Anasuya bharadwaj: మళ్ళీ బికినీ స్టిల్స్ తో షాక్ ఇచ్చిన అనసూయ.. మత్తెక్కించేసిందిగా..
మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలై ఆ తరువాత యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన అనసూయ మంచి క్రేజ్ అందుకుంది. ఇప్పుడు మంచి నటిగా గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న ఈ అందాల భామ సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. ఇక ఈ మధ్య కాలంలో అయితే అనసూయ గ్లామర్ డోస్ మరింత పెంచింది. పెళ్లి రోజు సందర్భంగా భర్తతో కలిసి టూర్ వేసిన అమ్మడు అక్కడ బికినీ అందాలతో స్టన్ అయ్యేలా చేసింది. ఇక ఆమెకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి ఆ వివరాల్లోకి వెళితే..
ఆమె కోసం చూసేవారి సంఖ్య ఎక్కువే..: ఈ అమ్మడు జబర్దస్త్ రియాలిటీ షోతో యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. చాలా మంది జబర్దస్త్ షోని కామెడీ కోసం కంటే అనసూయ అందాల కోసం చూసేవారంటే అతిశయోక్తి కాదు. సెలబ్రిటీలలో కూడా అనసూయకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక యాంకర్ గా స్టార్ ఇమేజ్ అందుకున్న ఈ బ్యూటీకి క్షణం సినిమాతో అడవి శేష్ మొదటి అవకాశం ఇచ్చాడు.

వరుస అవకాశాలు అందుకుంటూ: ఆ తరువాత రంగస్థలంలో రంగమ్మత్త పాత్రలో జీవించేసి స్టార్ నటిగా మారిపోయింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి అనసూయకి రాలేదు. వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ నటిగా మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజనుకి పైగా సినిమాలు ఉన్నాయి. ఇక సినిమాలో స్టార్ యాక్టర్ కావడంతో యాంకరింగ్ ని పూర్తిగా వదిలేసింది.

భర్తతో కలిసి అలా..: ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. రీసెంట్ గా ఆమె నటించిన విమానం అనే సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం అనసూయ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడ భర్త, పిల్లలతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేసింది. వాటికి సంబందించిన ఫోటో ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు పంచుకుంటూ వచ్చింది.

మరోసారి బికినీ ఫోటోలతో స్టన్నింగ్: తాజాగా మరోసారి తన బికినీ ఫోటోలని సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసింది. వైట్ కలర్ బికినీలో హాట్ హాట్ అందాలని నిండుగా ఆరబోస్తూ ఎలాంటి సెన్సార్ లేకుండా అనసూయ ఫ్యాన్స్ తో పంచుకోవడం విశేషం. ఇక తన స్వీట్ మెమోరీస్ ని ఎలాంటి ఫిల్టర్ లేకుండా పంచుకుంటున్నా అని బికినీ ఫోటోలని అనసూయ షేర్ చేసుకొచ్చారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి.
బికినీ లుక్స్ పై భిన్నమైన కామేంట్స్: వయస్సు పెరిగిన వన్నె తగ్గని అందాలతో సాగరతీరంలో అనసూయ అచ్చం సాగరకన్యలా మెరిసిపోతుందని నెటిజన్లు ఆమె ఫోటోలపై కామెంట్స్ పెడుతున్నారు. అయితే కొంత మంది హేటర్స్ మాత్రం యధావిధిగా అందాల ప్రదర్శన చేయడం ఏదో మహాపాపం అన్నట్లుగా విమర్శలు చేస్తున్నారు. అయితే మెజారిటీ మాత్రం అనసూయ అందాలపై కవిత్వాలు అల్లుతూ పాజిటివ్ గానే రియాక్ట్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











