ ఎపిసోడ్స్ గెలుపొందిన టీమ్ లీడర్‌గా అతడికి అద్భుతమైన రికార్డు కూడా ఉంది. అందుకే ఈ షోలో స్పెషల్ అనిపించుకుంటున్నాడు.
ప్రియుడితో ఒకే రూంలో పాయల్ రాజ్‌పుత్: ఏకంగా అలాంటి పని చేస్తూ షాకిచ్చిందిగా!

అక్కడ కూడా టాప్ ప్లేస్‌లో ఆది
టీవీలో మాత్రమే కాదు.. యూట్యూబ్‌లోనూ హైపర్ ఆది స్కిట్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందన్న విషయం తెలిసిందే. పది నిమిషాల పాటు ఉండే అతడి స్కిట్లో లెక్కపెట్టలేనన్ని పంచులు ఉండడం వల్లే అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో పెరుగుతోంది. అతడి స్కిట్ల కోసమే జబర్ధస్త్‌ను చూసే వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. అందుకే ఆది హవాను చూపిస్తున్నాడు.
సినిమాల్లోనూ సత్తా చాటుతూనే
సుదీర్ఘ
కాలంగా
తిరుగులేని
కమెడియన్‌గా
వెలుగొందుతోన్న
హైపర్
ఆది..
సినిమాల్లోకి
కూడా
ఎంట్రీ
ఇచ్చాడు.
ఇప్పటికే
ఎన్నో
చిత్రాల్లో
హీరో
ఫ్రెండ్
పాత్రలు
కూడా
చేశాడు.
అలాగే,
'ఆటగదరా
శివ'
అనే
మూవీలో
లీడ్
రోల్
చేశాడు.
ఇక,
అల్లరి
నరేష్
'మేడ
మీద
అబ్బాయి'
అనే
సినిమాకు
డైలాగ్
రైటర్‌గానూ
పని
చేశాడు.
ఇలా
అన్నింట్లోనూ
ఉంటూ
మరింత
పేరు
సంపాదించాడు.
గర్భంతోనూ
స్టార్
హీరోయిన్
హాట్
ట్రీట్..
టాప్
అందాలను
హైలైట్
చేస్తూ
దారుణంగా!

జబర్ధస్త్‌కు దూరం.. అందులోనే
హైపర్ ఆది కొంత కాలంగా బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నాడు. ఇందులో భాగంగానే జబర్దస్త్ సహా ఎన్నో షోలలో భాగం అవుతున్నాడు. అయితే, ఇప్పుడు మాత్రం అతడు బిజీ షెడ్యూల్ కారణంగా షోలకు గ్యాప్ తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే జబర్ధస్త్‌లో పెద్దగా కనిపించడం లేదు. కానీ, 'ఢీ14', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' వంటి కార్యక్రమాలు చేస్తున్నాడు.
ఆ షోలో ఆదికి చేదు అనుభవం
తెలుగులో
ఫేమస్
కమెడియన్‌గా
వెలుగొందుతూ
వరుస
ఆఫర్లతో
దూసుకుపోతోన్న
హైపర్
ఆది
తాజాగా
శ్రీదేవి
డ్రామా
కంపెనీ
షోలో
పాల్గొన్నాడు.
వచ్చే
ఆదివారం
ప్రసారం
కాబోతున్న
ఈ
ఎపిసోడ్
ప్రోమో
తాజాగా
విడుదలైంది.
ఇందులో
అతడు
కొత్త
పెళ్లి
కొడుకులా
నటించాడు.
దీంతోపాటు
అదిరిపోయే
రొమాన్స్‌ను
పండించాడు.
కానీ,
ఆదికి
మాత్రం
ఇందులో
షాక్
తగిలింది.
ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో యాంకర్ స్రవంతి రచ్చ: ఎద అందాలను హైలైట్ చేస్తూ ఘోరంగా!
ఆదికి షాకిచ్చిన సీనియర్ నటి
'శ్రీదేవి
డ్రామా
కంపెనీ'
షోలో
భాగంగా
ఆది
ఒక
అమ్మాయిని
పెళ్లి
చేసుకుంటాడు.
కానీ,
శోభనం
జరగకుండా
అడ్డుకుంటారు.
అప్పుడు
'మళ్లీ
నువ్వు
జబర్ధస్త్‌లో
కనిపిస్తేనే
ఫస్ట్
నైట్'
అని
అమ్మాయి
తరపు
వాళ్లు
అంటారు.
ఆ
తర్వాత
ఓ
సీనియర్
నటి
'మల్లెపూలు
పెట్టుకుని,
తెల్ల
బట్టలు
వేసుకున్నాడు.
తీరా
మా
అల్లుడి
పెళ్లాం
లేచిపోయింది'
అంటూ
అతడి
గాలి
తీసేసింది.

ఆమె దెబ్బకు లుంగీ విప్పేసి
అంతటితో
ఆగని
ఆ
సీనియర్
నటి
హైపర్
ఆదిని
'ఈ
పిల్లాడిని
ఏసి
తొక్కేసి
వెళ్లిపోయింది.
భయపడకు
అసలు
నీకు
ఏమీ
కాదు.
ఎందుకంటే
నీకు
ఏమైనా
ఉంటేనే
కదా'
అంటూ
షాకిచ్చింది.
దీంతో
ఆది
కట్టుకున్న
లుంగీని
స్టేజ్
మీదే
విప్పేశాడు.
ఆ
తర్వాత
రాంప్రసాద్
దాన్ని
అతడికి
కట్టే
ప్రయత్నం
చేయగా..
ఆమె
మళ్లీ
వచ్చి
ఆది
నెత్తిన
వేసింది.
దీంతో
ఇది
వైరల్
అవుతోంది.