40 ఏళ్ల ఏజ్‌లో యాంకర్ గాయత్రి హాట్ షో.. అప్పటి వాళ్లు చూపించని విధంగా!

ఇప్పుడంటే తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. కానీ, గతంలో మాత్రం కొందరే ఈ రంగంలో కనిపించేవారు. అలాంటి వారిలో గాయత్రి భార్గవి ఒకరు. తనదైన యాంకరింగ్‌తో సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించిన ఈ భామ.. తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా మాత్రం తెగ హల్చల్ చేస్తోంది. ఇక, తాజాగా గాయత్రి భార్గవి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వదిలిన బోల్డు ఫొటోలను మీరే చూడండి!

బడా బ్యాగ్రౌండ్.. టాలెంట్
లెజెండరీ డైరెక్టర్ బాపు మనవరాలు అయిన గాయత్రి భార్గవి బ్యాగ్రౌండ్‌ను చెప్పుకుని ఎదగాలని అనుకోలేదు. అందుకే సొంతంగా అవకాశాలను అన్వేషించింది. ఈ క్రమంలోనే ముందుగా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అలా కొన్ని సీరియళ్లలో నటించడంతో పాటు యాంకర్‌గానూ వ్యవహరించింది. ఇలా తనదైన టాలెంట్లతో మెప్పించి ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది.

Senior Anchor Gayatri Bhargavi Latest Gorgeous Photos Shakes Internet

సినిమాల్లోకి.. ఆ చిత్రాలతో

గాయత్రి భార్గవి తనదైన యాంకరింగ్‌తో తెలుగు ప్రేక్షకులను సుదీర్ఘ కాలం పాటు మెప్పించింది. దీంతో ఈ అమ్మడికి మరిన్ని అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె ఎన్నో షోలలో కూడా కనిపించింది. ఆ తర్వాత సినిమాల్లోకి సైతం ఎంటరైంది. ఇలా 'మెట్రో కథలు', 'జనతా గ్యారేజ్', 'అత్తారింటికి దారేది', 'విశ్వాసం' వంటి చిత్రాల్లో మంచి పాత్రలు చేసింది.

Senior Anchor Gayatri Bhargavi Latest Gorgeous Photos Shakes Internet

ఇప్పుడు కూడా ఫుల్ బిజీ
గాయత్రి భార్గవి ఈ మధ్య కాలంలో కూడా వరుసగా సినిమా అవకాశాలను సొంతం చేసుకుంటోంది. ముఖ్యంగా భారీ చిత్రాల్లో సైతం ఈ అమ్మడు క్యారెక్టర్ రోల్స్ చేస్తూ అలరిస్తోంది. ఇక, ఇప్పుడు మాత్రం గాయత్రి భార్గవి సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ ఆఫర్లను అందుకుంటోంది. ఇలా ఇప్పుడు ఏమాత్రం విరామం లేకుండా చేతి నిండా అవకాశాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది.

Senior Anchor Gayatri Bhargavi Latest Gorgeous Photos Shakes Internet

సోషల్ మీడియాలో రచ్చ

చాలా కాలం నుంచి తెలుగు తెరపై యాంకర్‌గా, నటిగా తెగ హల్చల్ చేస్తోన్న గాయత్రి భార్గవి.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటోందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే దీని ద్వారా తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా ఇప్పుడు కూడా ఫాలోయింగ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

Senior Anchor Gayatri Bhargavi Latest Gorgeous Photos Shakes Internet

అప్పుడప్పుడూ వాటిని
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలం నుంచే రచ్చ చేస్తోన్న గాయత్రి భార్గవి.. ఈ మధ్య అప్పుడప్పుడూ గ్లామర్ షో చేస్తూ హైలైట్ అవుతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు క్రమం తప్పుకుండా గ్లామర్ చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగినవి కూడా ఉంటున్నాయి. దీంతో గాయత్రి తరచూ వార్తల్లో నిలుస్తూ.. ట్రెండింగ్‌లో ఉంటోంది.

Senior Anchor Gayatri Bhargavi Latest Gorgeous Photos Shakes Internet

గాయత్రి పిక్స్ వైరల్‌గా

సీనియర్ యాంకర్ గాయత్రి భార్గవి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె డీప్ నెక్ డ్రెస్‌ను వేసుకుని క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. అలాగే, అందాలను ఆరబోస్తూ రెచ్చగొట్టే ఫోజులు ఇచ్చింది. దీంతో గాయత్రి భార్గవి షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇవన్నీ వైరల్‌‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X